God the Son, Telugu Mentor Guide

5 0 /

కు మా రు డ�ై న దే వు డు

• శ్మపడు హోవా సేవకునిగా ేసు అను ఆలోచనను విశ్లే షించి వివృతము చేయగలగాలి, మరియు ఆయన మెస య పరిచర్ ఆయన బహిర గ పరిచర్ ప్కటన, పేదలకు సువార్ను ప్కట చుట ద్వారా, దేవుని ప్జల మధ్ న్యయమును కనుపరచుట ద్వారా, “అనేకమ దికి క్యధనముగా” దేవుని ప్జల పక్షమున ప్త్యమ్నయ మరణమగుట ద్వారా హోవా యొద్ ను డి రాబో వు దాసునిగా ేసు తనను తాను బయలుపరచుకున్నాడు. నేడు మీ వనికిడిలో ఈ లేఖనము నెరవేరినది లూకా 4.14-21 -అప్పుడు ే సు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ లె ను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్దేశమ ద తట వ్యప చెను. [15] ఆయన అ దరిచేత ఘనతనొ ది, వారి సమాజమ దిరములలో బో ధ చుచు వచ్చెను. [16] తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్ాంతిదినమ దు సమాజమ దిరములోనికి వెళ్లి , చదువుటక�ై నిలుచు డగా [17] ప్వక్ �ై న యెషయా గ్ థము ఆయన చేతికియ్బడెను; ఆయన గ్ థము విప్పగా – [18] –ప్భువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్ ప్కట చుటక�ై ఆయన నన్ను అభిషేకి చెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రు డ్డి వారికి చూపును, (కలుగునని) ప్కట చుటకును నలిగినవారిని విడిప చుటకును [19]ప్భువు హితవత్సరము ప్కట చుటకును ఆయన నన్ను ప పియున్నాడు అని వ్రా యబడిన చోటు ఆయనకు దొరకెను. [20-21] ఆయన గ్ థము చుట్టి పరిచారకునికిచచి కూర డెను. సమాజమ దిరములోనున్న వార దరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. నిజమ�ై న ేసు ఎవరో లేచ నిలబడగలరా? వారు నిజ జీవితములో ఎవర�ై యున్నారో కనుగొనువిషయములో సెలబ్రి టీపేనల్నుతికమకపెటటు ్టకు క టెస్ ట్లుప్య చు పాత ఆట వలె, ేసు సమయములో ేసు క్రీ సతు ్ యొక్క నిజమ�ై న గుర్తి పు ను గూర్చి అనేకమ ది ఊహాగానాలు చేసతు ్ డేవారు. నిస దేహముగా, ేసు యొక్క భూలోక పరిచర్లోని ఈ సమయములో ఆకా క్ష అనునది చాలా ఎక్కువ సథా ్యిలో ఉ డేది. కొ దరు ేసును ఆయన బో ధలు దేశము యొక్క శ్రే యస్సుకు ఆట కము కలిగించిన స చారము చేయు రబ్బీ వలె చూశారు. కొ దరు ఆయనకు పిచచిపట్టి ది అని, ఏదో మ�ై క లో ఉన్నాడని, దుష్ శకతు ్ల ద్వారా పడి చబడుతున్నాడని కూడా ఇతరులు సూచించారు. నిశ్చయముగా, ఆయన స్వగ్రా మమ�ై న నజరేతులో ఆ విశ్ాంతి దిన ఉదయమున ఈ ప్శ్నల ఉద్రి క్త కొనసాగుతు ది, లూకా మాటలలో, “ఆయన అక్కడ పెరిగాడు.” ఆయన ఆత్మీయ క్మశిక్షణలో భాగమ�ై న సమాజమ దిరమునకు వెళ్లి , అక్కడ ఆయన లేఖనమును చదివాడు. ఆయన షయా గ్ థమును తీసుకొని 61వ అధ్యయములో ను డి చదివాడని లూకా తెలుపాడు: “ప్భువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్ ప్కట చుటక�ై ఆయన నన్ను అభిషేకి చెను చెరలోనున్న వారికి విడుదలను, గరు ్డ్డి వారికి చూపును, (కలుగునని) ప్కట చుటకును నలిగినవారిని విడిప చుటకును ప్భువు హితవత్సరము ప్కట చుటకును ఆయన నన్ను

ధ్యానం పేజీ 278  2

2

Made with FlippingBook Learn more on our blog