God the Holy Spirit, Telugu Student Workbook

6 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ప్కర టించవచ్చు. ఉద్దే శ్యము మార్చుకొనుటలో మానవుడు అంతా భా గమ�ైయుంటా డు.

B. ని జమ�ైన మా రుమనస్ సులో కలుగు మా ర్ పులు ఏవనగా

1. మారుమనస్సులో మనస్ సు మా ర్ పు జరుగుతుంది.

a. మారుమనస్సుకు ముందు మన మనస్సులు దేవుని విరోధిగా భావి ంచి , మనలను దుష్ట క్రియలలోని కి నడిపించాయి , కొలస్సీ . 1.21 22.

2

b. “ఆత్ మానుసా రమ�ైన మనస్ సు జీ వమును సమా ధా నమున�ై యున్నది,” రోమా . 8.6.

c. మన మనస్ సులను నూతనపరచుకొ నుట కొ రకు మనం పిలువబడియున్నాము, రోమా . 12.2 (cf. ఎఫెసీ. 4.17-18).

d. మార్పుచెందిన మనస్సు యొ క్క అత్యంత దృశ్యమ�ైన చిహ్నం మన పాపమును ఒప్ పుకొ నుట. మనం పాపమును గుర్తి ంచి మునుపు మనం సమర్థి ంచిన లేక నిర్ల క్ష్యం చేసిన విషయములను పాపమని పిలచుటకు ఇష్ట పడతాము (సా మెతలు 28.13; 1 యో హా ను 1.8-9).

2. హృదయము యొ క్క మా ర్ పు కలుగుతుంది.

a. ఈ వి ధంగా మనస్ సు మా రుటకు బ�ైబి ల్ పదము వి రిగిన మనస్ సు. (1) నలిగిన మనస్సు అంటే వినయముగా పాపమును గురించి దుఖపడుట. (2) “నలిగిన మనస్ సు” అను హెబ్ రీ పదము [ డక ] యొ క్క అక్షరార్థ ం “ముక్కలుగా వి రిగిపోవుట” లేక “నలుగగొట్ట బడుట.” (3) నలి గిన ఆత్మ దేవుని కి బలులు; వి రిగిన మనస్ సు, నలి గిన [ డక ] హృదయం ఆయన తృణీకరించడు, కీర్త నలు 51.17.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online