God the Holy Spirit, Telugu Student Workbook

/ 3 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఈ వీ డియో మీ ముందుంచి న ఇవి మరియు ఇతర ప్శ్ర నలకు జవా బి చ్ చుటకు వీ ల�ైనంత సమయా న్ ని తీ సుకోండి. దేవుని స్ వభా వమును గురించి , తండ్,రి కుమా రా , పరిశుద్ధా త్మల మధ్ య సంబంధమును గురించి చా లా కష్ట మ�ైన ఆలో చనలను మనం చూస్తు న్ నా ము. ఈ ఆలోచనలు ఎంత కష్ట ముగా ఉన్నప్పటికీ, దేవుని గురించి మనకున్న అవగాహనను దేవుని చిత్త మును గురించి మనకున్న అవగాహన ప్భార వితము చేస్తు ంది కాబట్టి అవి ప్రా ముఖ్యమ�ైయున్నవి. ఈ క్రింది ప్శ్ర నలు మనం నేర్చుకున్న విషయములను మరి ఎక్కువగా అర్థ ం చేసుకొనుటలో మనకు సహా యం చేయుటకు, సమీ క్షి ంచుటలో సహా యం చేయుటకు ఉద్దే శించబడినవి. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. త్రిత్వమును గురించిన అవగాహన పరిశుద్ధా త్మను గురించి సరియ�ైన అవగా హనను కలి గియుండుటకు పునాదిగా ఎలా ఉన్నది? 2. ఆత్ మ పరిపూర్ణ ముగా దేవుడు అనుటకు మన యొ ద్ద ఏ ఆధారము ఉంది? 3. ఆత్మ ద�ైవి కమ�ైన వ్యక్తి త్వము అనుటకు మన యొ ద్ద ఏ ఆధారము ఉంది? 4. ఆత్ మ “తండ్రి కుమారుల నుండి పంపబడియున్నాడు” అని ప్రొ టెస్టె ంట్ లు మరియు కా థలి క్ లు ఎందుకు నమ్ ముతారు? 5. తండ్,రి కుమా రుడు, పరిశుద్ధా త్ మల మధ్య ఉన్ న భి న్ నత్ వమును ఏ వి ధములుగా చూడగలము? (వా రు ఎలా భి న్నముగా ఉన్నారు?) 6. ఆత్మను “ఆరాధించాలి మరియు మహిమపరచాలని” ఏ ఆధారముగా న�ైసీన్ వి శ్ వాస ప్మార ణము ఉద్ఘా టిస్తు ంది?

మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

1

పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము భాగం 2: జీ వముని చ్ చువా డు Rev. Terry G. Cornett

పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము అని పేరు పెట్ట బడిన ఈ మా డ్ యుల్ లో ని మొ దటి పా ఠం యొ క్క రెండవ భాగమ�ైయున్నది. ఈ భాగములో, ఈ లోకంలో పరిశుద్ధా త్మ కార్యములను ఐక్ యపరచు కేంద్ర అంశమును మనం చూద్దా ము. సృష్టి మరియు ద�ైవకృతములో ఆయన కార్యము ద్వారా ఆత్మ జీవమునిస్తా డని మనం చూస్తా ము. లేఖనములలో పరిశుద్ధా త్మను వర్ణి ంచుటకు అత్యంత సాధారణమ�ైన చి హ్నములు, పేర్లు , బి రుదులను మనం పరీక్షిద్దా ము, జీవమునిచ్ చువానిగా ఆత్మను గూర్చిన మన అవగాహనకు ఎలా తోడ్ పాటుని స్తా యో చూద్దా ము. చి వరిగా , ఆత్మ యొ క్ క జీ వముని చ్ చు పరిచర్య భవి ష్యత్తు కొరకు ని రీక్షణను ఎలా ఇస్తు ందో చర్చిస్తూ మనం ముగిద్దా ము.

భాగం2యొ క్క సా రా ంశం

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online