God the Holy Spirit, Telugu Student Workbook
2 2 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
E. పరిశుద్ధా త్మ వ్యక్తి త్ వమ�ైయున్ నా డు.
1. వ్యక్తి గత వర్ణ న
a. యో హా ను 16.13-14
b. ఆత్మ కొరకు గ్రీకు భాషలో ఉపయో గించిన పదం తటస్థ పదం, గ్రీకు మాట్లా డువారు ఆత్మను “అది” అని సంభోధిస్తా రు. అయి తే యో హా ను 16.13-14లో, యేసు పరిశుద్ధా త్మను గురించి మాట్లా డినప్ పుడు, యేసు ఇలా అనలేదు, “అయి తే అది, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్చినప్పుడు మి మ్మును సర్వసత్యములోనికి నడిపించును,” బదులుగా “అయి తే ఆయన, . . . సర్వసత్యములోనికి నడిపించును” అని చెప్పాడు. అయి తే ఆయన, అనగా సత్యస్వరూపియ�ైన ఆత్మ వచ్ చినప్ పుడు మి మ్ మును సర్వసత్యములోని కి నడిపించును; ఆయన తనంతట తానే యేమి యు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవి ంపబోవు సంగతులను మీ కు తెలి యజేయును.
1
2. వ్యక్తి గత గుర్తి ంపు: ఆత్మ “యేసు వంటి మరొకరి” వలె పని చేస్తా డు, ఆయన ఒక పురుషమూర్తి లేక వ్యక్తి త్వము కా కుండా ఇది సా ధ్యపడదు.
a. యేసు ఆత్మ యొ క్క రాకడను గురించి “మరొక ( అల్లో న్ ) పేరాక్లే టే”* (14.16) అని మాట్లా డతాడు. దీనికి యేసు అప్పటికే తన శిష్ యులతో పేరా క్లే టేగా ఉన్నాడు, ఆత్మ ఆయన స్థా నమును తీసుకొనుటకు వస్తా డని , శి ష్ యులతో ఆయన పరిచర్యను కొనసా గిస్తా డని అర్థ ం (George Eldon Ladd, A Theology of the New Testament, p. 294). * పేరాక్లే టే అను పదం పేరక్లే టోస్ అను గ్కరీ ు పదం నుండి వెలువడుతుంది, దీని అక్షరార్థ ం “ఒకని ప్క్ర కకు పిలచుట.” దీనిని సాధారణంగా ఒక చట్ట పరమ�ైన పదముగా ఉపయో గిస్తా రు, దీనికి న్యాయవాది అని, అనగా కోర్టు లో మరొకని కేసును వాదించుటలో సహా యం చేయువాడని అర్థ ం. మరింత సాధారణంగా, మరొకరి కొరకు వాదించువాడు లేక వారి కొరకు విజ్ఞా పన చేయువాడు (1 యో హా ను 2.1లో ప్భర ువ�ైన యేసు వలె) అని అర్థ ం. ఇదే పదమును యేసు యో హా ను 14.16; 14.26; 15.26 & 16.7లో పరిశుద్ధా త్మకు అనువర్తి స్తా డు. దీనిని తెలుగులో అనేక విధాలుగా సహా యకుడు, ఆదరణకర్త , న్యాయవా ది, ఆలోచనకర్త , స్నేహితుడు అని అనువదించుట జరిగింది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online