God the Son, Telugu Mentor Guide
/ 1 7
కు మా రు డ�ై న దే వు డు
పెట్టి , నా చెయ్య ఆయన ప్క్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను.” ఒక యౌవ్వన తలబిరుసుగల శిష్యునకి ఇది ఒక ఉన్నతమ�ై న ప్మాణము!ే సు శిష్యల సమక్షములో మరలా ప్త్క్షమయ్యడు, కాని ఈసారి తోమా కూడా ఉన్నాడు. తోమా కోరిన ప్మాణమును ేసు స్పష్ముగా చూపాడు: “నీ వ్రే లు ఇటు చాచ నా చేతులు చూడుము; నీ చెయ్య చాచ నా ప్క్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివ�ై యు డుమనెను .” ేసు పునరుతథా ్నమును గూర్చి తాను కలిగియు డిన స దేహము ఒక్కసారి ఆయనను గుర్తి ంచిన తరువాత ప్రే మ మరియు ఆసక్తి లో మాయమ�ై పోయిన విధానమును తోమా జవాబు బయలుపరుసతు ్ ది. నా ఆలోచన ప్కార , అతని జవాబు వేదా తశాస్్ దృష్టి కోణము ను డి సమస్ నియమమ�ై న క్రీ సతు ్ అధ్యనము యొక్క ఉద్దే శ్మును బయలుపరుసతు ్ ది: “నా ప్భువా, నా దేవా!” ేసు పునరుతథా ్నమును గూర్చిన శారీరిక ఆధారము కొరకు కఠినమ�ై న జఞా ్నముగా తోమాలో మొదల�ైనది, క్రీ సతు ్శాస్్ పరిశోధన కొరకు నిజమ�ై న అర్మునిచ్చు ఎ తో ఆసక్తి గల శిష్యునగా అతనిని మార్చివేస ది. “నా ప్భువా నా దేవా!” నజరేయుడ�ై న ేసును గూర్చిన సత్మును తీవ్ముగా పరిశీ చు ప్తి వ్క్తి యొక్క నిజమ�ై న, నిజాయితీగల ఒప్పుకోలుగా ఇది ఉ టు ది, మరియు అ తర గ ప్రా ణము ను డి, అతనిని ఉన్న విధముగా చూసతు ్ ది. కేవల ఆత్మ ద్వారా మాత్మే ఒక స్్ పురుషుడు లేక చన్నబిడ్ ప్భువ�ై న ేసును చూడగలడు; అయితే, వారు ఆ ప్త్క్షతకు తమ హృదయములను అప్పగించినప్పుడు, వ్క్తి గత ఒప్పుకోలులో వారు తోమాయొక్క ఉదఘా ్టనలో చేరతారు, మరియు వారి ప్భువు మరియు వారి దేవుడ�ై న ఈ దీనుడ�ై న హెచ్చించబడిన రక్షకుని గుర్తి ంచినప్పుడు అది వారిలో కూడా అదే విధమ�ై న కార్ములు, అర్పణలు, మరియు ధ�ై ర్మునకు నడిపిసతా ్యి. మన ఆరాధనకు ఆధారము మరియు మన పరిచర్లకు నాయకుడ�ై నవానిని స తోషముగా గౌరవముగా తోమా వలె పిలచుటకుగాను లేఖనముల ద్వారా దేవుడు మన హృదయములు మరియు మనస్సులను వెలిగి పజేయునుగాక: “నా ప్భువా, నా దేవా1” న�ై సన్ విశ్వాస స గ్హమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పాడిన తరువాత, ఈ క ది ప్రా ర్నలు చేయ డి: కృపగల దేవా మరియు తన జీవితమును నీ చత్మునకు అప్పగించినప్పుడు, నీ నిత్ వాక్ము మా మధ్ శరీరధారి ఆయెను. ఆయన రాకడ కొరకు మరలా మా హృదయములను సిద్పరచుము; మమ్మును నిరీక్షణలో స్థి రముగా, పరిచర్లో నమ్మకముగా ఉ చుము, తద్వారా అ దరి పాలకుడ�ై న ేసు క్రీ స్ తు కొరకు ఆయన రాజ్ము యొక్క రాకడను మేము స్ కరి చుదముగాక, ఆయన ఇప్పుడు మరియు ఎల్ప్పుడూ మీతో మరియు పరిశుద్ ధా త్మతో జీవిస్ తా డు మరియు పాలిస్ తా డు. ఆమెన్.
1
న�ై సీన్ వశ్వాస ప్మాణము మరియు ప్రా ర్న
~ Presbyterian Church (U.S.A.) and Cumberland Presbyterian Church. The Theology and Worship Ministry Unit. Book of Common Worship. Louisville, KY: Westminister/యోహాను Knox Press, 1993. p. 177.
Made with FlippingBook Learn more on our blog