God the Holy Spirit, Telugu Student Workbook
3 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. కూడికలలో న�ైసీన్ మరియు/లేక అపొస్త లుల విశ్వాస ప్మార ణములను వల్ లి ంచుట.
2. “నీతి నివసించుచు పాలించు మా ప్భర ువ�ైన యేసు క్రీస్తు నామమున ఇప్పుడు మరి ఎల్ల ప్పుడూ ఏక�ైక దేవుడ�ైన పరిశుద్ధా త్మ నామమున ప్రా ర్థించుచున్నాము, ఆమెన్ ” అని ముగించు ప్రా ర్థనలలో . 3. త్రిత్వ పాటలు/కీర్త నలు (ఉదాహరణకు. డాక్సాలజి, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, పరిశుద్ధు డు, సర్వశక్తి గల దేవుడు పారిశుద్ధు డు, గ్లో రియా పత్ రీ ) 4. మూడింతల ఆశీర్వాదము సర్వశక్తి గల దేవుడ�ైన తండ్,రి కుమారా , పరిశుద్ధా త్మ ఆశీర్వాదము ఇప్పుడు ఎల్ల ప్పుడూ మీ తో ఉండును గాక, ఆమెన్” లేక “మన ప్భర ువ�ైన యేసు క్రీస్తు కృపయు, తండ్యరి �ైన దేవుని ప్రేమను, పరిశుద్ధా త్మ దేవుని సహవాసము మీ తో ఎల్ల ప్పుడూ ఉండును గా క” (2 కొరింథీ. 13.14). ముగింపు పరిశుద్ధా త్ మ ఏక�ైక త్ రియేక దేవుని లో మూడవ పురుషమూర్తి అయ్ యున్ నా డు. ఆయన త్రియేక దేవునిలో ప్త్ర యేకమ�ైన వ్యక్తి త్ వమ�ైయున్ నా డు, ఆయన తండ్రి కుమారుని వలెనె సంపూర్ణ ంగా ఆలోచిస్తా డు, కార్యములు చేస్తా డు, ప్రేమి స్తా డు, వారి ద�ైవిక స్వభావమును సంపూర్ణ ంగా పంచుకుంటాడు. కొన్నిసార్లు సంఘము త్రిత్వంలోని సభ్యుల మధ్య ఉన్న సంబంధముల విధానమును ఖచ్చితంగా నిర్వచించు వి షయంలో అసమ్ మతి తెలి పినా (ఉదా ., ఫిలి యొ కే) అందరూ సంపూర్ణ ద�ైవత్ వము, మూర్తి మంతము, ప్తిర సభ్యుని సమానత్వముకు సమ్మతి తెలుపుతారు. కాథలిక్ మరియు ప్రొ టెస్టె ంట్ లు ఇరువురికి, తండ్రి కుమారుల మధ్య “ప్రేమ బంధం” పరిశుద్ధా త్మ అను పరిశుద్ధ అగస్టి న్ వర్ణ న అర్థ వంతంగా, కొనసాగు సాదృశ్యంగా అనిపించిం ది. లేఖనము యొ క్క సాక్ష్యమునకు అనుగుణంగా, సంఘము దేవుని ఎల్ల ప్పుడూ త్రిత్వముగా ఆరాధించింది, తండ్కిరి కుమారునికి పరిశుద్ధా త్మకు సమా నముగా , భేదము లేకుండా మహిమను ఇచ్ చింది.
1
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online