God the Son, Telugu Mentor Guide
/ 7 5
కు మా రు డ�ై న దే వు డు
3. భూమి మీద ేసు యొక్క పని దేవుని పరిపాలనను కనుపరచుట మరియు పునరుదఘా ్ట చుట, అపవాదిని ఓడి చుట, దేవుని పరిపాలనలో ఆయన రాజ్మును పునరుద్రి చుట అయ్యన్నది, 1 యోహాను 3.8.
III. ే సుె హోవా యొక్క శ్మపడు సేవకుడు.
సర్వమునకు దేవుడు ఆయనను తన సేవకుడని, ఇశ్రాే లు అని, అన్యలకు వెలుగు అని పిలచాడు. ~ Origen (c. 228, E), 9.314. Ibid. p. 370.
A. హోవా సేవకుని యొక్క బ�ై బిలు దృశ్ము
1. హోవా యొక్క శ్మపడు సేవకుని గూర్చి ఒక పాత నిబ ధన మెస య వాక్భాగమును గుచ మాటలా ్డుతూ ేసు తన బహిర గ పరిచర్ను ఆర చాడు, షయా 61.1 తో లూకా 4.18-19
2
2. ే సు తనను తాను పాత నిబ ధనలో ప్భువు సేవకునిగా గుర్తి చుకు టాడు (ఉదా., షయా ప్వక్)
a. విరిగిన కొట్బడినవారి యొక్క అవసరతలను తీర్చుట మీద ఆయన దృష్టి పెటటా ్డు, “కేవల రోగులకు మాత్మే వ�ై ద్యడు” అవసరము” అని సూచించాడు,మార్కు 2.14-17 b. పేదల డల కనికరమును, దయను చూపు విషయములో వారి అసమర్తను బట్టి ఆయన మత నాయకులను గద్ది చాడు, లూకా 18.9-14
c. పేదలతో వ్వహరి చు విధానము దేవునితో ఒకని స బ ధముయొక్క నాణ్తకు అగ్నిపరీక్ష అని ఆయన చెప్పాడు, మత్యి 25.31-46
3. ఆదిమ క్రై స్వ స ఘము ేసును హోవా సేవకుడు అని గుర్తి చింది, యోహాను 1.41; అపొ . 4.27; అపొ . 10.38
4. యెహోవా యొక్క నమ్మకమ�ై న సేవకునిగా పాత నిబ ధన సాక్ష్మును ే సు నెరవేర్చాడు, ఆయన దేవుని ప్జలకు తీర్పు తీర్చి, వారిని న్యయముగా పాలిసతా ్డు (cf. మత్యి 12.16-20 with యెషయా 42.1-4)
Made with FlippingBook Learn more on our blog