God the Son, Telugu Mentor Guide

/ 5 5

కు మా రు డ�ై న దే వు డు

మహిమను బయలుపరచుటకు మరియు మనలను పాపము మరియు సాతాను యోక్క్ అధికారము ను డి విమోచించుటకు ేసు భూమి మీదికి వచ్చాడు. ేసు పరిశుదధా ్త్మ ద్వారా గర్భముదాల్చబడి, కన్మరియ గర్భమున జన్మించిన స పూర్ మానవుడ�ై యున్నాడు. ే సు నరావతారమును ర డు ప్రా చీన అబద్ బో ధలు ప్ చాయి. నెస్టో రియనిజ - ఇది క్రీ స్ తు ర డు భిన్నమ�ై న వ్క్తి త్వములుగలవాడు అని చెబుతు ది మరియు యుటికియనిజ - క్రీ స్ తు లో ఒకే మిశ్మ స్వభావము ఉన్నది. న�ై సయా సభ (325) మరియు ఛాల్సిడాన్ సభ (381) ఈ ప్శ్నలను పరిష్కరించి, ే సు స పూర్ముగా దేవుడు మరియు స పూర్ముగా యాజకుడు, మధ్వర్తి , మన ర డవ ఆదాముగా మానవాళి యొక్క మహిమకు నూతన పద్తిగా దేవుని ఎదుట మనకు ఆయన ప్రా తినిధ్యం వహి చగలడు. క్రీ స్ తు యొక్క మానవ స్వభావమ అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము ఈ విషయములను చూచుటలో మిమ్మును బలపరచుట అయ్యన్నది: • ే సు భూమి మీదికి వచ్చుట వెనుక ఉన్న సామాన్ ఉద్దే శ్ము తన వ్క్తి త్వములో త డ్రి మహిమను మనకు బయలుపరచుట, పాపము మరియు సాతాను అధికారము ను డి మానవాళిని విమోచించుట అయ్యన్నది. • ే సు పరిపూర్ నిశ్చయమ�ై న మానవత్వము, పరిశుదధా ్త్మ ద్వారా ఆయన గర్భధారణ, కన్ మరియ గర్భమున జ చుటను గూర్చి లేఖనములు బో ధిసతా ్యి. • ే సు నరావతారమును ప్శ్నించిన ర డు ప్రా ముఖ్మ�ై న చారిత్రి క తప్పిదములను ఆదిమ స ఘ సభలు ఖ డి చాయి. నెస్టో రియనిజ - ఇది క్రీ స్ తు ర డు భిన్నమ�ై న వ్క్తి త్వములుగలవాడు అని చెబుతు ది మరియు యుటికియనిజ - క్రీ స్ తు లో ఒకే మిశ్మ స్వభావము ఉన్నది. న�ై సయా సభ (325) మరియు ఛాల్సిడాన్ సభ (381) ఈ ప్శ్నలను పరిష్కరించి, ేసు స పూర్ముగా దేవుడుమరియు స పూర్ముగామానవుడు అనిఉదఘా ్ట చింది. • ే సు మానవత్వమును అపార్ము చేసుకున్న ఇతర తప్పిదములను కూడా ఆదిమ స ఘ సభలు ఖ డి చాయి: అవి ే సు మానవుడు కాదు అని చెప్పిన డోసిటిసిజ మరియు ే సు పరిపూర్ముగా మానవుడు కాడు అని చెప్పిన అపొ ల్ లో నేరియనిజ . • క్రీ సతు ్ మానవత్వము అను సిద్ాంతము ేసు ద�ై విక, మానవ స్వభావముల యొక్క ఐక్తకు అనేక ప్రా ముఖ్మ�ై న ఆచరణాత్మక అ తర్భావములను కలిగియున్నది. మన వలె ఉ డియు పాపము లేనివానిగా, మన ప్ధాన యాజకుడ�ై న ేసు మన అవసరతలను అర్ము చేసుకొని, దేవుని ఎదుట మనకు ప్రా తినిధ్యం వహి చగలడు. మన ర డవ ఆధాముగా, భవిష్తతు ్లో మనము ఆయనతో మహిమపరచబడినప్పుడు ఆయన స్వరూపములోనికి మార్చబడతాము.

2

“. . . క్రీ స్ తు తన వ్క్తి త్వములో పాత నిబ ధన మెస య ఆకా క్షలలోని మూడు ప్ధానమ�ై న శాఖలను నెరవేర్చాడు మరియు ఐక్పరచాడు. నజరేతువాడ�ై న వడ్ గి మొదటిగా యెహోవా వాక్మును ప్కట చు ప్వక్ అయ్యన్నాడు, తరువాత బలులు మరియు విజ్ ఞా పన ద్వారా పాపమును నిర్మూలము చేయు యాజకుడు అయ్యన్నాడు, చవరిగా సర్వ లోకమును పా చు రాజ�ై యున్నాడు. ఈ మూడి తల విధానము మన ప్భువు భూమి మీద సాధ చుటకు వచచిన మధ్వర్తి కార్ము యొక్క చత్మును అ దిస్ తు ది.” ~ Bruce Demarest, Jesus Christ: The God-Man. Eugene, OR: Wipf and Stock Publishers, 1978. p. 102.

Made with FlippingBook Learn more on our blog