God the Son, Telugu Mentor Guide
1 4 4 /
కు మా రు డ�ై న దే వు డు
e. విరోధుల దరు ఆయన పాదముల క ద ఉ చబడు వరకు అయన పా చవలసియున్నది. 1 కొరి థీ. 15.24-26.
III. ముగింపు: పునరుతథా ్నుడ�ై న ఆరోహణమ�ై న ప్భువును కొనియాడుడి! హెచ్చింపబడిన క్రీ సతు ్ను పునరుతథా ్నుడ�ై న ప్భువుగా మరియు క్రీ సతు ్గా ఆరాధ చుడి, అప్పుడు మీరు దీవిచబడుదురు! హెబ్రీ . 1.1-11 –[1] పూర్వకాలమ దు నానాసమయములలోను నానా విధములుగాను ప్వక్లద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు [2] ఈ దినముల అ తమ దు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్మునకును వారసునిగా నియ చెను. ఆయన ద్వారా ప్ప చములను నిర చెను. [3-4] ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మ తమున�ై యు డి, తన మహతతు ్గల మాటచేత సమస్మును నిర్వహి చుచు, పాపముల విషయములో శుద్ధీ కరణము తానే చేసి, దేవదూతలక టె ఎ త శ్రే ప్మ�ై న నామము పొ దెనో వారిక టె అ త శ్రే షఠు ్డ�ై , ఉన్నత లోకమ దు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర డెను. [5] ఏలయనగా –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక –నేను ఆయనకు త డ్రి న�ై యు దును, ఆయన నాకు కుమారుడ�ై యు డును అనియు ఆ దూతలలో ఎవనితో న�ై న ఎప్పుడ�ై నను చెప్పెనా? [6] మరియు ఆయన భూలోకమునకు ఆదిస భూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతల దరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. [7-8] –తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చి �ై తే –దేవా, నీ స హాసనము నిర తరము నిలుచునది; నీ రాజద డము న్యయార్మయినది. [9] నీవు నీతిని ప్రే మించితివి దుర్నీతిని ద్వేషించితివి అ దుచేత దేవుడు నీతోడివారిక టె నిన్ను హెచ్చించునటలు ్గా ఆన దత�ై లముతో అభిషేకి చెను. [10] మరియు –ప్భువా, నీవు ఆదియ దు భూమికి పునాది వేసితివి [11] ఆకాశములు కూడ నీ చేతిపనులే అవి న చును గాని నీవు నిలిచయు దువు అవన్నియు వస్్మువలె పాతగిలును,”ే సు క్రీ సతు ్ ప్భువని ఒప్పుకొనుడి, అప్పుడు మీరు వమోచింపబడుదురు! రోమా. 10.9-10 - అదేమనగా–ే సు ప్భువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోను డి ఆయనను లేపెనని నీ హృదయమ దు విశ్వసించిన డల, నీవు రక్షిపబడుదువు. [10] ఏలయనగా నీతి కలుగునటలు ్ మనుష్యడు హృదయములో విశ్వస చును, రక్షణ కలుగునటలు ్ నోటితో ఒప్పుకొనును.ే సు క్రీ సతు ్ ఆరోహణమ�ై హెచ్చింపబడినవాడని గుర్తి చుడి, అప్పుడు మీరు బలమును పొ దుదురు! ఎఫెస.4.8-10 - అ దుచేత ఆయన ఆరోహణమ�ై నప్పుడు, చెరను చెరగా పటటు ్కొనిపో యి మనుష్యలకు ఈవులను అనుగ్హి చెనని చెప్పబడియున్నది.
4
Made with FlippingBook Learn more on our blog