God the Son, Telugu Mentor Guide
9 0 /
కు మా రు డ�ై న దే వు డు
• ఏ ఒక్క ప్రా యశ్చిత్ సిద్ాంతము దాన తట అదే ేసు మరణము యొక్క అర్మును వివరి చలేదుగాని, వాటిలోని ప్తిదానిలో సత్మును గూర్చిన కోణములు ఉన్నాయని, మన కొరకు ేసు మరణము యొక్క ప్రా ముఖ్తను అర్ము చేసుకొనుటలో మరియు మెచ్చుకొనుటలో అవి మనకు సహాయము చేసతా ్యని వాద చగలగాలి. మనందరి అపరాధము యెషయా 53.1-12 - మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? [2] లేతమొక్కవలెను ఎ డిన భూమిలో మొలిచన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమ�ై నను సొ గస�ై నను లేదు మనమతని చూచ, అపేక్షిచునట్ లు గా అతనియ దు సురూపము లేదు. [3] అతడు తృణీకరి పబడినవాడును ఆయెను మనుష్యలవలన విసర్జ ింపబడినవాడును వ్సనాక్ాంతుడుగాను వ్యధి ననుభవించినవాడు గాను మనుష్యలు చూడనొల్నివాడుగాను ఉ డెను. అతడు తృణీకరి పబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపో తిమి. [4] నిశ్చయముగా అతడు మన రోగములను భరి చెను మన వ్సనములను వహి చెను అయినను మొత్బడినవానిగాను దేవునివలన బాధ పబడినవానిగాను శ్మనొ దినవానిగాను మనమతనిని ఎంచితిమి. [5] మన యతిక్మక్రి యలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్బడెను మన సమాధానార్మ�ై న శిక్ష అతనిమీద పడెను అతడు పొ దిన దెబ్బలచేత మనకు స్వస్త కలుగుచున్నది. [6] మనమ దరము గొఱ్ ఱె లవలె త్రో వ తప్పిపో తిమిమనలో ప్తివాడును తనకిష్మ�ై నత్రో వకు తొలిగెనుయెహోవా మనయ దరి దోషమునుఅతనిమీదమోపెను.[7]అతడుదౌర్న్మునొ దెనుబాధ పబడిననుఅతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ ఱె పిల్యు బొ చ్చు కత్తి రి చువానియెదుట గొఱ్ ఱె యు మౌనముగా ను డునట్ లు అతడు నోరు తెరవలేదు. [8] అన్యయపు తీర్పునొ దినవాడ�ై అతడు కొనిపో బడెను అతడు నా జనుల యతిక్మమునుబట్టి మొత్బడెను గదా. సజీవుల భూమిలోను డి అతడు కొట్టి వేయబడెను అయినను అతని తరమువారిలో ఈ స గతి ఆలో చించనవారెవరు? [9] అతడు మరణమ�ై నప్పుడు భక్తి హీనులతో అతనికి సమాధి నియ పబడెను ధనవ తునియొద్ అతడు ఉ చబడెను నిశ్చయముగా అతడు అన్యయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. [10] అతని నలుగగొట్ టు టకు యెహోవాకు ఇష్మాయెను ఆయన అతనికి వ్యధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్బలిచేయగా అతని స తానము చూచును. అతడు దీర్ఘా యుష తుడగును, యెహోవా ఉద్దే శము అతనివలన సఫలమగును. [11] అతడు తనకు కలిగిన వేదనను చూచ తృప్తి నొ దును. నీతిమ తుడ�ై న నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ ఞా నము చేత అనేకులను నిర్ దో షులుగా చేయును. [12] కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టె దను ఘనులతో కలిసి అతడు కొల్సొ మ్ము విభాగి చుకొనును. ఏలయనగా మరణము నొ దునట్ లు అతడు తన ప్రా ణ మును ధారపో సెను అతిక్మము చేయువారిలో ఎ చబడినవాడాయెను అనేకుల పాపమును భరి చుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ ఞా పనముచేసెను..
ధ్యానం పేజీ 288 2
3
Made with FlippingBook Learn more on our blog