God the Holy Spirit, Telugu Student Workbook

1 9 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)

B. మీ హృదయమును వి ధేయత చూపుటకు సిద్ధ పరచండి

1. సా మా న్ యంగా , సమస్య మనము వి ను వి ధానంలో లేదు!

a. కీర్త నలు 119.10 (ESV) - నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ ను నీ ఆజ్ఞ లను వి డిచి తి రుగని య్ యకుము!

b. నడిపింపును గురించిన ప్రా ధమిక ప్శ్ర న నేను దేవుని మాటలను వింటానొ లేదో అను విషయమును గురించి కాదుగాని, నేను ఆయన చెప్ పు మా టలకు వి ధేయత చూపుతానా లేదా అనునది.

2. దేవుడు యో గ్యమ�ైన, స్పష్ట ముగా మాట్లా డు మా ర్గ దర్శి .

a. యో హా ను 10.2-5, 27 (ESV) - ద్వారమున ప్వేర శించువా డు గొఱ్ఱె ల కాపరి. [3] అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱె లు అతని స్వరము వి నును, అతడు తన సొంత గొఱ్ఱె లను పేరుపెట్టి పిలి చి వాటిని వెలుపలికి నడిపించును. [4] మరియు అతడు తన సొంత గొఱ్ఱె లనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱె లు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. [5] అన్ యుల స్వరము అవి యె రుగవు గనుక అన్ యుని ఎంతమాత్మర ును వెంబడింపక వానియొద్ద నుండి పారిపోవునని మీ తో ని శ్చయముగా చెప్ పుచున్నానని వారితో అనెను… . [27] నా గొఱ్ఱె లు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. b. లేఖనములో ని రూపకములు వి ను దేవుని వర్ణి స్తా యి ! (1) ఆయన నాయకత్వమును వర్ణి ంచుటకు దేవుడిచ్చిన చిత్మర ులు చాలా సహాయకరంగా ఉంటాయి. దేవుడు ఒక రాజు, ఒక తండ్,రి ఒక కాపరి. బ�ైబిల్ ప్శ్ర న చాలా అరుదుగా, “మనం ఎలా వింటాము?” అనునది కాదు. ఆయన గొర్రెలకు ఆయన స్వరం తెలుసు అని యేసు ని శ్చయతతో చెప్ పాడు. అందరు రా జులు లేక

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online