God the Son, Telugu Student Workbook

2 4 8 /ే

కు మా రు డ�ై న దే వు డు

సు మరియు బీదలు (కొనసాగి పు)

4. ఆయన పరిచర్ ఉద్దే శ్ము: దేవుని హిత వత్సరము

C. ఆయన ఆర భ పరిచర్కు మూలరాయిగా బీదల పరిచర్

II. బీదలకు ఆయన చేసిన పరిచర్య ద్వారే సు తన పరిచర్యకు మాన్యతను ఇచ్చాడు.

A. ే సు యొక్క మాన్తను గూర్చి యోహాను చేసిన విచారణ, లూకా 7.18-23 లూకా 7.18-23 (ESV) - యోహాను శిష్యలు ఈ స గతులన్నియు అతనికి తెలియజేసిరి. [19] అ తట యోహాను తన శిష్యలలో ఇద్రిని పిలిచ–రాబో వువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్వలెనా? అని అడుగుటకు వారిని ప్భువు నొద్కు ప పెను. [20] ఆ మనుష్యలు ఆయనయొద్కువచచి–రాబో వువాడవునీవేనా?లేకమరియొకనికొరకుమేము కనిపెట్వలెనా? అని అడుగుటకు బాప్తి స్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్కు ప పెనని చెప్పిరి. [21] ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రా త్మలునుగల అనేకులను స్వస్పరచ, చాలమ ది గ్రు డ్డి వారికి చూపు దయచేసెను. [22] అప్పుడాయన–మీరు వెళ్లి , కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రు డ్డి వారు చూపుపొ దు చున్నారు, కు టివారు నడుచుచున్నారు, కుష్రోగులు శుదధు ్లగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపో యినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్ ప్క ట పబడుచున్నది; [23] నా విషయమ�ై అభ్యంతరపడని వాడు ధన్యడని వారికి ఉత్రమిచ్చెను. 1. యోహాను అడిగిన ప్శ్న, 19-20 2. ే సు చసిన కార్ములు, 21 (“చూపుము-మరియు-చెప్పుము”లో చూపుట) 3. ఆయన గుర్తి పు యొక్క వివరణ, 22-23 a. మీరు చూసిన మరియు వినిన స గతులను వెళ్లి యోహానుకు చెప్పుము. B. నిజమ�ై న మెస య ఎవరు?

Made with FlippingBook flipbook maker