God the Holy Spirit, Telugu Student Workbook

/ 2 7

ప రి శు ద్ధా త్మ దేవుడు

(3) ఆత్ మ తండ్రి కుమారుల నుండి పంపబడినాడు, చేయబడలేదు, సృజించబడలేదు, ఆయనను కనియుండలేదు, కానీ ఆయన పంపబడియున్నాడు ( The Creed of Athanasius లో భాగం) .

తండ్ రి కుమా రుల మధ్య ఐక్యత ఎంత సజీ వమ�ైన స్థిరమ�ైనది అంటే, ఈ ఐక్యత ఒక వ్యక్తి కి చెందినది కూడా. దీని ని గురించి ఆలోచించుట అసాధ్యం,కానీ దీనిని ఈ వి ధంగా చూడండి. చూడండి మనుష్ యులు ఒక కుటుంబంగా , లేక క్ల బ్ లో, లేక వర్త క సంఘంగా కలుసుకున్నప్ పుడు, ఆ కుటుంబం, లేక క్ల బ్ , లేక వర్త క సంఘం యొ క్క “ఆత్ మను” గురించి ప్జర లు మాట్లా డతారు. వా రు దా ని ‘ఆత్ మ;ను గురించి ఎందుకు మా ట్లా డతారంటే, వ్యక్తి గతమ�ైన వ్యక్తు లు, కలుసుకున్ నప్ పుడు, వా రు దూరంగా ఉంటే సాధ్యపడని మాట్లా డు, ప్వర ర్తించు వి ధానములను అభి వృద్ధి చేసుకుంటా రు. ఒక వి ధమ�ైన సా మా జి క వ్యక్తి త్వం ఉని కిలోకి వచ్ చినట్లు అని పిస్తు ంది. అవును, ఇది ని జమ�ైన వ్యక్తి ని గురించి నది కా దు: ఇది వ్యక్తి ని పోలియున్నది. దేవుని కి మనకు మధ్య ఉన్న భేదములలో ఇది ఒకటి మా త్మేర . ఎదుగునది, వా స్త వా ని కి దేవుడ�ైయున్న ముగ్గు రు పురుషమూర్తు లలో మూడవ భా గమ�ైయున్ నది. ~ C. S. Lewis. Mere Christianity. New York: Macmillian, 1952. p. 152. తండ్ రి కుమారుల యొ క్క ఉమ్మడి జీ వి తముల నుండి

B. “ప్రేమ బంధము”

1. పరిశుద్ధ అగస్టి న్ , త్ రిత్వములోని సభ్ యుల మధ్య ఉన్న ఈ భి న్నత్వమును గురించి వేదాంతశాస్త్ పరరంగా మాట్లా డుతూ, పరిశుద్ధా త్మను గురించి ఒక ప్రా ముఖ్యమ�ైన వర్ణ నను ఇచ్ చా డు. అతడు ఆయనను తండ్రి కుమారుల మధ్య “ప్రేమ బంధము”గా వర్ణి ంచాడు.

1

2. ఆత్మ లేఖనములో దేవుని ప్రేమతో దగ్గ రగా గుర్తి ంచబడినాడు.

a. పరిశుద్ధా త్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలోకి కుమ్మరించబడింది,రోమా . 5.5.

b. దేవుడు ప్రేమా స్వరూపి, 1 యో హా ను 4.8.

c. దేవుడు ఆత్మ అయ్ యున్నాడు, యో హా ను 4.24.

d. మనం ఒకరినొకరము ప్రేమి స్తే , దేవుడు మనలో ఉంటా డు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణ మవుతుంది . .. ఎందుకంటే ఆయన తన ఆత్మలో నుండి మనకు అనుగ్రహించాడు, 1 యో హా ను 4.12-13. 3. దేవుని ఆత్ మ తండ్రి కుమారుల మధ్యలో నుండి పంపబడు ప్రేమ అయ్యున్నాడు. “ప్రేమ బహుమానం” లేక “ప్రేమ బంధం” ద�ైవిక వ్యక్తి త్వములోని ఉద్దే శ్యపూర్వక భాగమ�ైయున్నాడు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online