God the Son, Telugu Mentor Guide

1 3 0 /

కు మా రు డ�ై న దే వు డు

జీవిచుటకు దర్శనము రోమా. 13.8-14 - ఒకని నొకడు ప చుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచచియు డవద్ దు . పొ రుగువానిని ప చువాడే ధర్మశాస్్ము నెరవేర్చినవాడు. [9] ఏలాగనగా వ్భిచరి పవద్ దు , నరహత్ చేయవద్ దు , దొ గిల వద్ దు , ఆ పవద్ దు అనునవియు, మరి ఏ ఆజ్ �ై న ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొ రుగువాని ప పవలెనను వాక్ములో సంక్ష పముగా ఇమిడియున్నవి. [10] ప్రే మ పొ రుగువానికి కీడుచేయదు గనుక ప్రే మకలిగి యు డుట ధర్మశాస్్మును నెరవేర్చుటే . [11] మరియు మీరు కాలమునెరిగి, నిద్మేలుకొను వేళ �ై నదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమ�ై నప్పటిక టె ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. [12] రాత్రి చాల గడచ పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అ ధకారక్రి యలను విసర్జ ించ, తేజస బ ధమ�ై న యుద్ధో పకరణములు ధరి చు కొ దము. [13] అల్రితోకూడిన ఆటపాటల�ైనను మత్యినను లేకయు, కామవిలాసముల�ైనను పో కిరి చేష్ల�ైనను లేకయు, కలహమ�ై నను మత్సరమ�ై నను లేకయు, పగటియ దు నడుచుకొన్నట్ టు మర్యదగా నడుచుకొ దము. [14] మెట్ టు కు ప్భువ�ై న ేసుక్రీ స్ తు ను ధరి చుకొనినవార�ై , శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమ�ై ఆలోచన చేసికొనకుడి. మన ప్భువు పునరుతథా ్నము మరియు ఆరోహణము తరువాత రోమా ప్ప చములో అపొ స్లుల సాక్ష్ము యొక్క సామర్్యతను మనము అతిగా ఉదఘా ్ట చలేము. ేసు మరణించి, తిరిగిలేచ, ఆరోహణమ�ై , తిరిగి రాబో వుతున్నాడు అను స దేశము, విఫలమ�ై న రబ్బీ యొక్క భ్మపడిన అనుచరులతో డియున్న చన్న యూదుల తెగ యొక్క ఆశాజనక ఆలోచన మాత్మే కాలేదు. బదులుగా, నజరేయుని స దేశ ే షువా (ే సు అనుచరులు సమకూడిన, బో ధించిన గ్రా మములు మరియు పటటా ్ణాలలో దహి చు అగ్ని వలె మారి ది. స దిగ్తలో ఉన్న పిరికి శిష్యల చన్న సమూహమును పరిశుదధా ్త్మ ప్ప చమును మార్చు నూతన క్మములోని స దేశకులుగా మర్చివేశాడు, ఆ నూతన క్మము దేవుని సొ త సమయము మరియు విధానములో త్వరలో బయలుపరచబడబో తు ది. నూతన సహవాసమును ఆర న, ఒక తరమ తటిని మెస యను గూర్చి సాక్ష్మిచ్చుటకు మరియు ఆయన నామమున నిత్ జీవ నిరీక్షణను బో ధ చుటకు పురికొల్పిన దర్శనము ఏమిటి? అపొ స్లుల కార్ములు మరియు పత్రి కలను ప�ై ప�ై న చదివినప్పటికీ, అపొ స్లులు ప్భువునకు మరియు నూతన యుగమునకు స దేశకులుగా ఉన్నారని, ఆ నూతన యుగము ఈ నాశనకరమ�ై న యుగమును ఏ సమయములోన�ై నా భర్తీ చేసతు ్ దని బయలుపరుసతు ్ ది. ఈ నజరేయుడు నిజముగా దేవుని కుమారుడు., ఆయన పాపమును ముగి చుటకు, అపవాది క్రి యలను నాశనము చేయుటకు వచ్చాడు, మరియు ఇప్పుడు సజీవముగా ఉ డి, తన ఆశీర్వాదములను, వరములను, మరియు బహుమానములను ఆయనకు ప్రా తినిధ్ము వహి చువారిమీద కుమ్మరి చుచున్నారు అని సాక్ష్మిచ్చుటకు వారు జీ చారు. వారి దృష్టి లో, ఆయన నిజముగా ప్భువ�ై యు డెను. ఏ సమయములోన�ై నా ఆయన తిరిగివచచి (త డ్రి ఆజ్ మేరకు), ఆయన ఆర న పనిని ముగి చవచ్చు. వేదా తశాస్్ విద్యలయముల పరిభాషలో వారు యయుగా తశాస్్ సమాజము. అనగా, వారి స పూర్ గుర్తి పు, నమ్మకములు,

ధ్యానం పేజీ 295  2

4

Made with FlippingBook Learn more on our blog