The Kingdom of God, Telugu Mentor Guide
Of all the subjects preached and taught by Jesus of Nazareth, none are as significant and controversial as the subject of the Kingdom of God. Both conservative and liberal scholars agree that Jesus’ favorite subject, the one he preached and taught upon most often, is the Kingdom of God. It was his salvation message, master plan, and heart theology. Sadly, the modern Church seems to pay little attention to what Jesus considered to be most important in his prophetic and messianic ministry.
ఇల�్ కట�్�ార� ��� �� ం�న �ా� మ�లక� తల�ా� ఆ�� ను
THE URBAN
�ేవ�� �ాజయ్మ�
M I N I STRY I NST I TUTE �క్క ప�� చరయ్ WORLD I MPACT , I NC .
సల���ర�� మ�రగ్
ద�� ్శ
మ�డ�య్ల్ 2 �� ��ంత �ాసత్ � మ� & �� �ాసత్ � మ�
TELUGU
స ల హా దా ర్ న్ మా ర్ ద రిశి
దేవున్ రాజయము
వేదాాంతశాసతి్ ము మరియు నీతిశాసతి్ ము మాడ్యల్ 2
ద్వుని పరిప్లన సవ్లు చ్యబడుట
ద్వుని పరిప్లన ఆరంభమగుట
ద్వుని పరిప్లన దండెత్్ట
ద్వుని పరిప్లన నెరవేరచుబడుట
ఈ పాఠ్యాంశాలు The Urban Ministry Institute (TUMI) యొక్క కొన్ని వేల గ టల పరిశ్మయొక్క ఫలిత , కాబట్టి వారి వ్రా తపూర్వక అనుమతి లేకు డా వీటిని తిరిగి ముద్రి చకూడదు. దేవుని రాజ్మును వ్యప్తి చేయుటకు ఈ పుస్కములను ఉపయోగి చగోరిన వారికి TUMI సహకరిసతు ్ ది మరియు వాటిని తిరిగి ఉపయోగి చుటకు సరసమ�ై న ల�ైసెన్సు అ దుబాటులో ఉ ది. ఈ పుస్కము సర�ై న ల�ైసెన్సు కలిగియున్నదని మీ అధ్యపకునితో నిరథా ్రి చుకో డి. TUMI మరియు ఇతర ల�ైసెన్సు ప్రో గ్ాం కొరకు, చూడ డి www.tumi.org మరియు www.tumi.org/license .
మూలరాయి పాఠ్యాంశాలు 2: దేవుని రాజ్ము విద్యరథు ్ల వర్క్ బుక్ ISBN: 978-1-62932-345-9
© 2005, 2011, 2013, 2015. The Urban Ministry Institute. అన్ని హక్కులు ప్త్యకి చబడినవి. మొదటి ముద్ణ 2005, ర డవ ముద్ణ 2011, మూడవ ముద్ణ 2013, నాల్వ ముద్ణ 2015.
© 2017 పల్లి కొ డ డేనియల్ సాల్మన్ రాజు ద్వారా తెలుగులోనికి అనువద చబడినది మరియు బ్దర్ ఫిలేమోన్ చేత స పాదకీయ చేయబడి ది.
