God the Holy Spirit, Telugu Student Workbook

2 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

(4) ఫిలిప్పీ . 1.19 (5) రోమా . 8.9

b. పరిశుద్ధా త్ మ కేవలం తండ్రి ఆత్మే లేక కుమారుని ఆత్మ మాత్మేర కాదు గాని, ఆయన తండ్,రి కుమారుల ఆత్మ అయ్యున్నాడు. ఇలా వ్రా యబడియున్నది, “ఎవడ�ైనను లోకమును ప్రేమించినయెడల తండ్ రి ప్రేమ వానిలో నుండదు (1 యో హాను 2.15)”; మరలా ఇలా వ్రా యబడియున్నది: “ఎవడ�ైనను క్రీస్తు ఆత్మ లేనివాడ�ైతే వా డా యనవా డు కా డు (రో మా . 8.9).” తండ్రి కుమారులకు ఈ విధంగా పేరు ఇవ్వబడినప్పుడు, సువార్త లో కుమారుడు చెప్పిన విధంగా పరిశుద్ధా త్మ “తండ్ రి నుండి (యో హా ను 15.26),” మరియు “ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ ను మహిమరచును”(యో హా ను 16.14) అని వ్రా యబడిన వి ధంగా కుమారుని నుండి పంపబడుతున్నాడని పరిశుద్ధా త్మను మనం అర్థ ం చేసుకోవా లి (St. Damascus I, 382 A.D.). c. ఆత్ మ కా ర్ యము మరియు పని తండ్రి కుమారుల నుండి కలిసి వెలువడుతుంది. ఆయన మనకు తండ్రి కుమారుడు కలిసి ఇచ్చిన బహుమా నమ�ైయున్ నా డు. (1) యేసు వి శ్ వాసులకు పరిశుద్ధా త్మ బాప్తి స్మమి స్తా డు, లూకా 3.16. (2) యేసు తండ్రి వాగ్దా నము చేసిన పరిశుద్ధా త్మను కుమ్మరిస్తా డు, అపొ. 2.33. (3) ఆత్మ దాహము గలవారు ఆయన యొ ద్ద కు వచ్ చి ఆయనలోని ది త్రా గా లని యేసు ఆహ్ వాని ంచుచున్నాడు, యో హా ను 7.37-39. (4) యేసు తన శిష్ యుల మీ ద పరిశుద్ధా త్మను “ఊదాడు,” యో హా ను 20.21-22. పురుష మూర్తి ని వేదాంతశాస్త్ పర రంగా వ్ యత్ యా సపరచా లి . (తండ్రి కుమా రుడు కా డు, కుమా రుడు ఆత్మ కా డు.) (1) తండ్ రి ఎవరి నుండి రాలేదు, చేయబడలేదు, సృజించబడలేదు, ఆయనను కని యుండలేదు. (2) కుమా రుడు తండ్రి నుండి మాత్మేర పంపబడ్డా డు, చేయబడలేదు, సృజి ంచబడలేదు, కా ని ఏక�ైక కుమా రుని గా కనబడ్డా డు. d. త్ రిత్ వములో ని ప్తిర

1

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online