God the Holy Spirit, Telugu Student Workbook
/ 3 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
c. అగ్ని –జీ వి తపు భద్తర (శుద్ధ త). ప్రా చీన లోకంలో సూక్ష్మ క్రిములను చంపు మందులు ఉండేవి కాదు. శుద్ధి చేయుటకు, శుభ్ంర చేయుటకు ప్ధార నంగా అగ్నిని ఉపయో గించేవారు. చెత్త రోగములకు స్థా వరంగా ఉండకుండా దానిని కాల్చేవారు (లేవీ. 8.17). రోగము మొ దల�ైనప్పుడు, కలుషితమ�ైన వ్యక్తి వస్త్ మర ులను కాల్చుట రోగము వ్యాపించకుండా ఆపుటకు ఏక�ైక మార్గ మ�ైయుండేది (లేవీ. 13.47-59). అగ్ని లోహములను శుద్ధి చేసి, వాటిని శుభ్మర ుగాను, ప్యోర జనకరముగాను చేశారు (మలా కీ 3.2-3). లేఖనమంతటిలో తన ప్జర లను శుద్ధి చేయుటను గురించి మాట్లా డుటకు దేవుడు అగ్ని అను రూపకమును ఉపయో గించేవాడు. ఉదాహరణకు, యె షయా ఇలాంటి దినమును గురించి మాట్లా డతాడు “తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్భర ువు సీయోను కుమార్తె లకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యె రూషలేమునకు తగిలి న రక్త మును దా ని మధ్యనుండి తీ సివేసి దా ని శుద్ధి చేయునప్ పుడు” (యె షయా 4.4). (1) మత్త యి 3.11-12 (2) అపొ. 2.3-4 (3) 1 థెస్స. 5.19 (4) దేవుని అగ్నిగా పరిశుద్ధా త్ మ తరచుగా సంఘమును శుద్ధి చేస్తా డు, పా పము తేగల అస్వస్థ త నుండి దాని ని రక్ షిస్తా డు. d. పా వురము–నూతన జీ వమునకు చి హ్నము ఆదికా ండం 8వ అధ్ యాయములో , పా పము వలన దేవుడు భూమి మీ ద ఉన్ న జీ వమునంతటిని నా శనం చేసినప్ పుడు, కేవలం నోవహు, అతని కుటుంబీ కులు, కొ న్ ని జంతువులు ఓడలో సజీ వముగా ఉన్ నా రు. నీ రు తగ్గి పోవుటకు వా రు వేచి చూస్తు ండగా , ఆరిన నెలను చూచుటకు వా రు పావురమును పంపారు. ఆరంభములో, సృష్టి లో పరిశుద్ధా త్మ వలె, పావురము “జలముల మీ ద అల్లా డుతు” కాలు నిలుపుటకు స్థ లము కనుగొనక, ఓడలోనికి తిరిగివచ్చింది. దానిని రెండవసారి పంపారు, అప్ పుడు అది నీ రు తగ్గి పో యి ంది అని సూచి ంచుటకు ఒక ఒలీ వ ఆకును తీ సుకొని వచ్ చింది. మూడవసా రి దా ని ని బయటకు పంపినప్ పుడు అది తిరిగి రాలేదు, కాబట్టి ఆరిన నేల ప్త్ర యక్షమ�ైయ్ యింది, కాబట్టి ఓడలో నుండి బయటకు వచ్చి, భూమి మీద జీవితమును ఆరంభించుట సాధ్యమని అర్థ మ�ైయ్ యింది. నోవహు కథలో, పావురము భూమి మీ ద నూతన సృష్టి కి, నూతన ని రీక్షణకు చి హ్నముగా అయ్ యింది.
1
Ibid. pp. 40, 110.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online