God the Holy Spirit, Telugu Student Workbook
2 0 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
“పరిశుద్ధ పరచబడుట” మీ ద డినామి నేషన్ల వ్ యాఖ్యలు (కొనసా గింపు)
3. ఈ యుద్ధ ములో కొంత కా లము పా టు భ్ష్ర ట త్వము ఉంటుంది; అయి నప్పటికీ, క్రీస్తు యొ క్క పరిశుద్ధ పరచు ఆత్మ ద్వారా తరచుగా కలుగు శక్తి తో, పునరుజ్జీ వనము పొందిన భాగము అధిగమిస్తు ంది; కాబట్టి , పరిశుద్ధు లు కృపలో ఎదుగుతారు, దేవునియందలి భయముతో పరిశుద్ధ తలో పరిపూర్ణు లవుతారు.
సథరన్ బాప్టి స్ ట్ కన్వెన్ష న్ http://www.sbc.net/bfm/bfm2000.asp#iv
రక్షణలో సంపూర్ణ మా నవుని వి మో చన ఉంది మరియు యేసు క్రీస్తు ను తమ ప్భర ువును రక్షకునిగా అంగీకరించిన ప్తిర వారికి ఉచితముగా ఇవ్వబడుతుంది, ఆయన తన స్వ రక్త ము ద్ వారా వి శ్వసి కొరకు ని త్య వి మో చనను సంపా దించా డు. వి శా లమ�ైన భా వనలో , రక్షణలో పునరుజ్జీ వనము, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధ త, మరియు మహిమపరచబడుట భా గమ�ైయున్ నవి . ప్భర ువుగా యేసు క్రీస్తు నందు వ్యక్తి గత వి శ్ వాసం లేకుండా రక్షణ లేదు. 1. ప ునరుజ్జీ వనము లేక నూతన జన్మ, దేవుని కృపా కార్యమ�ైయున్నది, దీని ద్వారా విశ్వాసులు క్రీస్తు యేసునందు నూతన సృష్ట ములు అవుతారు. పాపమును ఒప్పింపజేసి పరిశుద్ధా త్మ కలిగించు హృదయములో మార్పు ఇది, దీనికి పాపి దేవుని ఎదుట పశ్ చా త్తా పముతో మరియు ప్భర ువ�ైన యేసు క్రీస్తు నందు వి శ్ వా సముతో స్ పందిస్తా డు. పశ్ చాత్తా పం మరియు వి శ్ వాసం వేరుచేయలేని కృపా అనుభవా లు. ప శ్ చా త్తా పం అనునది నిజాయి తీగా పాపము నుండి దేవుని తట్టు తి రుగుట. విశ్వాసము అంటే యేసు క్రీస్తు ను అంగీకరించుట, ప్భర ువు మరియు రక్షకునిగా సమస్త వ్యక్తి త్వమును ఆయనకు అప్పగించుట అయ్ యున్నది. 2. నీ తిమంతులుగా తీర్చబడుట దేవుని కృప ద్వారా, పశ్చాత్తా పము చెంది, క్రీస్తు ను నమ్ ము పాపులందరు ఆయన నీ తి ని యమములను అనుసరించి నప్ పుడు పొందు సంపూర్ణ విమో చన అయ్యున్నది. నీతిమంతులుగా తీర్చబడుట ఒక విశ్వాసిని దేవుని తో సమా ధానము మరియు కటాక్ష స్థి తి కి తీ సుకొని వస్తు ంది. 3. ప రిశుద్ధ పరచబడుట పునరుజ్జీ వనములో ఆరంభమ�ైయ్యే అనుభవం, దీని ద్వారా ఒక విశ్వాసి దేవుని ఉద్దే శ్యముల కొరకు వేరుపరచబడతాడు, అతనిలో నివసించు పరిశుద్ధా త్మ సన్నిధి మరియు శక్తి ద్వారా న�ైతిక, ఆత్మీయ పరిపక్వత వ�ైపుకు నడుచుటకు బలపరచబడతాడు. కృపలో ఎదుగుట పునరుజ్జీ వనము పొందిన వ్యక్తి జీవితమంతటిలో కొనసాగాలి. 4. మ హిమపరచబడుట రక్షణ యొ క్క ముగింపు అయ్ యున్నది, వి మో చి ంచబడినవా రి యొ క్క అంతి మ ధన్య ని లి చి యుండు స్థి తి అయ్యున్నది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online