God the Son, Telugu Student Workbook

/ 2 4 7

కు మా రు డ�ై న దే వు డు

అ ను బ ం ధ ం 4 4ే

సు మరియు బీదలు

రెవ. డా. డాన్. ఎల్. డేవిస్

సారా శ : ేసు రాజ్ పరిచర్ యొక్క కే ద్ము జీవితములో బలహీనులుగా ఉన్న బీదల మార్పు మరియు పునరుజ్జ వనము అయ్యన్నది. ఆయన తన పరిచర్ను ఆర న, తన పరిచర్ను ఆమోదపరచన, పరిచర్ యొక్క కే ద్మును మరియు సారమును నిర్వచించన, బీదలతో తనను తాను గుర్తి చుకొనిన విధానములో ఆయన తన వ్క్తి గత దర్శనమును కనుపరచాడు.

I. బీదలకు పరిచర్య చేయుచుే సు తన పరిచర్యను ఆరంభించాడు.

A. నజరేతులో మొదటి ప్స గము, లూకా 4.16-21 లూకా 4.16-21 (ESV) - తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్ాంతిదినమ దు సమాజమ దిరములోనికి వెళ్లి , చదువుటక�ై నిలుచు డగా [17] ప్వక్ �ై న షయా గ్ థము ఆయన చేతి కియ్బడెను; ఆయన గ్ థము విప్పగా – [18] ప్భువు ఆత్మ నామీద ఉన్నది, బీదలకు సువార్ ప్కట చుటక�ై . ఆయన నన్ను అభిషేకి చెను. చెరలోనున్న వారికి విడుదలను, గరు ్డ్డి వారికి చూపును, (కలుగునని) ప్కట చుటకును నలిగినవారినివిడిప చుటకును [19]ప్భువుహితవత్సరము ప్కట చుటకును [20] ఆయన నన్ను ప పియున్నాడుఅని వ్రా యబడిన చోటు ఆయనకు దొరకెను. [21] ఆయన గ్ థము చుట్టి పరిచారకునికిచచి కూర డెను. సమాజమ దిరములోనున్నవార దరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. B. ఈ ఆర భము యొక్క అర్ము 1. ఆయన ఆకర్షి చబడిన విషయము: ఆయన ఎన్నుకొనిన లేఖన భాగము 2. ఆయన పిలుపుకు ఆధారము: ఆత్మ అభిషేకము 3. ఆయన ప్రే మించిన విషయములు: a. బీదలకు సువార్ b. బ ధకములలో ఉన్నవారికి విడుదల c. గ్రు డ్డి వారికి చూపునిచ్చుట d. అణగద్రొ క్కబడినవారిని విడిప చుట

Made with FlippingBook flipbook maker