God the Holy Spirit, Telugu Student Workbook

/ 2 0 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

అనుబంధం 22 “పరిశుద్ధ పరచబడుట” మీ ద డినామి నేషన్ల వ్ యాఖ్యలు

చర్ చ్ ఆఫ్ ది లూథరన్ బ్రె థ్రెన్ http://www.clba.org/aboutus.phtml పరిశుద్ధ పరచబడుట

లూథరన్ , రిఫా ర్ మ్డ్, మరియు బా ప్టి స్ ట్ డినామి నేషన్ల వ్ యాఖ్యలు

పరిశుద్ధ పరచబడుట అనునది ప్తిర నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి జీ వి తములో దేవుని కృపగల కొనసాగు ఆత్మీయ పునరుజ్జీ వనము మరియు ఎదుగుదల కార్యము. కృప ద్వారా, విశ్వాసులందరి జీవితాలలో క్రీస్తు స్వభావమును పునరుత్ పత్తి చేయుటకు పరిశుద్ధా త్మ కార్యము చేస్తా డు, వారి క్రొ త్త స్వభావమును జీవించునట్లు వారిని హెచ్చరిస్తా డు మరియు ఉపదేశిస్తా డు. అపవాదిని ఎదురించుటలో, లోకమును జయించుటలో, పాపము విషయములో చచ్చినవార�ై క్రీస్తు యేసునందు దేవుని విషయములో సజీవులుగా ఉండునట్లు పరిశుద్ధా త్మ విశ్వాసులను బలపరుస్తా డు. పరిశుద్ధా త్మ ఆత్మీయ ఫలమును ఫలింపజేస్తా డు, విశ్వాసులందరి మీద ఆత్మీయ వరములను కుమ్ మరిస్తా డు. ఇంటి యొ ద్ద , సమా జములో , సా ర్ వత్ రిక సంఘములో దేవుని సేవించుటకు ఆయన వారిని పిలుస్తా డు, బలపరుస్తా డు, మరియు సిద్ధ పరుస్తా డు. ఒక వి శ్ వాసి మహిమను చేరినప్ పుడు మా త్మేర పరిశుద్ధ త ప్క్ర రియ ముగుస్తు ంది.

ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇన్ అమెరికా http://www.pcanet.org/general/cof_chapxi-xv.htm#chapxiii ది వెస్ ట్ మి ని స్ట ర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయి త్ అధ్యాయం XIII. –పరిశుద్ధ పరచబడుటను గురించి .

1. ఒ కసా రి ప్భార వవంతంగా పిలువబడి, పునరుజ్జీ వపరచబడి, నూతన హృదయము పొంది, నూతన ఆత్మ కలిగినవారు, మరి ఎక్కువగా పరిశుద్ధ పరచబడతా రు, నిజముగా వ్యక్తి గతంగా, క్రీస్తు మరణ పునరుత్థా నముల ఫలితంగా, వారిలో నివసించు ఆయన వాక్యం మరియు ఆత్మ ద్వారా, పాప శరీర ఆధిపత్యం అంతా నాశనము చేయబడింది, ఫలితంగా అనేక దురాశలు బలహీనపడిపోతాయి ; వారు మరి ఎక్కువగా రక్షి ంచు కృపలలో బలపరచబడతారు, నిజమ�ైన పరిశుద్ధ తను అనుసరిస్తా రు, ఎందుకంటే పరిశుద్ధ త లేకుండా ఎవ్వరూ దేవుని చూడలేరు. 2. ప రిశుద్ధ పరచబడుట ఎల్ల ప్పుడూ సంపూర్ణ మనుష్యునిలో జరుగుతుంది; ఈ జీవితంలో అపరిపూర్ణ ముగా ఉన్నను, ప్తిర భాగములో నాశనము శేషములు మి గిలి ఉంటాయి ; శరీరము ఆత్మ మీ ద, ఆత్మ శరీరము మీ ద తరచుగా యుద్ధ ము చేయును.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online