God the Holy Spirit, Telugu Student Workbook
5 8 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
e. సౌలు సందేశకులు మరియు స్వయంగా సౌలు, 1 సమూ. 19.20, 23-24
f. దేవుని ప్జర ల భవి ష్యత్ తరమువా రు, యో వేలు 2.28-29
2. క్రొ త్త ని బంధన
a. పౌలు మాటల ప్కార రం, యె షయా ద్వారా పరిశుద్ధా త్మ మాట్లా డాడు, అపొ. 28.25-26.
2
b. పెంతెకొస్తు దినమున మేడగదిలో ఉన్నవా రు, అపొ. 2.16-18
c. ఎఫెసులో బాప్తి స్మమి చ్ చు యో హా ను శిష్ యులు, అపొ. 19.6
d. యేసు ఉదాహరణ, లూకా 4.18; యో హా ను 3.34
B. ప్వర చనము పరిశుద్ధా త్మ ఇచ్ చు వరముగా వర్ణి ంచబడింది.
క్రీస్తు నందు దేవుని గురించి క్రొ త్త ప్త్ర యక్షతను మనం ఆశించకూడదు అని అందరూ సమ్మతిస్తా రు. మాట్లా డు మరియు కార్యములు చేయు సజీవుడ�ైన దేవుడు (మృతముల�ైన విగ్హార లకు భిన్నంగా) సంఘమునకు, దేశమునకు లేక వ్యక్తు లకు నడిపింపు నిచ్చుటకు, లేక భవిష్యత్ ప్వర చనము మరియు జ్ఞా పికల వలె ప్రో త్సహించుటకు వ్రా యబడిన లేఖనముల ఆధారంగా ప్వర చన వరమును ఉపయో గించలేడు అనుటకు ఎలా ంటి ఆధా రము లేదు. ని శ్ చయంగా ప్వర క్త సిద్ధా ంతములను కనుగొనాలని క్రొ త్త నిబంధన చూచుట లేదుగాని, పరిశుద్ధు లందరి కొరకు ఒకేసారి అందించబడిన సత్యముకు (యూదా 3) అనుగుణంగా ఆత్మ ఇచ్చు వాక్యమును ప్కర టించుట, మన విశ్వాసమును సవాల్ చేయుటకు మరియు ప్రో త్సహించుట ప్వర క్త బాధ్యత అని క్రొ త్త ని బంధన చూస్తు ంది. ~ J. P. Baker. “Prophecy.” New Bible Dictionary, 2nd ed. J. D. Douglas and others, eds. Leicester, England-Downers Grove, IL: InterVarsity Press, 1982. p. 985.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online