The Kingdom of God, Telugu Mentor Guide

1 0 /

దే వు ని రా జ్ ము

వ్యాఖ్యాన ప్రా జెక్ట్ మూలరాయి మారుమనస్సు మరియు పిలుపు మాడ్యల్ అధ్యన లో భాగ గా, ఈ క ద ఇవ్వబడిన ఒక వాక్భాగము ప�ై బ�ై బిలు అర్ము మరియు స ఘములోను సమాజములోను క్రై స్వ నాయకత్వమునకు నిర్వచనముల మీద మీరు వ్యఖ్యన (inductive study) చేయవలసియు ది:  మత్యి 12.22-30  మార్కు 10.17-27  లూకా 4.16-21  లూకా 11.15-23  లూకా 18.15-17  ెషయా 11.1-9 దేవుని వాక్ము యొక్క స్వభావ మరియు పనిని గూర్చి మాటలా ్డు ఒక పెద్ వాక్ భాగముప�ై వివరణాత్మక అధ్యన చేయుటకు మీకు అవకాశ ఇచ్చుట ఈ వ్యఖ్యన ప్రా జెక్ట్ యొక్క ఉద్దే శ . మీరు ప�ై న ఇవ్వబడిన ఒక వాక్ భాగమును చదువుత డగా (లేక మీరు మీ అధ్యపకులు కోరుకున్న ఒక వాక్ భాగ , ఈ జాబితాలో లేనప్పటికీ) , స ఘములో మన ఆత్మీయత మరియు సహజీవనాల ప�ై దేవుని వాక్ము యొక్క ప్రా ముఖ్తను ఈ లేఖనము మీకు తెలుపుత దని మా నిరీక్షణ. అలాగే ఆ వాక్ భాగము యొక్క అర్మును మీ వ్క్తి గత శిష్ జీవితముతో మరియు మీ స ఘము మరియు పరిచర్లో దేవుడు మీకిచ్చిన నాయకత్వ పాత్తో అనుస ధాన చేసుకోవాలని కూడా మేము ఆ చుచున్నాము. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ కాబట్టి వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దాని స దర్భంలో తెలుసుకొనుటకు మీరు సమర్పణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్ములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధా త్ముడు కోరుచున్నాడు ? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచ్చిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ గా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి. 2. వాక్భాగ యొక్క అర్మును సారా శ గా వ్రా య డి (దీనిని మీరు ర డు లేక మూడు పేరాలో వ్రా య డి, లేక, మీరు కోరితే, ఈ వాక్ భాగము మీద వచన - వచన వ్యఖ్యన వ్రా య డి).

ఉద్దే శ్యం

ఆకారము మరియు కూర్పు

Made with FlippingBook flipbook maker