1976 గ్ థస్వామ్ చట్ము అనుమ చిన త లేక ప్చురణకర్ యొక్క వ్రా తపూర్వక అనుమతి మినహా ఈ పుస్కములోని భాగములను అనుకరి చుట, మరియు/లేక తిరిగి-ప చుట, అమ్ముట, లేక అనధికార గా ప్చురి చుట నిషేధ చబడినది. అనుమతి కొరకు నివేదనలు వ్రా తపూర్వక గా ఈ చిరునామాకు ప ప డి: ది అర్బన్ మినిస్రీ ఇన్స్టి ట్యట్, 3701 ఈస్ట్ 13th స్రీ ట్నార్త్ , విచిత, కన్సాస్ 67208. The Urban Ministry Institute World Impact, Inc. యొక్క పరిచర్. వేరుగా ప్సతా ్ చబడని ెడల, లేఖన ఉద్రణములు అన్ని తెలుగు OV వెర్న్ ను డి ఉపయోగి చబడినవి
విషయ సూచిక
కోర్సు పర్యావలోకనం రచయితలను గురి చి మాడ్యల్ యొక్క పరిచయ కోర్సు అవసరతలు
3 5 7
13
పాఠం1 దేవుని పరిపాలన సవాలు చేయబడుట
1
39
పాఠం2 దేవుని పరిపాలన ఆర భమగుట
2
69
పాఠం3 దేవుని పరిపాలన ద డెతతు ్ట
3
97
పాఠం4 దేవుని పరిపాలన నెరవేర్చబడుట
4
137 305 315 327 339 353
అనుబ ధములు
మూలరాయి పాఠ్యాంశాలను బో ధించుట
పాఠ 1 అధ్యపకుని నోట్స్ పాఠ 2 అధ్యపకుని నోట్స్ పాఠ 3 అధ్యపకుని నోట్స్ పాఠ 4 అధ్యపకుని నోట్స్
/ 3
దే వు ని రా జ్ ము
రచయిత గురి చి రెవ. డా. డాన్. ఎల్. డేవిస్ గారు The Urban Ministry Instituteయొక్క డ�ై రెక్ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate School లో Biblical Studies మరియు Systematic Theology చదివి, తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీ లలో ఉన్నత ఘనతతో ఉత్తీ రణు ్ల�ైయ్యరు. ఆయన మతములప�ై (వేదా తశాస్్ము మరియు న�ై తిక శాస్్ము) Ph.D. పటటా ్ను Iowa విశ్వవిద్యలయము యొక్క School of Religion ను డి పొ దారు. ఈ ఇన్స్టి ట్యట్ యొక్క డ�ై రెక్ర్ బాధ్తతో పాటు, డా. డేవిస్ World Impact యొక్క స ఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వ�ై స్ ప్రె సిడె ట్ గా కూడా సేవలను అ ద చుచున్నారు. అనగా, ఆయన మిషనరీలు, స ఘ సథా ్పకులు, మరియు నగర కాపరుల యొక్క తర్ఫీదుకు నాయకత వహిసతూ ్ నగర క్రై స్వ సేవకులకు సువార్ పరిచర్, స ఘ అభివృద్ధి , మరియు ఆర భ పరిచర్ల కొరకు తర్ఫీదు పొ దే అవకాశాలను ఇసతా ్రు. అ తేగాక, ఆయన ఇన్స్టి ట్యట్ యొక్క దూర విద్య ప్రో గ్ాంలకు నాయకత వహిసతూ ్, Prison Fellowship, the Evangelical Free Church of America, మరియు the Church of God in Christ వ టి స స్‌లకు నాయకత్వ అభివృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బో ధా మరియు విద్య బహుమతులు పొ దిన డా. డేవిస్ కొన్ని ఉత్మ విద్య స స్ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion, మరియు the Robert E. Webber Institute of Worship Studies వ టి వాటిలో మతములు, వేదా త , తర్కవాదము, మరియు బ�ై బిలు విద్ను బో ధ చారు. నగర నాయకులను సిద్పరచుటకు ఆయన TUMI యొక్క ముఖ్మ�ై న పదహారు మాడ్యల్స్ కలిగిన దూర విద్య సెమినార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్క పార పరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర స ఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్కాలు, పాఠ్యాంశాలు, మరియు అధ్యన పుస్కాలు ర చారు. డా. డేవిస్ విద్య బో ధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies, మరియు వేదా త వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వ టి వాటిలో కూడా పాలుప చుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences ను డి విశేషమ�ై న పూర్వ విద్యర్థి గుర్తి పును కూడా పొ దాడు. డా. డేవిస్ Society of Biblical Literature, మరియు the American Academy of Religionలో కూడా సభ్యునగా ఉన్నారు.
