God the Son, Telugu Mentor Guide

7 8 /

కు మా రు డ�ై న దే వు డు

పరిచర్ ఆయన వ్క్తి త్వములో రాజ్ము యొక్క వ్క్తీ కరణను గూర్చిన నూతన అవగాహనలోనికి ఎలా నడిపిసతు ్ ది? 5. చాలా కాలముగా ప్వచించబడుతున్న దేవుని ఆజ్ము ఆయన జీవితము మరియు పరిచర్లో వచచియున్నది అని ేసు తన ఆశ్చర్కార్ములు, స్వస్తల ద్వారా ఎలా ఆదారమును ఇచ్చాడు? ఆయన బో ధన ఆయన జీవితములో రాజ్ము వచ్చుట యొక్క వాస్వికతను ఎలా వ్క్పరుసతు ్ ది? 6. ే సు యొక్క ఆర భ రాజ్ ఆర భము మరియు ఆయన ర డవ రాకడ మధ్ ఉన్న స బ ధము ఏమిటి? మీ జవాబును వివరి చ డి. 7. తన స్వస్లమ�ై న నజరేతులో చేసిన బహిర గ ప్కటనలో ేసు తన గుర్తి పును ఎలా ప్కట చాడు? ఆయన తనను తాను ఎవరితో గుర్తి చుకున్నాడు? మెస యగా ేసు యొక్క భూమికను అర్ము చేసుకొనుటకు ఇది ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? 8. హోవా సేవకుని పరిచర్ను ప్జల పాపుల కొరకు ప్త్యమ్నాయ బలిగా పాత నిబ ధన (ఉదా., షయా 53) ఎలా చూపుతు ది? ేసు మరణము ఈ ప్రా ముఖ్మ�ై న ప్వచనమును ఎలా నెరవేర్చుతు ది? 9. ే సు నిజముగా శ్మపడు యెహోవా సేవకుడ�ై తే, ఆయన తిరిగివచచి, తన నరావతారము, మరణము, పునరుతథా ్ణములో ఆర న పనిని ముగిసతా ్డు అను నిశ్చయతను మనము ఎ దుకు కలిగియు డాలి? క్రీ సతు ్శాస్్ వవాదములో న�ై సీన్ వశ్వాస ప్మాణము యొక్క ప్రా ముఖ్యత నేడు ఆరాధనలో ఉపయోగి చబడు న�ై సన్ విశ్వాస ప్మాణము 381లో కాన ట్నోపెల్ సభలో నిర్థా రి చబడి ది. “త డ్రి యొక్క అదే సారము (వాస్వికత, ఉనికి, మూర్తి మ తము)” అని చెప్పు ప్తి విశ్వాస ప్మాణము న�ై సన్ ప్మాణము అయ్యన్నది.కాన ట్నోపెల్ సభ 325 సభలో ఉన్న స దిగ్తలను తొలగించి, పరిశుద్ ధా త్మ యొక్క ద�ై వత్వమును గూర్చి, పరిశుద్మ�ై న కాథలిక్ స ఘమును గూర్చి, పాప క్షమాపణ, మృతుల పునరుత్ థా నమును గూర్చి ఒక అదనపు వ్యఖ్ను జోడి చింది. ేసు క్రీ స్ తు నిజముగా దేవుడని ఉద్ ఘా ట చుట ద్వారా న�ై సియా సభ క్రీ స్ తు మానవత్వమును గూర్చిన ప్శ్నను లేవనెత్తి ది, తద్వారా క్రీ స్ తు వ్క్తి త్వ సిద్ాంతమును ఆర చింది. ఐదవ శతాబ్ములోని స ఘము, అద్భుతమ�ై న కాథలిక్ వేదా త ప్యత్నములో, ఛాల్సిడాన్ సభలో (431) ేసు క్రీ స్ తు యొక్క వ్క్తి త్వమును గూర్చిన అవగాహనను నిర్వచించింది, మరియు దానిలో ేసు క్రీ స్ తు ఒకే వ్క్తి త్వములో నిజముగా దేవుడు మరియు నిజముగా మనుష్యడు అని ప్కట చింది. ~ John H. Leith. “Creeds.” The Anchor Bible Dictionary . D. N. Freedman, ed. (Vol. 1). (electronic ed.). New York: Doubleday Publishers, 1996. p. 1205.

2

Made with FlippingBook Learn more on our blog