God the Holy Spirit, Telugu Student Workbook
/ 2 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఒకమర్మాత్మకరీతి లో ఆత్మతండ్రి కుమా రులను ప్రేమతో ఐక్యపరచి వా రి మధ్య ప్రేమగా పంపబడుతున్నట్లు చెప్ పబడింది. . . . ప్రేమ ఒకరినొకరు ఇష్ట పడువారిని ఐక్యపరుస్తు ంది, దేవుని వి షయంలో మాత్మేర ప్రేమ మూడవ పురుషమూర్తి లో పూర్ణ తకు చేరుతుంది, “తండ్”రి “కుమారుని” వలె ఆయనకు ప్త్ర యేకమ�ైన పేరు లేదుగాని, దేవుని సామాన్య పేర�ైన “ఆత్మ” అను పేరు ఇవ్వబడింది.దీనిని “ప్రేమ బంధము” అని పిలిస్తే సరిపోతుంది . . . ఆయన ద�ైవికమ�ైన నాట్యం అను ప్రేమగల సంబంధములను ఆనందిస్తా డు, తండ్ రి కుమారులు ఐక్యపరచు తనను తాను రిక్తు నిగా చేసుకొను ప్రేమలో మహిమపరచబడతాడు. ఆయన సృష్ట ములను దేవుని ఐక్యతకు పరిచయం చేయుట, త్రిత్వం యొ క్క నాట్యం, నూతన సృష్టి అను వి శ్రా ంతి దిన నాటికలో ఆనందిస్తా డు. ~ Clark Pinnock. Flame of Love . pp. 38-39.
1
IV. తండ్రి కుమా రుని తో పా టు ఆరా ధించబడి మహిమపరచబడినవా డు
A. త్రిత్వము యొ క్క తర్కము: ఆత్మను దేవునిగా గౌరవించాలి అనునది ప�ైన వా దనల సా రమ�ైయున్నది.
1. లేఖనములు తండ్,రి కుమారుడు, పరిశుద్ధా త్మ మధ్య విడదీయలేని ఐక్యతను, సమానత్వమును చూపుతాయి. కాబట్టి , ఒక సభ్యునికి చెందినది, అందరికీ చెందుతుంది.
అపొస్త లులు సంఘములకు వ్రా సిన పత్ రికలు (స్వయంగా సువార్త ల వలె) దేవుని తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్మగా చిత్రీకరించి, త్ రిత్వ పదములలో దేవుని గురించి మాట్లా డుటకు స్థిరమ�ైన పునాదిని స్థా పించా యి (e.g. 2 కొరింథీ. 13.13; ఎఫెసీ. 2.18; 1 పేతురు 1.2; యూదా 20-21). ఆదిమ సంఘము ప్రా ర్థించుచు, ఆరా ధించి నప్ పుడు ఈ భాషమను అప్ పు తీసుకొని ప్తిర బి ంబి ంచి ం ది.
2. యె షయా 6.1-3 (cf. ప్కర టన 4.8)
3. “[యెషయా చెల్ లి స్తా డు, ఆశీర్వదించబడినవారందరు స్తు తులు చెల్లి స్తా డు, వారు దేవుని పరిశుద్ధు డని , కుమా రుని పరిశుద్ధు డని , ఆత్ మను పరిశుద్ధు డని చెబుతారు” (Ambrose, Of the Holy Spirit, Bk. III, NPNF, v. 10, p. 151). 6లో] సెరాపులు స్తు తులు
B. ఆత్మ సంఘములో త్రిత్వ విశ్వాస ప్మార ణములు, పాటలు, కీర్త నలు, ఆశీర్వచముల ద్వారా అరా ధించబడతాడు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online