God the Holy Spirit, Telugu Student Workbook
1 9 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఆత్ మీయ నడిపింపులో పరిశుద్ధా త్మ భూమి క (కొనసా గింపు)
వినాలని కోరుదానిని వారు వింటారనే నిశ్చయతను నేను కలి గియుంటా ను. మన ఆత్ మీయ నడకలో మనం కూడా ఇదే చేయాలి . (b) దేవుని కుటుంబంతో మన సంబంధమును మనం నిర్ల క్ ష్ యం చేస్తే , ఆయన సన్నిధిలో సమయం గడపకపోతే, ఆయన స్వరం వినకపోతే, ఆయన మాట్లా డతాడు, కానీ మనం ఆయన స్ వరం వి నలేము. మరొ క వ�ైపున, కుటుంబ జీ వి తంలో సక్రియాత్మక పాలుపంపులు వినుట ప్రా ముఖ్యమ�ైన భా గమ�ైయున్ నది. (c) నా వ్యక్తి గత అనుభవములో, దేవుడు సంఘములో నాతో మాట్లా డతాడు. కొన్నిసార్లు ప్సర ంగం ద్వారా, కొన్నిసార్లు ప్సర ంగం లేక ఆరాధనలో ఉన్న అంశమునకు పూర్తి గా భి న్ నంగా దేవుడు మా ట్లా డతా డు. వి షయం ఏమి టంటే, నేను ఆయన కుటుంబ బల్ల మీ ద ఉన్నాను. ఆయన ప్సర ంగీకుని ద్వారా మాట్లా డగలడు లేక ఆయన ఊరకనే నా ధ్యాసను ఆకర్షి ంచి , నా హృదయముతో సూటిగా మాట్లా డగలడు, కా నీ నేను సరియ�ైన దిశను పొందుట కొరకు తగిన ఆకాంక్షను పొందుట కొరకు నేను కుటుంబములో పాలుపంచుకోవాలి. దేవుని కుటుంబముతో సమయము గడుపుట నుండి మనం పా రిపో తే (తప్పిపో యి న కుమా రుని వలె), అప్ పుడు ఆయన చెప్ పు మా టలు వి నబడుట లేదనే సా కు చెప్పకూడదు. (d) దేవుని స్వరమును వి నుట ఒక వ్యక్తి గత వేడుక కాదు. అది సమాజములో జరుగుతుంది. మనం దేవుని స్వరమును ఇతరుల కలి సి వి న్నప్ పుడు ఉత్త మమ�ైన రీతి లో వి ంటాము. (e) ఈ ప్క్ర రియలో మన కాపరులు మరియు ఆత్మీయ నాయకులకు ఒక వి శేషమ�ైన భూమి క ఉంది. (f) హెబ్ రీ. 13.17 (ESV) - మీ ప�ైని నా యకులుగా ఉన్ నవా రు లెక్ క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు ని ష్ ప్యోర జనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వా రి మా ట వి ని , వా రికి లోబడియుండుడి. (g) వా రి మెలకువలు మరియు సలహా ల కొ రకు మన కాపరి నాయకత్వమును సంప్దిర ంచుట, దేవుని చిత్త ము స్పష్ట ముగా లేని చో ట మంచి ఆరంభ బి ందువు అయ్ యున్ నది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online