God the Son, Telugu Mentor Guide

1 0 6 /

కు మా రు డ�ై న దే వు డు

3. ే సు తనను తాను తగ్గి చుకొనుట, భూమిమీద తన ద�ై విక గుణములయొక్క “స్వత త్ ఉపయోగమును” అప్పగి చుకొనుట మధ్ ఉన్న స బ ధము ఏమిటి? 4. నరవాతారమును అర్ము చేసుకొనుటకు ేసు మరణము ఎ దుకు అ త ప్రా ముఖ్మ�ై యున్నది? 5. లోకమునకు క్మధన బలిగా ే సు మరణమును మనము ఎలా అర్ము చేసుకోవాలి? మీ జవాబును వివరి చ డి. 6. ే సు మరణము మన పాపముల కొరకు ప్రా యశ్చిత్ముగా ఉన్నది అ టే అర్ము ఏమిటి? 7. ే సు మరణము ఏ విధములుగా మన కొరకు పస్కా మరియు ప్త్యమ్నాయ బలికి అర్మును పో లినదిగా ఉన్నది? 8. ే సు మరణము మరియు అపవాది మధ్ చూపబడిన వివాదము మరియు స ఘర్ణ లక్షణములు ఏమిటి, మరొక మాటలో, ే సు మరణము ఏ విధముగా అపవాది క్రి యలను నాశనము చేస ది? 9. ే సు మరణము ఏ విధముగా దేవుని ఆయన సృష్టి మరియు మానవాళితో, ఇవి పాపము మరియు శాపము ద్వారా నాటకీయముగా ప్భావితమ�ై న తరువాత కూడా, సమాధానపరుసతు ్ ది?

3

మెస్సీయమరియు అందరికీ ప్భువ�ై నే సు: ఆయన మరణించాడు భాగ 2: ేసు మరణము యొక్క అర్మునకు ప్త్యమ్నాయ అభిప్రా యములు Rev. Dr. Don L. Davis

క్రై స్వ చరిత్లో ేసు మరణమును అనేక విధములుగా అర్ము చేసుకొనుట జరిగి ది. ఈ ప్రా యశ్చిత్ సిద్ాంతములలో ప్తీతి రక్షణలోని ఒక కోణము మీద దృష్టి పెడుతు ది మరియు వాటిని కలిపి చూసినప్పుడు మన కొరకు ే సు మరణము యొక్క ప్రా ముఖ్తను అర్ము చేసుకొనుటకుమరియుమెచ్చుకొనుటకుమనకుమరి ఎక్కువగా సహాయము చేసతు ్ ది. ేసు మరణము మరియు దాని అర్ము ఈ విధముగా అర్ము చేసుకోబడి ది, 1) ఒక మాదిరిగా, 2) దేవుని ప్రే మకు వ్క్తీ కరణగా, 3) దేవుని న్యయము యొక్క ప్దర్శనగా, 4) అపవాది మరియు పాపపు శకతు ్ల మీద విజయముగా, మరియు 5) దేవుని గౌరవమునకు స తృప్తి గా. ఈ సిద్ాంతములలో ఏదియు దాన తట అదే ే సు మరణము యొక్క అర్మును వివరి చలేకపో యినప్పటికీ, వాటిలోని ప్తిదానిలో సత్ములు ఉన్నాయి మరియు అర్మును గూర్చి, సత్మును గూర్చి మన అవగాహనను బలపరుసతా ్యి.

భాగం 2యొక్క సారాంశం

Made with FlippingBook Learn more on our blog