God the Son, Telugu Mentor Guide

/ 2 7 9

కు మా రు డ�ై న దే వు డు

ప్కటనగాచ చేసతు ్ ది. దేవుడు అభిషేకించిన రాజు మరియు సేవకుడ�ై న మెస య ఇప్పుడు లోకములోనికి ప్వేశించియున్నాడు, ఇప్పుడే-ఇక్కడే హోవా దేవుడు తన వాక్ములో నెరవేర్చుచున్న దానిని ఇప్పుడు-ఇక్కడ వ్క్పరచుచున్నాడు. కాబట్టి , ఇక్కడ దృష్టి ేసు క్రీ సతు ్ వ్క్తి త్వమున దు దేవుని రాజ్ము “వచచియున్నది/ ఇ కా రాలేదు” అను విషయములో “వచచియున్నది” అను విషయము మీద ఉన్నది. George Eldon Ladd రాజ్మునుగూర్చి తాను వ్రా సిన పుస్కమునకు ఇచచిన శీర్షి క వలె, నజరేయుడ�ై న ేసు తన వ్క్తి త్వములో భవిష్త్ తు యొక్క సాన్నిధ్మునకు ప్రా తినిధ్యంవహిసతా ్డు. ఆయనయ దు, రాబో వుయుగముయొక్కజీవితము ఇశ్రాే లు ప్జల ఎదుట వలె స్పష్ముగా వ్క్పరచబడి ది. ఆయన బో ధన, దయ్ములను వెళ్ళగొటటు ్ట, ఆయన ఆశ్చర్కార్ములు, ఆయన స్వభావము మరియు స్వయము- ఇవన్నీ ప్వక్ల ద్వారా దేవుడు పితరులతో చేసిన రాజ్ వాగదా ్నమునకు స్పష్మ�ై న చత్ములుగా ఉన్నాయి (హెబ్రీ . 1.1-2). మీరు ధ్యనమును స భాష చునప్పుడు క్రీ సతు ్ రాకడలోని అద్భుతమును మరియు ఆశ్చర్మును, దేవుని నిబ ధన నమ్మకత్వము విషయములో అది అప్పుడు మరియు ఇప్పుడు దేనిని సూచసతు ్ ది అను విషయమును మీ విద్యరథు ్లలో కలిగి చుటకు ప్య చ డి. దేవుని వాస్విక వాగదా ్నము ేసు వ్క్తి త్వములో నెరవేర్చబడినది, ఇప్పుడు దేవుని రాజ్ము ఆయన వ్క్తి త్వములో ఉనికిలో ఉన్నది. ఈ ప్సతు ్త భ్ష్ లోక వ్వస్ గతించిపో తు ది, దేవుని పరిపాలన దినము నెరవేర్చబడుతు ది! ఈ వాస్వికతను గూర్చి మాటలా ్డు కొన్ని వాక్భాగములను చూడ డి: 1 యోహాను 2.17 - లోకమును దాని ఆశయు గతించిపో వుచున్నవి గాని, దేవుని చత్మును జరిగి చువాడు నిర తరమును నిలుచును. 1కొరి థీ.7.31- . . .ఈలోకముఅనుభ చువారుఅమితముగాఅనుభ పనటటు ్ను ఉ డవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గ చుచున్నది. 1 పేతురు 4.7 - అయితే అన్నిటి అ తము సమీపమ�ై యున్నది. కాగా మీరు స్వస్ బుద్ధి గలవార�ై , ప్రా ర్నలు చేయుటకు మెలకువగా ఉ డుడి. రోమా. 13.12 - రాత్రి చాల గడచ పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అ ధకారక్రి యలను విసర్జ ించ, తేజస బ ధమ�ై న యుద్ధో పకరణములు ధరి చుకొ దము. ఫిలిప . 4.5 - మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యడి. ప్భువు సమీపముగా ఉన్నాడు;

Made with FlippingBook Learn more on our blog