/ 5
దే వు ని రా జ్ ము
మాడ్యల్ పరిచయే సు క్రీ సతు ్ యొక్క బలమ�ై న నామములో మీకు శుభములు!
నజరేయుడ�ై న ేసు బో ధ చిన మరియు ప్స గి చిన అ శములన్నిటిలో, దేవుని రాజ్ము అను అ శము అ త ప్రా ముఖ్మ�ై న మరియు వివాదాత్మకమ�ై న అ శము మరొకటి లేదు. ేసుకు బాగా నచ్చిన అ శము, మరియు ఆయన ఎక్కువగా బో ధ చిన మరియు ప్స గి చిన అ శము దేవుని రాజ్ము అని సా ప్దాయిక మరియు ఉదారవాద ప డితులు అ దరు ఒప్పుకు టారు. అది ఆయన రక్షణ స దేశము, న�ై పుణ్తగల ప్ణాళిక, మరియు వేదా తశాస్్ కే ద్ము అయ్యన్నది. విచారకరముగా, ే సు తన ప్వచన మరియు మెస య పరిచర్లో అత్యంత ప్రా ముఖ్మ�ై న అ శముగా పరిగణి చినదాని మీద ఆధునిక స ఘము చాలా తక్కువ ధ్యసను పెడుత ది. మీ హృదయము రాజ్ స దేశములో – అనగా రాజు మరియు ఆయన రాజ్ స దేశములో – నాటుకొనిపో త ది అని మరియు క్రీ సతు ్ శిష్యలుగాను, సువార్ పరిచారకులుగాను మన జీవితముల కొరకు దానియొక్క ప్రా ముఖ్తను మీరు చూడగలుగుతారని మేము ఆ చుచున్నాము. మొదటిపాఠ అయిన, దేవునిపరిపాలనసవాలు చేయబడుట, దేవునిసార్వభౌమత్వము మీద దృష్టి పెడుత ది. అపవాది మరియు వాని దూతలు, మరియు మొదటి మానవ జ ట అయినఆదాము హవ్వలు, తోటలో వారు ఉద్దే శ్పూర్వకముగా చూపిన అవిధేయత ద్వారా దేవుని స పూర్ సార్వభౌమత్వమును మరియు ప్భుత్వమును తిరస్కరి చిన విధానమును ఇది చర్చిసతు ్ ది. ఈ తిరుగుబాటు లోకములో, మానవ చరిత్లో విషాదకరమ�ై న పరిణామాలను కలిగి చి, లోకములోనికి సాతానును విడిచిపెట్టి ది. అయితే, మనము తిరుగుబాటు చేసిన తరువాత కూడా, దేవుడు ఆకాశమును మరియు భూమిని సమస్మును తన స్వాధీనములోనికి తెచ్చుకొనుటకు ఆ చి, తన నామమును మహిమపరచు మరియు న్యయము మరియు సమాధానము నిత్ము నిలిచియు డు లోకమును మరలా సథా ్ప చగోరాడు. మన ర డవ పాఠమ�ై న, దేవుని పరిపాలన ఆర భమగుటలో, పతనమునకు ఫలితముగా కలిగిన సమస్ అవిధేయతను మరియు తిరుగుబాటును తుడిచివేయాలని దేవుడు కలిగియున్న ఆశను మనము చూసతా ్ము – ఈ పతనమ�ై న లోకములో దేవుడు యోధుడు అవుతాడు. తన స తానమును తెచ్చుటకు వాగదా ్నముగా దేవుడు అబ్రా హాముతో ఒక నిబ ధనను చేసియున్నాడు మరియు ఆయన ద్వారా సమాధానము మరియు న్యయ రాజ్ము ఈ భూమి మీదికి తిరిగివసతు ్ ది. ఈ నిబ ధనా వాగదా ్నము ఇస్సాకు మరియు యాకోబు, ఇశ్రాే లు దేశము, యూదా గోత్ము, మరియు చివరికి దావీదు కుటు బముతో నూతనపరచబడినది. ఇక్కడ మనము మెస య యొక్క జాడలను వెలికితీయవచ్చు, తద్వారా దేవుని రాజ్ము పతనమ�ై న, పాపముతో డియున్న లోకములోనికి తేబడుత ది. నజరేయుడ�ై న ేసు రాజ్ సాన్నిధ్ము యొక్క నెరవేర్పు అయ్యన్నాడు మరియు దేవుని పరిపాలన ఆయన నరావతారము, మరణము, పునరుతథా ్నము మరియు ఆరోహణములో కనపరచబడి ది.
