God the Holy Spirit, Telugu Student Workbook
3 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
(1) యె షయా 44.2-4a (2) యో హా ను 7.37-39 (3) యో హా ను 4.14 (4) 1 కొరింథీ. 6.11 (cf. తీ తు 3.5) (5) ప్కర టన 22.17
చూడండి Ray Pritchard, Names of the Holy Spirit. Chicago: Moody Press, 1995. pp. 57, 69, 77, 100, 187.
b. నూనె–జీ వమును కొ నసా గించుట బ�ైబి ల్ కా లములలో, ఒలీ వ నూనెను ఆహా రము కొరకు, వ�ైద్ యం కొరకు, ఇంటిలో వెలి గించు దీపముల కొరకు ఉపయో గించేవా రు. అది అనుదిన జీవితము కొరకు ఎంత కీలకమ�ైనది అంటే, అది ఐశ్వర్యమునకు గురుతుగా ఉండేది. స్ వస్థ త, భద్తర , సమృద్ధి ను గురించి ఆలో చి ంచకుండా నూనెను గురించి ఆలోచి ంచుట సా ధ్ యం కా దు. పరిశుద్ధా త్మకు రూపకముగా నూనె, అభిషేకము అనే బ�ైబిల్ ఆచరణ కా రణంగా మరింత ప్రా ముఖ్యమ�ైన చి హ్ నాత్మక భూమి కను తీ సుకుంది. ప్వర క్తలు (1 రా జులు 19.16), యాజకులు (ని ర్గ మ. 28.41) మరియు రాజులను (2 సమూ. 2.4; 1 రాజులు 1.34) పరిచర్య కొరకు వేరు చేయుటకు నూనెతో అభి షేకించేవారు. ఈ వి ధంగా నూనెను పోయుట, అతని మీ ద పరిశుద్ధా త్మ పోయబడినది అని చూపుటకు చి హ్నముగా ఉంది. దేవుడు ఒక వ్యక్తి ని పరిచర్య జీ వితం, ఆరోగ్యం, భద్తర , ఆయన ప్జర ల కొ రకు సమృద్ధి కొ రకు దేవుడు ఎన్ నుకున్ నా డని నూనెతో అభి షేకం చూపుతుంది. పాత నిబంధన లేఖనాలలో, పరిశుద్ధా త్మ యొ క్క ఈ ప్త్ర యేకమ�ైన అభిషేకం (బలం) సాధారణంగా ప్వర క్తలు, యాజకులు, లేక రాజులుగా సేవించువారికి మాత్మేర పరిమి తమ�ైయుండేది. క్రొ త్త నిబంధనలో, క్రీస్తు నందు ప్తిర విశ్వాసి,ఇతరుల కొరకు జీవపు పరిచారకుని గా ఆత్మ అభి షేకమును పొందుకుంటారు. (1) 1 సమూ. 16.13a (cf. యె షయా 61.1). (2) లూకా 4.18 (3) 2 కొరింథీ. 1.21-22 (4) 1 యో హా ను 2.20 & 27 (యో హా ను 14.26తో పోల్చండి)
1
Ibid. p. 19.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online