God the Son, Telugu Mentor Guide
2 9 6 /
కు మా రు డ�ై న దే వు డు
[17] లోకమును దాని ఆశయు గతించిపో వుచున్నవి గాని, దేవుని చత్మును జరిగి చువాడు నిర తరమును నిలుచును. రోమా. 8.5-6 - శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సును తురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సును తురు; శరీరానుసారమ�ై న మనస్సు మరణము; [6] ఆత్మానుసారమ�ై న మనస్సు జీవమును సమాధానమున�ై యున్నది. లూకా 12.15 - మరియు ఆయన వారితో–మీరు ఏవిధమ�ై న లోభమునకు ఎడమియ్క జాగ్త్పడుడి; ఒకని కలిమి విస్రి చుట వాని జీవమునకు మూలము కాదనెను. మత్యి 6.19-21 - భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవదదు ్; ఇక్కడ చమ్మెటయు, తుప్పును తినివేయును, దొ గలు కన్నమువేసి దొ గిలెదరు. [20] పరలోకమ దు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చమ్మెట �ై నను, తుప నను దాని తినివేయదు, దొ గలు కన్నమువేసి దొ గిలరు. [21] నీ ధనమెక్కడ ను డునో అక్కడనే నీ హృదయము ఉ డును. లూకా 12.33 - మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని స చులను పరలోకమ దు అక్షయమ�ై న ధనమును స పాద చు కొనుడి; అక్కడికి దొ గరాడు, చమ్మెటకొట్దు. హెబ్రీ . 10.34 - ఏలాగనగా మీరు ఖ�ై దులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రే ప్మ�ై నదియు స్థి రమ�ై నదియున�ై న స్వాస్్యమున్నదని రిగి, మీ ఆస్తి కోలుపో వుటకు స తోషముగా ఒప్పుకొ టిరి. యాకోబు 2.5 - నా ప్రి య సహోదరులారా, ఆలకి చుడి; ఈ లోక విషయములో దరిద్రు ల�ైనవారిని విశ్వాసమ దు భాగ్ వ తులుగాను, తన్ను ప చువారికి తాను వాగదా ్నము చేసిన రాజ్మునకు వారసులుగాను ఉ డుటకు దేవుడేర్పరచుకొనలేదా? 1 పేతురు 1.4 - అక్షయమ�ై నదియు, నిర్మలమ�ై నదియు, వాడ బారనిదియున�ై న స్వాస్్యము మనకు కలుగునటలు ్, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జ ప జేసెను క్రై స్వుడు అతడు చూడలేని లేక అనుభ చలేని విషయముల మీద మరియు తీర్పుతీర్చబడు తాత్కాలిక ప్సతు ్త లోక వ్వస్తో స బ ధములేని నిత్ స్వాస్్యముల మీద దర్శనమును కలిగియు డువాడు. ఈ ప్సతు ్త భ్ష్మ�ై న లోక వ్వస్తో
Made with FlippingBook Learn more on our blog