God the Holy Spirit, Telugu Student Workbook

/ 6 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

II. మారుమనస్సులో పరిశుద్ధా త్మ కా ర్యం

A. మా రుమనస్ సుకు రెండు బ�ైబి ల్ పదములు

1. పాతనిబంధన

a. హెబ్ రీ పదము శుభ- అంటే “వెనుకకు తి రుగుట” లేక “తి రిగివచ్ చుట.”

b. యె హె. 14.6 - కా బట్టి ఇశ్రా యేలీ యులకు నీ వు ఈ మాట చెప్ పుము– ప్భర ువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– మీ విగ్రహములను వి డిచి పెట్టి మీ రు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్ రిప్ పుకొనుడి [ శుభ ]. c. మారుమనస్సు పొందు లేక పశ్చత్తా పపడు వ్యక్తి తన వ�ైఖరిలో వి ప్ల వాత్మకమ�ైన మార్పును కనుగొంటాడు, అది వారు “వెనుకకు తి రుగునట్లు ” చేస్తు ంది, అనగా పూర్తి గా భి న్ నమ�ైన రీతి లో ఆలో చి ంచుట మరియు కా ర్యము చేయుట అయ్ యున్నది.

2

2. పాతనిబంధన

a. గ్రీకు పదమ�ైన మెటానోయి యా యొ క్క అర్థ ం అక్షరాల “మనస్సు మా ర్ చుకొ నుట.”

మెటానోయి యా మనస్సు, హృదయము యొ క్క వి ప్ల వా త్మక మా ర్ పును సూచి స్తు ంది, తరువా త ఒక పా పపు జీ వి తము యొ క్క ప్వర ర్తన మా ర్ పును సూచి స్తు ంది, పా పమును పూర్తి గా వి డిచి పెట్టు నట్లు పాపము విషయములో దుఖము కలి గిస్తు ంది. ~ Thomas C. Oden. Life in the Spirit. Systematic Theology: Volume Three. p. 86.

b. 2 పేతురు 3.9 - కొందరు ఆలస్యమని యెం చుకొనునట్లు ప్భర ువు తన వాగ్దా నమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మా రుమనస్ సు [ మెటానోయి యా ] పొ ందవలెనని కో రుచు, మీ యె డల దీర్ఘశా ంతముగలవా డ�ై యున్నాడు.

c. లేఖనాలలో ఉపయో గించినట్లు , ఇది ఒక లోత�ైన ఘనమ�ైన పదము మరియు దీనిని ఉద్దే శ్యము మార్చుకొనుట అని ఉత్త మమ�ైన రీతిలో

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online