God the Son, Telugu Mentor Guide

1 3 4 /

కు మా రు డ�ై న దే వు డు

నాల్వ పాఠ కొరకు ఔచత్మ�ై న విశ్వాస ప్మాణములోని భాగమును మనము పలుకుదాము: “ ఆయన లేఖనముల ప్కార మూడవ దినమున తిరిగిలేచెను, పరలోకమునకు ఎక్కి వెళ్లి త డ్రి కుడిపార్శ్వమునకూర్చొనియున్నాడు. సజీవులకునుమృతులకును తీర్చుతీర్చుటకు ఆయన మరలా రాబో వుచున్నాడు, ఆయన రాజ్మునకు అ త ఉ డదు.”

వీడియోభాగం 1 ఆకారము

దేవుడు ప్భువ�ై న ేసు క్రీ స్ తు ను మృతులలో ను డి లేపుట ద్వారా ప్ధమ ఫలముగా చేసియున్నాడు. ~ Clement of Rome (c. 96, W), 1.11. David W. Bercot, ed. A Dictionary of Early Christian Beliefs. Peabody, MA: Hendrickson Publishers, 1998. p. 558.

I. ే

సు క్రీ సతు ్ పునరుతథా ్నము

A. క్రై స్వ విశ్వాసము మరియు పరిచర్లో ేసు పునరుతథా ్నము యొక్క కే ద్ సథా ్నము

1. క్రై స్వ విశ్వాసము అ తటిలో ఇది కే ద్ సిద్ాంతమ�ై యున్నది: (cf. 1 కొరి థీ. 15.1-20, “క్రీ సతు ్ పునరుతథా ్నుడు అయ్యుండని డల”).

a. అపొ స్లుల సాక్ష్ము వ్ర్మ�ై య్య ేది, ఆ బో ధనల మీద మన నమ్మకము వ్ర్మ�ై య్య ేది, వ. 14.

4

b. వారు దేవుడు క్రీ సతు ్ను మృతులలో ను డి లేపియున్నాడు అని అబద్మాడారు కాబట్టి అపొ స్లులు దేవుని మాటలను తప్పుగా ప్కటించియు టారు, ఎ దుక టే ఆయన లేవలేదు, వ. 15.

c. మన విశ్వాసము స పూర్ముగా నిరర్కమ�ై య్య ేది, మనము ఇ కను పాపములలో ఉ డేవారము, వ. 17.

నిత్ జీవ పునరుత్ థా ణములో, ఆత్మ మరియు శరీర పునరుత్ థా నములో నన్ను పాలుప చుకొనజేసిన దుకు నేను నీకు కృతజ్తలు చెల్లి చుచున్నాను. ~ Martyrdom of Polycarp (c. 135, E), 1.42. Ibid. p. 96.

d. క్రీ సతు ్న దు విశ్వాసులుగా మరణించినవారు (గ్రీ కులో, “నిద్రి ంచినవారు” ) వాస్వానికి నశించియు డేవారు.

e. మన నిరీక్షణలోని వ చన మరియు తప్పిదము కారణ గా మనము అత్యంత ఘోరమ�ై న ప్జలుగా ఉ డేవారము, వ. 19.

Made with FlippingBook Learn more on our blog