God the Holy Spirit, Telugu Student Workbook

2 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

4. కాబట్టి అగస్టి న్ త్ రిత్వ సంబంధమును ఈ వి ధంగా వర్ణి స్తా డు:

a. “ఆయన ప్రేమి ంచువాడు, ఆయన నుండి పంపబడినవాడు” (మరొక మాటల్లో , తండ్ రి తాను కనిన కుమారుని ప్రేమి ంచువాడు) (చూడండి లూకా 20.13; యో హా ను 5.20; కొలస్సీ . 1.13; ఎఫెసీ. 1.6; 2 పేతురు 1.17.) b. “ఆయన ఏమ�ైయున్నాడో అందును బట్టి ఆయనను ప్రేమి ంచువాడు” (మరొక మాటల్లో , కుమారుడు తనను కని న తండ్నిరి ప్రేమి ంచువా డు) (చూడండి యో హా ను 5.19; యో హా ను14.31; యో హా ను 17.1.) c. “మరియు స్వయంగా ప్రేమ” (మరొక మాటల్లో , పరిశుద్ధా త్మ తండ్కిరి కుమా రుని కి మధ్య ఉన్ న ని త్య ప్రేమ బంధం అయ్ యున్ నా డు) (చూడండి మా ర్ కు 1.10-11; మా ర్ కు 9.7; యో హా ను 3.34-35; గలతీ . 4.6.)

1

5. త్రిత్వములో పరిశుద్ధా త్మ యొ క్క విశేషమ�ైన భూమి క తండ్రి కుమారుల మధ్య ప్రేమ సహవా స బంధముగా ఉండుటయే.

a. యో హా ను 16.13-15

b. 2 కొరింథీ. 13.14

c. ఎఫెసీ. 4.3

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online