God the Holy Spirit, Telugu Student Workbook

3 4 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

c. ప్వర చన పలుకులు (యి ర్మీయా లేక యె హెజ్కేలు ఇచ్ చినవి ).

పా త ని బంధనలో యె హోవా ఆత్మ కా ర్ యరూపములో ఉన్ న దేవుని శక్తి

అయ్ యున్నాడు. . . . ఇది ఊదబడిన శ్ వాస మరియు వీ యుచున్న గా లి కి ఉపయో గించబడిన పదము అయ్ యున్నది . . . రుహా అను పదము దేవుని శక్తి ఉపయో గించబడినప్ పుడు స్పష్ట మ�ైన ప్త్ర యేకమ�ైన సంబంధమును కలి గియుంటుంది. దాని యొ క్క సుమా రుగా 400 పా త ని బంధన ప్త్ర యక్షతలలో 100 సా ర్లు అది ఉపయో గించబడింది. ~”Holy Spirit.” New Dictionary of Theology. Downers Grove, IL/ Leicester, England: Inter-Varsity Press, 1988. p. 316. See Ray Pritchard, పేరుs of the Holy Spirit. Chicago: Moody Press, 1995. pp. 11, 13, 34.

III. జీ వముని చ్ చు శక్తి

A. లోక సృష్టి లో ఆత్మ దగ్గ ర పా లుపంపులు కలి గియున్నాడు. ఆది. 1.1-2 - ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము ప�ైన కమ్ మియుండెను; దేవుని ఆత్మ జలములప�ైన అల్లా డుచుండెను.

1

1. ఆత్ మ “అల్లా డుచున్ నా డు”

a. “అల్లా డుట” ( రచఫ్ ) అని అనువదించబడిన హెబ్రీ పదము జాగ్రత్త గా కాయుటను సూచిస్తు ంది (cf. ద్వితీ. 32.11). దేవుని ఆత్మ నూతన సృష్టి ని కాయుచు దానిని నిరాకారములో నుండి ఆకారములోనికి, చీ కటిలో నుండి వెలుగులోని కి నడిపించాడు. ఆది. 1.2 - “ ద�ైవి కమ�ైన గా లి ” b. భౌతిక సృష్టి లో ఆత్మ భూమి క “నూతన సృష్టి లో” ఆత్మ భూమి కను పోలి యున్నది (చూడండియో హా ను 3). యో హా ను 3.8 - గా లి తన కిష్ట మ�ైన చోటను విసరును; నీవు దాని శబ్ద ము వి ందువేగాని అది యె క్కడనుండి వచ్ చునో యె క్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్తిర వాడును ఆలాగే యున్ నా డనెను.

2. ఆత్మ మా నవా ళి ని జీ వములోని కి తెచ్ చు దేవుని శ్ వాస అయ్ యున్నాడు.

a. మొ దటి నరుడు, ఆది. 2.7

b. నరులందరూ, యో బు 33.4, 6

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online