God the Holy Spirit, Telugu Student Workbook

/ 1 9 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)

తల్ లి దండ్రు లు లేక కాపరుల వలె, మనం అర్థ ం చేసుకొను భాషలో మనతో మాట్లా డుట దేవుని కి కష్ట ం కా దు. (2) మనం పన్ను చెల్లి ంచాలని మనకు తెలియజేయు విషయంలో ప్భర ుత్వం ఇబ్బందిపడుతుందని మీ లో ఎంతమంది భావిస్తా రు? మనలో ఎంత మందిమి మార్చి 31వ తారిఖును మరచిపోయి , దాని ని అస్సలుజ్ఞా పకము చేసుకోము? (3) మీ లో ఎంతమంది నా తల్ లి దండ్రు ల స్వరమును నేను గ్రహించలేనేమో అని బాల్యములో కూర్చొని బాధపడ్డా రు. మీ రు మీ తల్లి దండ్రు ల మాటలు విని అర్థ ం చేసుకొనుటకు బాల్యంలో మీ రు ఎలా ంటి ప్యర త్నములు చేశా రు? (4) అదే వి ధంగా , తన చి త్త మును ఆయన ప్జర లకు తెలి యపరచుటకు దేవుడు మొ దటి అడుగువేస్తా డు. c. దేవుడు మౌనంగా ఉంటే, దాని అర్థ ం ఆయన మనముందుంచిన మంచి ఎంపికలలో నుండి ఎంచుకొనుటకు మనం స్వతంత్రు లముగా ఉన్నాము, లేక ప్త్ర యామ్నాయంగా, మనం ముందుగానే ఇవ్వబడిన ఆజ్ఞ కు ఆదీనంగా పని చేస్తు న్ నాము. (1) ఒకవేళ దేవుడు ఏద�ైనా చేయగోరితే, ఆయన దానిని విను హృదయమునకు స్పష్ట ము చేస్తా డు. (2) దేవుడు లేఖనముల ద్వారా తన చిత్త మును ముందుగానే తెలి యపరచి నప్ పుడు, ప్శ్ర న వి నుట కా దుగా ని వి ధేయత చూపుట అయ్ యున్ నది. d. వి ను హృదయము యొ క్క ప్రా ముఖ్యత. మౌ లి క ని యమము: మనం దేవుని ని ర్ల క్ ష్యం చేయలేము లేక వి ధేయత నుండి పా రిపోయి , దేవుడు ఏమి యు చెప్ పుట లేదని అనకూడదు. (1) వి నుటకు ప్రా కృతి క వా తావరణంగా దేవుని సంఘము. (a) కుటుంబ సాదృశ్యం సహా యకరంగా ఉంటుంది. ప్తిర రోజు బడి తరువాత పిల్ల లు ఇంటికి వస్తా రు, నా బల్ల దగ్గ ర కూర్చొని తి ంటారు, నా ఇంటిలో ని వసించారు, మా కుటుంబ జీవితంలో పాలుపంచుకుంటారు. అది నిజం కాబట్టి , నేను

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online