God the Son, Telugu Mentor Guide
2 7 4 /
కు మా రు డ�ై న దే వు డు
ప్తి బిసతా ్యి. స దర్భముల కొరకు జవాబులు ఇవ్వబడలేదు, ఎ దుక టే స భాషణ యొక్క ముఖ్ లక్ష్ము, ఈ సత్ములు మరియు ఆలోచనల నిజమ�ై న అ తర్భావములతో పో రాడు విషయములో మీ విద్యరథు ్లకు “చక్కటి అభ్యసిక అనుభవమును” ఇచ్చుట అయ్యన్నది.అయితే, ఎక్కువ శాత స దర్భ పరిశీలనలు అనేక “సరి �ై న జవాబులకు” అవకాశ ఇసతా ్యి కాబట్టి వారు ఎదుర్కొనుచున్న సమస్ల ను డి “బయటకు పో వు మార్మును” ప్తిపాద చు ఆత్మీయ మరియు జఞా ్న స బ ధమ�ై న వరములను ఉపయోగి చుటకు మీ విద్యరథు ్లకు సహాయపడుట ఇక్కడ లక్ష్మ�ై యున్నది. ఈ విధముగా “వివేచనను అణచవేయుటను” గూర్చి లేఖనములు తరచుగా మాటలా ్డతాయి: సామెతలు 18.13 - స గతి వినకము దు ప్త్యత్రమిచ్చువాడు తన మూఢతను బయలుపరచ సిగగు ్నొ దును. ద్వితీ. 17.4 - ఆ చెడ్ కార్ము చేసిన పురుషునిగాని స్్ీ గాని నీ గరా ్మముల వెలుపలికి తీసికొనిపో యి రాళ్తో చావగొట్వలెను. షయా 11.3-4 - హోవా భయము అతనికి ఇ ప�ై న సువాసనగా ఉ డును. క టి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనుల�ైనవారికి యథార్ముగా విమర్శ చేయును తన వాగ్ డముచేత లోకమును కొటటు ్ను తన పెదవుల ఊపిరిచేత దుషటు ్లను చ పును. యోహాను 7.24 - వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యయమ�ై న తీర్పు తీర్చుడనెను. 1 తిమోతి 5.19 - ఇద్రు ముగగు ్రు సాక్షులు టేనేగాని పెద్మీద దోషా రోపణ అ గీకరి పకుము. యోబు 29.16 - దరిద్రు లకు త డ్రి గా ఉ టిని ఎరుగనివారి వ్యజ్యమును నేను శ్ద్గా విచారించితిని. యోహాను 7.51 - అతడు–ఒక మనుష్యున మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్్ము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా స దర్భముల నేపథ్ములో సమాచారమును మరి త చక్కగా విశ్లే షించి, పరిస్థి తులు మరియు లేఖన సత్ముల దృషట్ ్యా వివేచనను కలిగియు డుటలో మీ విద్యరథు ్లకు సహాయము చేయుట ఉద్దే శ్మ�ై యున్నది.
Made with FlippingBook Learn more on our blog