God the Holy Spirit, Telugu Student Workbook

/ 5 9

ప రి శు ద్ధా త్మ దేవుడు

1. కొ రింథీ. 12.4-11

2. రోమా. 12

3. 1 థెస్స. 5.19-21

C. పా త మరియు క్రొ త్త ని బంధన లేఖనములు పరిశుద్ధా త్ మ ద్ వా రా ప్రేరేపించబడినవి .

1. ప్రేరణ సిద్ధా ంతము.

2

a. నిర్వచనం: లేఖనము యొ క్క ప్రేరణ అనగా, లేఖనము మీద పరిశుద్ధా త్మ యొ క్క అసాధారణమ�ైన ప్భార వం దానిలోని రచనలను ఖచ్చితమ�ైన నివేదికగా చేసింది లేక ఫలితంగా అది దేవుని వాక్యము అగుటకు వ్రా యబడింది అనునది మా ఉద్దే శ్యమ�ైయున్నది (Millard Erickson, Introducing Christian Doctrine, p. 61). b. లేఖనములు పరిశుద్ధా త్మ ద్వారా వ్రా యబడినవి అని అవి స్వయంగా సా క్ ష్ యమి స్తా యి . (1) ఆత్మ దావీ దు ద్వారా మా ట్లా డాడు, 2 సమూ. 23.1-2. (2) పాత నిబంధన ప్వర క్తలు తమ సొంత చిత్త ము ద్వారా గాక ఆత్మ ద్వారా నడిపించబడ్డా రు, 2 పేతురు 1.20-21. (3) దావీ దు పరిశుద్ధా త్మ ద్వారా మాట్లా డాడని యేసు ఉద్ఘా టించాడు, మత్త యి 22.43. (4) దా వీ దు పరిశుద్ధా త్మ ద్వారా మాట్లా డాడని ఆదిమ క్రైస్త వ వి శ్ వాసులు ఉద్ఘా టించారు, అపొ. 4.25. (5) లేఖనమంతా “ద�ైవా వేశము” వలన కలి గింది అని పౌ లు చెబుతున్నాడు, 2 తి మో తి 3.16. (6) పాత నిబంధన లేఖనములు పరిశుద్ధా త్మ యొ క్క యథార్థ మ�ైన స్వరము అయ్ యున్నట్లు గా ఉల్లే ఖించబడినవి ,హెబ్ రీ. 3.7.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online