God the Holy Spirit, Telugu Student Workbook

/ 3 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

B. పాత నిబంధన లేఖనములలో చూపబడిన విధంగా పరిశుద్ధా త్మ యొ క్క ఉత్త మమ�ైన వర్ణ న “దేవుని బలమ�ైన శ్ వాస” అయ్ యుండవచ్ చు.

1. హెబ్రీ లేఖనములలో, దేవుని శ్వాస నాశనము చేయు (నిర్గ మ. 15.10; యె షయా 11.4) మరియు సృజించు (కీర్త నలు 33.6) బలమ�ైన శక్తి అయ్యుండెను.

‘ఆత్మ’ అను మాటకు హెబ్రీ పదము రూహా . ర్-హ్ -క్ అను మూలము నుండి, ఈ నామవాచకం వస్తు ంది, దీనికి ప్ధార నమ�ైన అర్థ ం “ముక్కులో నుండి హింసాత్మకంగా శ్వాస విడచుట” అయ్యున్నది. . . . రుహా అను పదము బలమ�ైన, కఠినమ�ైన, హింసాత్మక శ్వాసను సూచించుచుండగా, నెషమా సాధారణ, మృదువ�ైన శ్వాసను సూచిస్తు ంది. . . రుహా అను పదమును గాలి కొరకు తరచుగా ఉపయో గించుట జరిగింది; మొ త్త ం మీ ద దీని ని ఎనభ�ై ఏడు సా ర్లు ఉపయో గించా రు. ఈ ముప్పై ఏడు గా లి ని గురించి యెహోవా ప్తిర నిధి, అత్యంత నాశనకరమ�ైన, ఎల్ల ప్పుడూ బలమ�ైన, హింసాత్మకమ�ైన గాలిగా సూచిస్తా యి . . . . రుహా -అదోనాయి [యె హోవా ఆత్మ] జీవమునిచ్చు, శక్తి ని కలిగించు దేవుని శక్తి యొ క్క మానవ అనుభవమ�ైయున్నది. . . . రుహా -అదోనాయి ని [‘అదుపులో పెట్టు ట’] ఆపుట సా ధ్యము కా దుగా ని , ఆయన వా క్యము వలె, ఖాళీ గా తి రిగి వెళ్ల క, ఆయన కో రినదా ని ని నెరవేర్ చుతుంది. ~ N. H. Snaith. Chapter VII, “The Spirit of God.” The Distinctive Ideas of the Old Testament. pp. 143-158.

1

2. పా త ని బంధన యూదా మతము పరిశుద్దా త్మను “కా ర్య రూపంలో దేవుని శక్తి ” అని అర్థ ం చేసుకుంది. ఆ శక్తి ని ఇలా వ్యక్త పరచవచ్ చు:

a. యుద్ధ ములో బలం (దేవుని గాలి యె ర్ర సముద్మర ును పాయలు చేసినట్లే , లేక ఇశ్రా యేలు శత్రు వులకు విరోధంగా పోరాడుటకు న్యాయా ధిపతులు బలపరచబడినట్లే ) b. పలు రకముల జ్ఞా నం (మందిరములోని కళాకారులు, యో సేపు, దానియేలు ప్భర ుత్వ నిర్వహణ కొరకు ప్త్ర యేకమ�ైన వరములను కలి గియుండిన వి ధముగా నే).

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online