God the Son, Telugu Mentor Guide

1 9 0 /

కు మా రు డ�ై న దే వు డు

వేర్వేరు తర గద�ై ర్ఘ్ యాలను ఎన్నుకొనుట (కొనసాగి పు)

తత్వజఞా ్నముచేత మిమ్మును చెరపటటు ్కొని పో వువాడెవడ�ై న ఉ డునేమో అని జాగ్త్గా ఉ డుడి. 9ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్త శరీరముగా క్రీ సతు ్న దు నివస చు చున్నది; 10మరియు ఆయనయ దు మీరును స పూరణు ్ల�ై యున్నారు; ఆయన సమస్ ప్ధానులకును అధికారులకును శిరస యున్నాడు. 1 యోహాను 5.11-12 – ఆ సాక్ష్మేమనగా–దేవుడు మనకు నిత్ జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియ దున్నది. దేవుని కుమారుని అ గీకరి చువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అ గీకరి పని వాడు జీవములేని వాడే. కీర్నలు 16.5 - హోవా నా స్వాస్్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. కీర్నలు 16.11 – జీవమార్మును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని స పూర్స తోషము కలదు నీ కుడిచేతిలో నిత్ము సుఖములుకలవు. కీర్నలు 17.15 – నేన�ై తే నీతిగలవాడన�ై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొ దును. ఎఫెస. 1.9-10 - కాలము స పూర్మ�ై నప్పుడు జరుగవలసిన ే ర్పాటునుబట్టి , ఆయన తన దయాస కల్పముచొప్పున తన చత్మునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు స పూర్మ�ై న జఞా ్నవివేచన కలుగుటకు, ఆ కృపను మన డల విస్రి పజేసెను. 10ఈ స కల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్మును క్రీ సతు ్న దు ఏకముగా సమకూర్చ వలెనని తనలోతాను నిర్ చుకొనెను. యోహాను 15.5 - ద్రా కషావల్లి ని నేను, తీగెలు మీరు. ఎవడు నాయ దు నిలిచయు డునో నేను ఎవనియ దు నిలిచ యు దునో వాడు బహుగా ఫ చును; నాకు వేరుగా ఉ డి మీరేమియు చేయలేరు. కీర్నలు 42.1 - దుప్పి నీటివాగులకొరకు ఆశపడునటలు ్ దేవా, నీకొరకు నా ప్రా ణము ఆశపడుచున్నది. హబ. 3.17-18 - అ జూరపు చెటలు ్ పూయకు డినను ద్రా క్షచెటలు ్ ఫ పకపో యినను ఒలీవచెటలు ్ కాపులేకయు డినను చేనిలోని ప�ై రు ప టకు రాకపో యినను గొఱఱె ్లు దొడ్డి లో లేకపో యినను సాలలో పశువులు లేకపో యినను నేను హోవాయ దు ఆన ద చెదను నా రక్షణకర్ �ై న నా దేవునియ దు నేను స తోష చెదను. మత్యి 10.37 - త డ్రి న�ై నను తల్లి న�ై నను నా క టె ఎక్కువగా ప చువాడు నాకు పాత్రు డు కాడు; కుమారునిన�ై నను కుమార్తె న�ై నను నాక టె ఎక్కువగా ప చువాడు నాకు పాత్రు డు కాడు.

Made with FlippingBook Learn more on our blog