God the Holy Spirit, Telugu Student Workbook

/ 2 0 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

పరిశుద్ధ తను గురించి క్రైస్త వులు అసమ్మతి చూపు కొన్ ని వి ధానములు (కొనసా గింపు)

b. రోమా. 7 –ఈ వాక్యభాగం మారుమనస్సు తరువాత పౌలు అనుభవమును వర్ణి స్తు న్ నట్లు ఉంది.

c. సంపూర్ణ పా ప రహిత పూర్ణ తను ఈ జీ వి తంలో పొందుట సా ధ్ యం కా దు. లేఖనంలో “పరిపూర్ణ ” అను పదము కని పించి నప్ పుడు, అది “సంపూర్ణ ” లేక “పరిపక్వ” అని అర్థ ం చేసుకోబడుతుంది. పాపరహిత స్థి తి ని అందుకొనుట మహిమపరచబడుట అయ్ యున్ నది. పరిశుద్ధ పరచబడుట రక్షణలో ఇవ్వబడిన వనరులను ఉపయో గించు సా ధించు పరిశుద్ధ త. d. అత్ యంత ప్రా ముఖ్యమ�ైన చారిత్ రిక ప్తిర పా దకుడు: మా ర్టి న్ లూథర్ లూథర్ క్రైస్త వులను గురించి ఇలా అన్నాడు, “సిముల్ జస్ట స్ ఎట్ పెక్కే టర్ ” – ఒకే సమయంలో నీతిమంతుడు మరియు పాపి. విశ్వాసం దృశ్యరూపము కాకముందు ఈ భిన్నతకు పరిష్కారం దొరకదు అని అతడు నమ్మాడు. లూథర్ వాదం ఏ విధంగా కూడా పాపమును సమర్ధి ంచదు. బదులుగా అది ఇలా గుర్తి స్తు ంది, “పాపము అధికమ�ైనప్ పుడు, కృప మరింత వి స్త రించును.” A. పరిశుద్ధ పరచబడుట రక్షణ తరువాత రెండవ మరియు ప్త్ర యేకమ�ైన అనుభవమ�ైయున్నది. రక్షణ విశ్వాసము ద్వారా కృప మూలముగా సాధ్యమగునట్లే , “పరిశుద్ధా త్మ బాప్తి స్మము” కూడా తరచుగా వర్ణి ంచబడింది. “పరిశుద్ధ పరచబడుట,” “పరిశుద్ధ త,” “క్రైస్త వ పూర్ణ త,” ;లేక “పరిపూర్ణ ప్రేమ,” వలె గుర్తి ంచబడు పరిశుద్ధ పరచబడుట అంతా క్రైస్త వ అనుభవములోని రెండవ నిశ్చయ స్థా యి కి ప్రా తినిధ్యం వహిస్తు ంది, దానిలో పరిశుద్ధా త్మ బాప్తి స్మము, యేసు క్రీస్తు ద్ వా రా ఇవ్ వబడుతుంది, వి శ్ వా సం ద్ వా రా వెంటనే పొ ందబడుతుంది, నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసి లోపల ఉన్న పాపము నుండి విమో చన పొ ందుతా డు, ఫలి తంగా ప్తిర వి ధమ�ైన అపవి త్ర భా వనల నుండి రక్ షి ంచబడతాడు, న�ైతి క అశుద్ధ త నుండి శుద్ధి చేయబడతా డు, ప్రేమలో పరిపూర్ణ ం చేయబడతా డు, దేవునితో సంపూర్ణ ని లి చి యుండు సహవా సంలోకి చేర్చబడతాడు. ~ Doctrinal Statement of The First General Holiness Assembly held in Chicago, May, 1885 [Robert M. Anderson, Vision of the Disinherited] III. పరిశుద్ధ త ఉద్యమా లు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online