6 /
దే వు ని రా జ్ ము
మూడు మరియు నాలుగు పాఠములు దేవుని రాజ్ము ద డెత్ తు ట మరియు దేవుని రాజ్ము నెరవేర్చబడుటను గూర్చి మాటలా ్డతాయి. మన ప్భువ�ై న ేసు మరణి చి, తిరిగిలేచి, పరలోకమునకు ఆరోహణమ�ై య్యడు కాబట్టి దేవుని రాజ్ము ఆయన స ఘము ద్వారా లోకమ తా ప్కట చబడియున్నది. ేసు క్రీ సతు ్ స ఘము దేవుని రక్షణకు, పరిశుదధా ్త్మ యొక్క బలమిచ్చు సాన్నిధ్మునకు, నిజమ�ై న షాలో రాజ్మునకు కే ద్ముగా ఉన్నది, దేవుని సన్నిధి మరియు బలము ఉచితముగా కనుపరచబడు స్లమ�ై యున్నది. ేసు యొక్క ర డవ రాకడలో దేవుని రాజ్ము నెరవేర్చబడుత ది, అక్కడ మరణము, రోగము, మరియు సమస్ దుష్త్వము తొలగి చబడతాయి, ఆకాశము మరియు భూమి అ తా నూతనపరచబడుత ది, మరియు దేవుడు సర్వము సమస్మ�ై యు టాడు. రాజ్ము యొక్క కథ ేసు యొక్క కథ అయ్యన్నది మరియు లోకమును ఆయన పరిపాలన క దికి మరలా తీసుకొని వచ్చుట దేవుని ఆశ అయ్యన్నది. మీరు ఆయన ె డల కలిగియున్న ప్రే మ మరియు ఆయనకు చేయు సేవ మీ రు దేవుని నిత్ పరిపాలనను గూర్చి దేవుని వాక్మును అధ్యనము చేయుచు డగా పెరుగుత ది అని ప్రా ర్థి చుచున్నాము! ఆయన రాజ్ కథను గూర్చి, మరియు ఆయన పరిశుద్మ�ై న వాక్ము పట్ మీరు కలిగియున్న ఆసక్తి ని బట్టి మేము దేవుని సతు ్ చుచున్నాము!
