God the Holy Spirit, Telugu Student Workbook

/ 3 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

B. లో కములో ని లి చి యుండు జీ వముతో ఆత్ మ సన్ ని హితంగా పా లి వా డ�ైయున్ నా డు.

1. దా తృత్ వ సిద్ధా ంతము

a. ని ర్వచనము: దాతృత్వం అను పదము సమకూర్ చు అను పదములో నుండి వస్తు ంది. ఆయన సమకూర్ చుట ద్వారా దేవుడు భూమి మీ ద ఆయన ఇచ్చిన జీవితమును దేవుడు కొనసాగిస్తా డు, ప్భర ుత్వము చేస్తా డు, భద్పర రుస్తా డు అది సృజించబడిన గమ్యము వ�ైపుకు దానిని నడిపిస్తా డు. దాతృత్వము యొ క్క మూలార్థ ము ముందుగా చూచుట లేక సమకూర్చుట. దాతృత్వము అను ప్శ్ర న సృష్ట ములన్ ని టి కొరకు దేవుడు ముందుగా ఎలా ఆలోచి స్తా డో తెలియజేస్తు ంది. . . . దేవుని దాతృత్వము సృష్టి లోని జీవులు ఇంకా గుర్తి ంచని అవసరతల వ�ైపుకు చూస్తు ంది. ముందుగా చూచుట మా త్మేర గా క, దాతృత్వము అపాయములో ఉన్న లోకము వ�ైపుకు దేవుడు అనుదినము చూస్తూ దాని ని పోషించుటను కూడా సూచి స్తు ంది. ~ Thomas C. Oden. The Living God. p. 271. b. దాతృత్వములో పరిశుద్ధా త్మ కా ర్యము: జీ వముని చ్ చువా డు. (1) సృష్టి క్రమములో ఉనికిలో ఉన్న సకల రూపములను సృజించుటకు, నూతనపరచుటకు, సమకూర్చుటకు ఆత్మ కా ర్యము చేయుచున్నాడు. (2) పా త ని బంధన: కీర్త నలు 104.29-30; యె షయా 32.14-15 (3) క్రొ త్త ని బంధన: యో హా ను 6.63; రోమా . 8.2, 6, 11

1

లోకమంతటిలో సూర్ యుడు, నక్షత్మర ులు, ఆకాశవీధులలో పని చేస్తు న్న బలమన�ై శక్తు లు దేవుని ఆత్మద్వారా శక్తి ని పొందుతాయి . దవి�ై కమన�ై ఆత్మ కా రణంగా సమస్త మన�ై శక్తి , బలము ఉన్ నవి . ~ J. Rodman Williams

2. పరిశుద్ధా త్ మ యొ క్ క లేఖన చి హ్ నములు ఆయనను జీ వముని చ్ చువా ని గా బయలుపరుస్తా యి .

a. నీ రు–జీ వమునకు మూలం.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online