God the Son, Telugu Mentor Guide

/ 1 2 1

కు మా రు డ�ై న దే వు డు

కోణము మీద దృష్టి పెడుతు ది మరియు వాటిని కలిపి చూసినప్పుడు, మన కొరకు ే సు మరణము యొక్క ప్రా ముఖ్తను అర్ము చేసుకొనుటకు మరియు మెచ్చుకొనుటకు మనకు మరి ఎక్కువగా సహాయము చేసతు ్ ది. ³ ే సు మరణము మరియు దాని అర్ము ఈ విధముగా అర్ము చేసుకోబడి ది, 1) ఒక మాదిరిగా, 2) దేవుని ప్రే మకు వ్క్తీ కరణగా, 3) దేవుని న్యయము యొక్క ప్దర్శనగా, 4) అపవాది మరియు పాపపు శకతు ్ల మీద విజయముగా, మరియు 5) దేవుని గౌరవమునకు స తృప్తి గా. ³ ఈ సిద్ాంతములలో ఏదియు దాన తట అదే ే సు మరణము యొక్క అర్మును వివరి చలేకపో యినప్పటికీ, వాటిలోని ప్తిదానిలో సత్ములు ఉన్నాయిమరియు అర్మును గూర్చి, సత్మును గూర్చి మన అవగాహనను బలపరుసతా ్యి.ే సు అవమానమును గూర్చి, ఆ తగ్గి పు మరియు దీనస్థి తి సిలువ మీద ఆయన మరణములో అ తిమ స్థి తికి చేరుటను గూర్చి మీ ప్శ్నలను మీ తోటి విద్యరథు ్లతో చర చు సమయము ఇది. ప�ై న ప్సతా ్ చబడినటలు ్, క్రై స్వ నాయకులముగా మనము అన్వేష చవలసిన అత్యంత ప్రా ముఖ్మ�ై న అ శములలో ఇది ఒకటి. ేసు మరణము యొక్క అర్మును గ్హి చుట, మన క్రై స్వ ఒప్పుకోలుకు కే ద్ముగా, మన క్రై స్వ సేవకు ఆధారముగా ఉన్నది. నిస దేహముగా, ఈ ఆలోచనలను చర చుట, చదువుట ద్వారా కొన్ని ప్శ్నలు మీలో తలెత్వచ్చు. ఇప్పటి వరకు క్రీ సతు ్ మరణమును గూర్చి అధ్యన చేసినప్పుడు ఏ విశేషమ�ై న విషయములు వెలుగులోకి వచ్చాయి? ే సు మరణమును గూర్చి మీ సొ త, సా స్కృతిక ప్శ్నలను రేపుటకు క ది ప్శ్నలు ఇవ్వబడినవి. * మనజీవితములలో దేవునిపిలుపునకు జవాబిచ్చుటకు ప్య చుచు డగా, ే సు క్రీ సతు ్ తనను తాను ఖాళీ చేసుకొనుట, మన సొ త జీవితములు, పరిచర్లను గూర్చి మన వ�ై ఖరులను ఎలా ప్భావితము చేయాలి? * ే సు తగ్గి పు మరియు విధేయత ఎ త వరకు మనకు మాదిరిగా ఉన్నది మరియు ఏ విధముగా ఆయన త డ్రి కి సమర చుకొనుట ఆయనకు మాత్మే ప్త్యకమ�ై నదిగా ఉన్నది? మీ ప్శ్నను వివరి చ డి. * ే సు ఇచచిన క ది ఉపదేశములను నేడు మీ జీవితము మరియు పరిచర్కు మీరు ఎలా అనువర్తి సతా ్రు? లూకా 9.23-25 - మరియు ఆయన అ దరితో ఇట్నెను –ఎవడ�ై నను నన్ను వె బడి ప గోరినయెడల తన్నుతాను ఉపేక్షిచుకొని, ప్తిదినము తన సిలువను ఎత్తి కొని నన్ను వె బడి పవలెను. [24] తన ప్రా ణమును రక్షిచుకొన గోరువాడు దానిని పొ గొటటు ్కొనును, నా నిమిత్మ�ై తన ప్రా ణమును పో గొటటు ్కొనువాడు దానిని రక్షిచుకొనును. [25] ఒకడు లోకమ తయు స పాదించి, తన్ను తాను పో గొటటు ్కొనిన డల, లేక నష్పరచుకొనిన డల వానికేమి ప్యోజనము?”

వద్యారథు ్ల అనువర్న మరియు భావములు

3

పేజీ 290  5

Made with FlippingBook Learn more on our blog