God the Holy Spirit, Telugu Student Workbook

2 0 4 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

పరిశుద్ధ తను గురించి క్రైస్త వులు అసమ్మతి చూపు కొన్ ని వి ధానములు (కొనసా గింపు)

B. పాపమును ప్ధార నంగా “తెలిసి, ఉద్దే శ్యపూర్వకముగా చూపు అవి ధేయత” అని ని ర్ వచి ంచబడింది.

1. క్రైస్త వ పరిపూర్ణ త [సంపూర్ణ పరిశుద్ధ పరచబడుట] జాగ్రత్త గా ని ర్ వచి ంచబడింది. పరిపూర్ణ త అంటే ఏమి కాదు: పరిపూర్ణ జ్ఞా నం (అజ్ఞా నం ఉంటుంది), పొరపాట్ల నుండి స్ వా తంత్ర్ యం కా దు, బలహీనత లేక స్ వభా వ పొ రపా ట్ల నుండి స్ వాతంత్ర్ యము కాదు, శోధన నుండి స్వాతంత్ర్ యము కాదు, ఎదుగవలసిన అవసరత నుండి స్వాతంత్ర్ యము కాదు, ఎదగవలసిన అవసరత నుండి స్ వాతంత్ర్ యము కాదు, [చూడండి John Wesley, On Christian Perfection] అది పాపము చేయు సామర్థ్ యతను పోగొట్టు కొనుట కాదు. మహిమపరచబడుటకు ముందు వి శ్ వాసులు పా రిపోలేని స్థ లము లేదు. పరిపూర్ణ త ఏమి టంటే: ఒక వ్యక్తి ఉద్దే శ్ యపూర్ వకంగా , అలవా టుగా పా పము చేయకుండా వి శ్ వాసము ద్వారా ప్రేమలో నడచుట. ఈ పూర్ణ త ఎల్ల ప్పుడూ సామాన్య విశ్వాస కార్యము ద్వారా ప్రా ణములో సాధ్యపడుతుందని నేను నమ్ ముతాను; ఫలితంగా ఒక్క క్షణంలో. అయి తే నేను ఆ క్షణమునకు ముందు మరియు తరువాత నిదానంగా జరుగు పనిని నమ్ముతాను. సమయం విషయానికి వస్తే , ఈ క్షణం మరణ క్షణం అని, ప్రా ణం శరీరమును విడిచిపెట్టు సమయమని నేను నమ్ముతాను. ఇది బహుశా పది, ఇరవ�ై, లేక నలభ�ై సంవత్సరముల క్రితం అని నేను నమ్ముతాను. ఇది సాధారణంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత చాలా సంవత్సరా లకు జరుగుతుంది. ~ Brief Thoughts on Christian Perfection. The Works of యో హా ను Wesley. Vol. 11, p. 466. సమయమును గురించి కొన్ ని పరిశుద్ధ త సమూహా లు వెస్లీ తో అసమ్మతి తెలుపుతాయి . పరిశుద్ధ త అంతా మరింత త్వరగా రాగలదు మరియు రావాలని వారునమ్ముతారు. 2. పరిశుద్ధ పరచబడు సన్నివేశము తరువాత పరిశుద్ధ పరచబడు ప్క్ర రియ ఉంది.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online