God the Holy Spirit, Telugu Student Workbook

/ 2 0 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

“పరిశుద్ధ పరచబడుట” మీ ద డినామి నేషన్ల వ్ యాఖ్యలు (కొనసా గింపు)

ఆ ది. 3.15; ని ర్గ మ. 3.14-17; 6.2-8; మత్త యి 1.21; 4.17; 16.21-26; 27.22 28.6; లూకా 1.68-69; 2.28-32; యో హా ను 1.11-14,29; 3.3-21,36; 5.24; 10.9,28-29; 15.1-16; 17.17; అపొ . 2.21; 4.12; 15.11; 16.30-31; 17.30-31; 20.32; రోమా . 1.16-18; 2.4; 3.23-25; 4.3ff.; 5.8-10; 6.1-23; 8.1-18,29 39; 10.9-10,13; 13.11-14; 1 కొరింథీ. 1.18,30; 6.19-20; 15.10; 2 కొరింథీ. 5.17-20; గలతీ . 2.20; 3.13; 5.22-25; 6.15; ఎఫెసీ. 1.7; 2.8-22; 4.11-16; ఫిలి ప్పీ . 2.12-13; కొలస్సీ . 1.9-22; 3.1ff.; 1 థెస్స. 5.23-24; 2 తి మో తి 1.12; తీ తు 2.11-14; హెబ్ రీ. 2.1-3; 5.8-9; 9.24-28; 11.1-12.8,14; యా కోబు 2.14 26; 1 పేతురు 1.2-23; 1 యో హా ను 1.6-2.11; ప్కర టన 3.20; 21.1-22.5.

చర్చ్ ఆఫ్ నజరీన్ www.nazarene.org/gensec/we_believe.html ఆర్టి కల్స్ ఆఫ్ ఫెయి త్

పరిశుద్ధ త డినా మి నేషన్ల వ్ యాఖ్యలు

పరిశుద్ధ పరచబడుట అంతా పునరుజ్జీ వనము తరువాత దేవుడు చేయు కార్యమ�ైయున్నదని మేము నమ్ముతాము, దీనిలో విశ్వాసులు జన్మ పాపము లేక భ్ష్ర ట త్వము నుండి స్వతంత్రు లు చేయబడి, దేవుని యె డల సంపూర్ణ భక్తి , పరిపూర్ణ ప్రేమలో పరిశుద్ధ విధేయతలోకి తేబడతారు. ఇది పరిశుద్ధా త్మ బాప్తి స్మము ద్వారా లి ఖి ంచబడింది, ఒకే అనుభవములో పా పము నుండి హృదయ శుద్ధి , పరిశుద్ధా త్మ యొ క్ క నిలిచియుండు సన్నిధి, జీవితం మరియు పరిచర్య కొరకు విశ్వాసిని బలపరచుటను సా ధ్యము చేస్తు ంది. పరిశుద్ధ పరచబడుట అంతా యేసు రక్త ం ద్వారా సా ధ్యమవుతుంది, విశ్వాసం ద్వారా లిఖించబడుతుంది, సంపూర్ణ పరిశుద్ధ త తరువాత కలుగుతుంది; ఈ కా ర్యము మరియు కృపా స్థి తి కి పరిశుద్ధా త్మసా క్ ష్యమి స్తా డు. ఈ అనుభవము వి భి న్ నమ�ైన పదముల ద్ వా రా ప్రా తి ని ధ్ యం వహించబడుతుంది, “క్రైస్త వ పరిపూర్ణ త,” “పరిపూర్ణ ప్రేమ,” “హృదయ శుద్ధ త,” “పరిశుద్ధా త్మ బాప్తి స్మము,” “ఆశీర్వాదము యొ క్క పూర్ణ త,” మరియు “క్రైస్త వ పరిశుద్ధ త.” శుద్ధ హృదయం మరియు పరిపక్వ స్వభావం మధ్య స్పష్ట మ�ైన భి న్నత్వం ఉంది. శుద్ధ హృదయం వెంటనే, సంపూర్ణ పరిశుద్ధ తకు ఫలితంగా లభిస్తు ంది; పరిపక్వ స్వభావం కృపలో ఎదుగుటకు ఫలి తమ�ైయున్ నది. సంపూర్ణ పరిశుద్ధ త కృపలో , కృపలో ఎదగా లనే ఆశ కూడా భా గమ�ైయున్ నది. అయి తే, ఈ భా వనను ఉద్దే శ్యపూర్వకంగా పెంపొందించాలి, ఆత్ మీయ ఎదుగుదల, క్రీస్తు స్వభా వం మరియు వ్యక్తి త్వములో ని కి ఎదుగుదల ప్క్ర రియకు ప్త్ర యేకమ�ైన ధ్యాసను ఇవ్వాలి. అట్టి ఉద్దే శ్యపూర్వక ప్యార స లేకుండా ఒకని సాక్ష్యం బలహీనమవుతుంది, కృప వి సుగుచెంది, తుదకు దాని ని కోల్పోవుట జరుగుతుంది. (యి ర్మీ. 31.31-34; యె హె. 36.25-27; మలాకీ 3.2-3; మత్త యి 3.11-12; లూకా 3.16-17; యో హా ను 7.37-39; 14.15-23; 17.6-20; అపొ. 1.5; 2.1-4; 15.8-9; రోమా. 6.11-13, 19; 8.1-4, 8-14; 12.1-2; 2 కొరింథీ. 6.14-7.1; గలతీ. 2.20;

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online