God the Son, Telugu Mentor Guide
/ 3 5
కు మా రు డ�ై న దే వు డు
D. ేసు క్రీ సతు ్ యొక్క దేవత్వమును గూర్చి తప్పుదారిని పట్టి చు కొన్ని తప్పిదములు
ఆదాము కుమారులలో ఏ ఒక్కరు కూడా ఖచచితముగా దేవుడు అని లేక ప్భువు అని పేరుతో పిలువబడలేరు అని నేను లేఖనముల ను డి చూపాను. అయితే ే సు స్వయ గా తన సొ త హక్కును కలిగియున్నాడు, ఇప్పటి ప్భువుగా, నిత్ రాజుగా, మరియు నరవతారి �ై న వాక్ముగా ఉన్నాడు. . . . ఆయన పరిశుద్ దు డ�ై న ప్భువు, అద్భుతకరుడు, ఆలోచనలకర్, సు దరుడు, మరియు సర్వశక్తి గల దేవుడు. ~ Irenaeus (c. 180, E/W) 1.449. Ibid. p. 95. వరకు నివసించిన మనుష్యల దరికి మించి దేవునిగా,
1. ఎబియోనిజ : క్రీ సతు ్ దేవుడు కాడు.
a. ే సు బాప్తి స్మమ దు దేవుని శక్తి దిగివచచిన సామాన్ నరుడు అని చెప్పిన యూదా క్రై స్వుల సమూహము
1
b. బాప్తి స్మమ దు క్రీ సతు ్ ే సు మీదికి దిగివచ్చాడు, కాని తరువాత ఆయన జీవితములో విడచవెళ్లి పో యాడు.
c. ే సు దేవుడు కాడు; తన జీవితములోని ఒక సమయములో దేవుడు దిగివచచిన ఒక సాధారణ మనుష్యడు
d. ఎబియోనిజ లేఖనముల యొక్క స్పష్మ�ై న బో ధనను నిర్క్ష్ము చేస్ తు ది.
2. ఏరియనిజ : క్రీ సతు ్ స పూర్ముగా దేవుడు కాడు.
a. ఆదిమ స ఘములో అలేగ్జ ేంద్రి యలో ఏరియస్ ేసు ద�ై వత్వమును తిరస్కరించిన ప్రె స్బిటర్ (స ఘ నాయకుడు).
b. న�ై సియా సభలో అతని అభిప్రా యములు ఖ డి చబడినవి (మనకు న�ై సన్ విశ్వాస ప్మాణమును ఇచచిన అదే సభ).
c. మౌలిక అభిప్రా య : ఏరియనలు ్ దేవుని యొక్క స పూర్ సర్వోత్కృష్తను నమ్మారు. (1) దేవుడు మాత్మే నిత్యడు; మిగిలినవన్నీ, (వాక్ముతో సహా) సృజించబడినవే. (2) వాక్ము దేవుని సృష్టి లో ప్ధమమ�ై నది మరియు ఉన్నతమ�ై నది, కాని అది దేవుడు కాదు లేక స్వయ ఉనికిలో లేదు.
Made with FlippingBook Learn more on our blog