God the Son, Telugu Mentor Guide

/ 6 7

కు మా రు డ�ై న దే వు డు

ముగింపు » క్రీ సతు ్ యొక్క మూర్తి మత్వ ఐక్తలో, ే సు ద�ై విక మరియు మానవ స్వభావములు ఒకే వ్క్తి త్వములో పరిపూర్ముగా ఐక్పరచబడినవి: ేసు పరిపూర్ముగా మన వలె అన్ని విధములుగా మనుష్యడ�ై యున్నాడు అయినను పాపములేనివానిగా ఉన్నాడు. » న�ై సన్ విశ్వాస ప్మాణము పరిశుద్ లేఖనము యొక్క బో ధనను ఉద్టిసతూ ్, ే సు క్రీ సతు ్ యొక్క స పూర్ ద�ై వత్వమును మరియు మానవత్వమును నొక్కిచెబుతు ది. » నజరేయుడ�ై న ేసు పరిశుదధా ్త్మ ద్వారా గర్భము ధరి చబడి, కన్ మరియ గర్భమున జన్ చాడు. ఆయన ద�ై విక మరియు మానవ స్వభావములు స్థి రముగా ఉ డి, ఒకే వ్క్తి త్వములో పరిపూర్మ�ై న రీతిలో ఐక్పరచబడినవి. కెనోసిస్ సమస్లో ఫిలిప . 2.7ను అనువద చవలసియు టు ది, “తన్ను తానే రికతు ్నిగా [గ్రీ కు. ఎకెనోసెన్ ] చేసుకొనెను.” ఇక్కడ స క్లి ష్మ�ై న ప్శ్న ఏమిట టే: క్రీ సతు ్ తనను తాను దేవుని ను డి రికతు ్నిగా చేసుకున్నాడు? క్రీ సతు ్ తన ద�ై వత్వమును రికతు ్నిగా చేసుకున్నాడు అని ఉదారవాద వేదా తవేత్లు సూచసతా ్రు, కాని ఆయన అలా చేయలేదని, అనేక స దర్భములలో తన ద�ై వత్వమును కనుపరచాడని ఆయన జీవితము మరియు పరిచర్ ను డి స్పష్మవుతు ది. ఇక్కడ ర డు ప్ధానమ�ై న దువులను చెప్పవచ్చు. (1) “క్రీ సతు ్ ఆయనలోని కొన్ని అనుస ధాన గుణములను స్వత త్ముగా ఉపయోగి చుటను విడిచపెటటా ్డు. ఆయన ఏ విధముగా కూడా నిశ్చయమ�ై న గుణములను విడిచపెట్లేదు; ఆయన ఎల్ప్పుడూ పరిపూర్ముగా పరిశుదదు ్నిగా, న్యయవ తునిగా, కనికరముగలవానిగా, నిజమ�ై నవానిగా, మరియు నమ్మకముగా ఉన్నాడు.”30 ఈ వ్యఖ్కు యోగ్త ఉన్నది మరియు మత్యి 24.36 వ టి వాక్భాగములకు ఒక పరిష్కారమును అ దిసతు ్ ది. ఈ నిర్వచనములో ఉపయోగి చబడిన ముఖ్మ�ై న పదము “స్వత త్ము,” ఎ దుక టే ే సు అనేక స దర్భములలో తన గుణములను బయలుపరచాడు. (2) క్రీ సతు ్ ఒక అదనపు స్వభావమును కూడా ధరి చుకున్నాడు. ఫిలిప . 2.7 యొక్క నేపథ్ము కెనోసిస్ సమస్కు ఉత్మమ�ై న పరిష్కారమును అ దిసతు ్ ది. ఈ రికతు ్నిగా చేసుకొనుట తొలగింపు కాదుగాని జోడింపు అయ్యన్నది. ఈ నాలుగు మాటలు (ఫిలిప . 2.7–8) రికతు ్నిగా చేసుకొనుటను వివరిసతా ్యి: “(a) దాసుని స్వరూపమును తీసుకొనుట (b) మనుష్యల పో లికలో పుటటు ్ట. (c) మనుష్ రూపములో కనిప చుట, (d) సిలువమరణము పొ దున తగా విధేయత చూపుట.” క్రీ సతు ్ తనను తాను “రికతు ్నిగా” చేసుకొనుట అదనపు స్వభావమును క్రీ సతు ్ యొక్క కెనోసిస్ (రికతు ్నిగా చేసుకొనుట): ఆయన దేని నుండి తనను తాను రికతు ్నిగా చేసుకున్నాడు?

2

Made with FlippingBook Learn more on our blog