God the Son, Telugu Mentor Guide

/ 3 1

కు మా రు డ�ై న దే వు డు

c. 1 యోహాను 5.20

4. “ఏక�ై క కుమారుడు సృజించబడినవాడు కాదు”: ే సు త డ్రి యొద్ ను డి వచచియున్నాడుగాని, దేవుని ద్వారా చేయబడలేదు అని విశ్వాస ప్మాణమును ఒప్పుకు టు ది; త డ్రి మరియు కుమారుని మధ్ ఉన్న స బ ధము ప్త్యకమ�ై నదిగా ఉన్నది.

a. సమస్ము క్రీ సతు ్ ద్వారా చేయబడెను, ఆయన స్వయ గా దేవుని స్వరూపమ దు ఉ డినాడు,ఫిలిప . 2.6

1

b. దేవుని ను డి వచచిన కుమారునిగా ేసు దేవునితో సమానత్వమును కోల్పోడు. యోహాను 5.18-19

5. “త డ్రి వ టి సారమును కలిగియున్నాడు”: ే సు త డ్రి కలిగియున్న అదే సారమును కలిగియున్నాడు, అనగా, ఆయన పూర్వఉనికి స్థి తిలో ఉన్న అదే స్వాభావము మరియు సారమును వారు ప చుకున్నారు అని విశ్వాస ప్మాణము ఒప్పుకు టు ది.

a. ఆయన లోకములోనికి దిగివచ్చుటకు ము దు ేసు త డ్రి యొక్క మహిమను ప చుకున్నాడు,యోహాను 17.1-5

b. త డ్రి తనయ దు జీవమును కలిగియున్న విధముగానే ేసు కూడా తనలో జీవమును కలిగియున్నాడు. యోహాను 5.26-27

6. “ఆయన ద్వారా సమస్మును చేయబడెను”: ే సు ద్వారా దేవుడు భూమ్యకాశములను సృజించయున్నాడు అని విశ్వాస ప్మాణము ఒప్పుకు టు ది.

కుమారుడు సర్వశక్తి గల త డ్రి చత్ము ప్కార మంచి విషయములన్నిటికి కర్ అయ్యన్నాడు. ~ Clement of Alexandria (c. 195, E) 2.524. Ibid. p. 95.

a. యోహాను 1.1-5

b. కొలస . 1.15-17

Made with FlippingBook Learn more on our blog