God the Holy Spirit, Telugu Student Workbook
/ 2 1
ప రి శు ద్ధా త్మ దేవుడు
b. ఆత్ మీయ వరములను అనుగ్రహిస్తా డు (1 కొరింథీ. 12)
c. పా పము కొ రకు బలి అర్పి స్తా డు (2 థెస్స. 2.13; 1 పేతురు 1.2)
d. మృతులకు జీ వముని స్తా డు (రోమా . 8.11)
e. సంఘమును పా లి స్తా డు (అపొ. 13.2; 15.28)
1
3. ద�ైవి కమ�ైన పేర్లు :
a. దేవుని ఆత్మ (ఆది. 41.38; 2 కొరింథీ. 3.3; ఎఫెసీ. 4.30)
b. యేసు క్రీస్తు ఆత్మ (అపొ.; 16.7; రోమా . 8.9)
c. ప్భర ువు ఆత్మ (యె షయా 61.1; మీ కా 2.7)
d. మహిమగల ఆత్మ (1 పేతురు 4.14)
e. పరిశుద్ధ ఆత్మ (రోమా . 1.4)
f. వి మో చి ంచు ఆత్మ (1 తి మో తి 3.16)
D. ఆత్మ ద�ైవి క యో గ్యతను కలి గియున్నాడు. మత్త యి 12.32 - మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధా త్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమంద�ైనను రా బోవు యుగమంద�ైనను పా పక్షమా పణ లేదు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online