- రెవ. డా. డాన్. ఎల్. డేవిస్
/ 7
దే వు ని రా జ్ ము
కోర్సు అవసరతలు • బ�ై బిలు (ఈ కోర్సు కొరకు మీరు బ�ై బిలు అనువాదమును అనుసరి చాలి [ఉదా. OV తెలుగు బ�ై బిలు], మరియు సార శ బ�ై బిలు ను కాదు). • ప్తి మూలరాయి మాడ్యల్ కు కేటా చబడిన కొన్ని పాఠ్పుస్కాలు ఉన్నాయి మరియు వాటిని కోర్సు సమయ లో చదివి చర చాలి. మీరు మీ బో ధకులు, అధ్యపకులు, మరియు తోటి విద్యరథు ్లతో కలసి వీటిని చదివి, విశ్లే ష చి స ద చాలని మేము ప్రో త్సహిసతు ్న్నాము. పాఠ్పుస్కాలు అ దుబాటులో ఉ డని కారణ చేత (ఉదా. పుస్కాలు ముద్ణలో లేకపో వుట), మేము మా వెబ్ స�ై టులో అధికారిక మూలరాయి పాఠ్పుస్కాల పట్టి కను అ దుబాటులో ఉ చాము. ప్సతు ్త మాడ్యల్ పాఠ్పుస్కాల జాబితా కొరకు చూడ డి www.tumi.org/books. • తరగతి అభ్యసాలను చేయుటకు మరియు నోట్స్ తీసుకొనుటకు పేపర్ మరియు పెన్ను. • Beasley-Murray, G. R. Jesus and the Kingdom of God . Grand Rapids: Eerdmans, 1986. • Ladd, George Eldon. Crucial Questions about the Kingdom of God . Grand Rapids: Eerdmans, 1952. • ------. The Presence of the Future . Grand Rapids: Eerdmans, 1974. • Snyder, Howard A. The Community of the King . Downers Grove: InterVarsity Press, 1977.
అవసరమ�ై న పుస్కాలు మరియు ఇతర అధ్యయనాలు
సూచిచబడిన అధ్యయనాలు
8 /
దే వు ని రా జ్ ము
గ్రే డ్ కేటగిరీ మరియు పాయింట్ సారాంశం హాజరు & కలా ్సులో పాలుప పులు
30% 10% 15% 15% 10% 10% 10%
90 పా టలు ్ 30 పా టలు ్ 45 పా టలు ్ 45 పా టలు ్ 30 పా టలు ్ 30 పా టలు ్
క్విజ్
లేఖన క టస్ము వ్యఖ్యన ప్రా జెక్ట్ పరిచర్ ప్రా జెక్ట్
రీడి గ్ మరియు హో వర్క్ అభ్యసాలు
చివరి పరీక్ష
30 పా టలు ్ మొత్ : 100% 300 పా టలు ్
గ్రే డ్ అవసరతలు ప్తి కలా ్సులో పాలుప చుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపో వుట మీ గ్రే డ్ ప�ై ప్భావ చూపుత ది. మీరు తప్పనిసరి పరిస్థి తిలో హాజరు కాని ప లో, అధ్యపకునికి ము దుగా తెలియజేయ డి. మీరు ఒక కలా ్సుకు హాజరు కాకపో తే మీరు తప్పిపో యిన అభ్యసాలను కనుగొని, కోల్పోయిన పనిని గూర్చి మీ అధ్యపకుని స ప్ద చుట మీ బాధ్త. ఈ కోర్సు నేర్చుకొనవలసిన ఎక్కువ విషయాలు చర్చ ద్వారా నేర్చుకొనవలసియు ది. కాబట్టి , ప్తి కలా ్సులో మీ హాజరును మేము కోరుచున్నాము. ప్తి కలా ్సు కూడా గతపాఠ లోనిఅ శాలను గూర్చి ఒక చిన్న క్విజ్‌తో ఆర భమవుత ది. విద్యరథు ్ల వర్క్ బుక్ ను మరియు గత పాఠ లో తీసుకున్న కలా ్సు నోట్స్ ను చదువుట క్విజ్ కొరకు సిద్పడుటకు ఉత్మ�ై న మార్ము. ఒక విశ్వాసిగా మరియు ేసు క్రీ సతు ్ స ఘముకు నాయకునిగా మీ జీవితము మరియు పరిచర్లో క టస్ వాక్ములు కే ద్ దువులు. చాలా తక్కువ వచనాలు ఉన్నాయి గాని, వాటి స దేశ మాత్ చాలా ప్రా ముఖ్మ�ై నది. ఇవ్వబడిన వాక్యలను మీరు ప్తి కలా ్సులో మీ అధ్యపకునికి మీరు అప్పజెప్పాలి (మాటలలో గాని వ్రా సిగాని). ఒక స్్ీ లేక పురుషుని దేవుడు పిలచిన పని కొరకు సిద్పరచుటకు లేఖనములు దేవుడు ఉపయోగి చు బలమ�ై న ఆయుధములు (2 తిమోతి 3.16-17). ఈ కోర్సు యొక్క అవసరతలను పూర్తి చేయుటకు మీరు ఒక వాక్ భాగమును ఎ చుకొని దానిప�ై ఇ డక్టి వ్ బ�ై బిలు స్డీ (అనగా, వ్యఖ్యన అధ్యన ) చెయ్యలి. ఆ అధ్యన కనీస ఐదు పేజీల�ైనా ఉ డి (డబల్ స్పేస్, ట�ై పు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొక్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్మును గూర్చిన ఒక్క అ శమును గూర్చి అయినా చర చాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మిమ్మును మీరు పరిచర్ చేయు ప్జల బ్తుకులను అభ్యసిక గా ప్భావిత చేయగల శక్తి ని గూర్చి మీరు లోత�ై న నిరథా ్రణ కలిగియు టారనేది మా ఆశ మరియు నిరీక్షణ. మీరు కోర్సును చదువుచు డగా, మీరు మరి త లోతుగా చదవాలనుకొనుచున్న అ శమును
హాజరు మరియు కలా ్సులో పాలుపంపులు
క్విజ్
లేఖన కంటస్ము
వ్యాఖ్యాన ప్రా జెక్ట్
/ 9
దే వు ని రా జ్ ము
గూర్చి మరికొన్ని వచనాలు (4-9 వచనాలు) చదువుటకు సిద్ గా ఉ డ డి. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 10-11 పేజీలలో ఇవ్వబడడా ్యి, మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో దీనిని చర్చిద్ాం. విద్యరథు ్ల దరు వారు నేర్చుకొను వాటిని వారి జీవితాలలో మరియు పరిచర్ బాధ్తలలో అభ్యసిక గా ఉపయోగి చాలని మేము కోరుకొనుచున్నాము. నేర్చుకున్న నియమాలను అభ్యసిక పరిచర్తో కలిపి ఒక పరిచర్ ప్రా జెకటు ్ను తయారు చేయుట విద్యర్థి యొక్క బాధ్త. ఈ ప్రా జెక్ట్ యొక్క వివరాలు 12వ పేజీలో ఉన్నాయి మరియు ఈ కోర్సు యొక్క పరిచయ భాగ లో చర చబడతాయి. మీ కలా ్స్ సమయ లో పలు రకముల కలా ్సు వర్క్ మరియు హో వర్క్ మీ అధ్యపకుడు ఇసతా ్డు లేక మీ విద్యరథు ్ల వర్క్ బుక్ లో వ్రా యబడియు టు ది. వీటిని గూర్చి, వీటి అవసరతలను గూర్చి స దేహాలు ఉ టే, దయచేసి మీ అధ్యపకుని అడగ డి. విద్యర్థి పాఠ్పుస్కము ను డి లేక లేఖనముల ను డి ఇవ్వబడిన అధ్యనాలను కలా ్సు చర్చ కొరకు సిద్పడుటకు చదువుట చాలా ప్రా ముఖ్ము. మీ విద్యర్థి వర్క్ బుక్ లో ఉన్న “అధ్యన ముగి పు షట్”ను ప్తి వార చూడ డి. ఎక్కువ చదువుట వలన ఎక్కువ గ్రే డు పొ దే అవకాశ ఉ ది. ఈ కోర్సు చివరిలో, మీరు ఇ టి దగ్ర వ్రా యవలసిన చివరి పరీక్షను (మూయబడిన పుస్క ) మీ అధ్యపకుడు ఇసతా ్డు. ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకున్నారు మరియు అది మీ పరిచర్ప�ై ఎలా టి ప్భావ చూపుత ది అను దానిని విశ్లే ష చుటకు ఉపయోగపడు ఒక ప్శ్నమిమ్మును అడుగుతారు. చివరి పరీక్ష మీకు ఇచ్చినప్పుడు దానికి స బ ధ చిన తేదీలు మీ అధ్యపకుడు మీకు ఇసతా ్డు. గ్రే డింగ్ ఈ సెషన్ యొక్క చివరిలో ఈ కలా ్సులో ఈ క ద విధ గా గ్రే డులు ఇవ్వబడతాయి మరియు ప్తి విద్యర్థి యొక్క రికారడు ్లో వీటిని వ్రా సతా ్రు: A - ఉన్నతమ�ై న కృషి D - కేవల ఉత్తీ రణు ్లయ్య ే కృషి B - మ చి కృషి F - అస తృప్తి కరమ�ై న కృషి C - స తృప్తి కరమ�ై న కృషి I - అస పూర్ తగిన ప్స్ మరియు మ�ై నస్ లతో మీకు అక్షరాల గ్రే డ్ ప్తి చివరి గ్రే డ్ కు ఇవ్వబడుత ది, మరియు ఆ గ్రే డ్ పా టలు ్ మీ చివరి గ్రే డ్ లో కలపబడతాయి. అనుమతి లేకు డా అభ్యసాలు ఆలస్యంగా ఇవ్వడ లేక ఇవ్వడ లో విఫలమగుట మీ గ్రే డ్ మీద ప్రా భవ చూపుత ది, కాబట్టి ము దు ను డి ప్ణాళిక చేసుకొని, మీ అధ్యపకుని స ప్ద చ డి.
పరిచర్య ప్రా జెక్ట్
కలా ్సు మరియు హో ం వర్క్ అభ్యాసాలు
అధ్యయనాలు
ఇంటికి తీసుకొని వెళలు ్ చవరి పరీక్ష
1 0 /
దే వు ని రా జ్ ము
వ్యాఖ్యాన ప్రా జెక్ట్ మూలరాయి మారుమనస్సు మరియు పిలుపు మాడ్యల్ అధ్యన లో భాగ గా, ఈ క ద ఇవ్వబడిన ఒక వాక్భాగము ప�ై బ�ై బిలు అర్ము మరియు స ఘములోను సమాజములోను క్రై స్వ నాయకత్వమునకు నిర్వచనముల మీద మీరు వ్యఖ్యన (inductive study) చేయవలసియు ది: మత్యి 12.22-30 మార్కు 10.17-27 లూకా 4.16-21 లూకా 11.15-23 లూకా 18.15-17 ెషయా 11.1-9 దేవుని వాక్ము యొక్క స్వభావ మరియు పనిని గూర్చి మాటలా ్డు ఒక పెద్ వాక్ భాగముప�ై వివరణాత్మక అధ్యన చేయుటకు మీకు అవకాశ ఇచ్చుట ఈ వ్యఖ్యన ప్రా జెక్ట్ యొక్క ఉద్దే శ . మీరు ప�ై న ఇవ్వబడిన ఒక వాక్ భాగమును చదువుత డగా (లేక మీరు మీ అధ్యపకులు కోరుకున్న ఒక వాక్ భాగ , ఈ జాబితాలో లేనప్పటికీ) , స ఘములో మన ఆత్మీయత మరియు సహజీవనాల ప�ై దేవుని వాక్ము యొక్క ప్రా ముఖ్తను ఈ లేఖనము మీకు తెలుపుత దని మా నిరీక్షణ. అలాగే ఆ వాక్ భాగము యొక్క అర్మును మీ వ్క్తి గత శిష్ జీవితముతో మరియు మీ స ఘము మరియు పరిచర్లో దేవుడు మీకిచ్చిన నాయకత్వ పాత్‌తో అనుస ధాన చేసుకోవాలని కూడా మేము ఆ చుచున్నాము. ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ కాబట్టి వ్యఖ్యన చేయుటకు, వాక్ భాగ యొక్క అర్మును దాని స దర్భంలో తెలుసుకొనుటకు మీరు సమర్పణ కలిగియు డాలి. దాని అర్మును మీరు తెలుసుకున్న తరువాత, మన దరికీ అవల చగల నియమాలను మీరు కనుగొనవచ్చు, తరువాత ఆ నియమాలను జీవితమునకు అన్వ చవచ్చు: 1. వాస్విక వాక్ భాగ స దర్ములో దేవుడు ప్జలకు ఏమి చెబుతున్నాడు? 2. ప్తి స్లములో ప్జల దరికీ , నేటి వారికి కూడా వర్తి చు ఏ నియమాలను ఆ లేఖన భాగము బో ధిస్ తు ది? 3. ఇక్కడ, నేడు, నా జీవిత మరియు పరిచర్లో ఈ నియమమును ఏ విధ గా ఉపయోగి చాలని పరిశుద్ ధా త్ముడు కోరుచున్నాడు ? మీ వ్క్తి గత అధ్యన లో ఈ ప్శ్నలకు మీరు జవాబులు ఇచ్చిన తరువాత, మీ పేపర్ అభ్యసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీరు సిద్ గా ఉ టారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడ డి: 1. మీరు ఎ చుకున్న వాక్ భాగము యొక్క ముఖ్ అ శము లేక ఆలోచన ఏమిటో వ్రా య డి. 2. వాక్భాగ యొక్క అర్మును సారా శ గా వ్రా య డి (దీనిని మీరు ర డు లేక మూడు పేరాలో వ్రా య డి, లేక, మీరు కోరితే, ఈ వాక్ భాగము మీద వచన - వచన వ్యఖ్యన వ్రా య డి).
ఉద్దే శ్యం
ఆకారము మరియు కూర్పు
/ 1 1
దే వు ని రా జ్ ము
3. దేవుని వాక్ముప�ై ఈ వాక్ భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్ నియమాలను వ్రా య డి. 4. వాటిలో ఒకటి, కొన్ని, లేక అన్ని నియమాలు ఈ క ది వాటిలో ఒకటి లేక అన్నివాటితో ఎలా టి అనుబ ధ కలిగియున్నదో చెప డి: a. మీ వ్క్తి గత ఆత్మీయత మరియు క్రీ సతు ్తో నడక b. మీ సథా ్నిక స ఘములో మీ జీవిత మరియు పరిచర్ c. మీ సముదాయ లో లేక సమాజ లో ఉన్న పరిస్థి తులు లేక సవాళ్ళు సహాయ కొరకు, కోర్సు పాఠ్పుస్కాలనుమరియు/లేకవ్యఖ్యనాలను చదివిదానిలోని మెలకువలను మీ పనిలో చేర డి. మీరు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పుడు వారిని ఖచ్చితముగా ప్సతా ్ చ డి. వాటిని సూచనలలో ఉపయోగి చ డి. మీరు వారిని గూర్చి ప్సతా ్ చుటకు ఏ విధానమున�ై నా ఉపయోగి చవచ్చు, కాని 1) మీ పేపర్ అ తటిలో ఒకే విధానమును ఉపయోగి చ డి మరియు 2) మీరు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయోగి చుచున్నారో సూచన ఇవ డి. (అధిక సమాచార కొరకు, అనుబ ధాలలోని మీ రచనలను డాక్యమ ట్ చేయుట: గుర్తి పు ఇవ్వవలసిన చోట
గుర్తి పు ఇచ్చుటకు మీకు సహాయపడు మార్దర్శి ని చూడ డి.) మీ వ్యఖ్యన ప్రా జెక్ట్ ఈ క ది పరిమాణాలు కలిగియు డాలి: • అది స్పష్ముగా వ్రా యబడాలి లేక ట�ై పు చేయబడాలి. • ప�ై నున్న వాక్ భాగాలలో ఒక దాని అధ్యనమ�ై యు డాలి. • సమయానికి (ఆలస్యం కాకు డా) అప్పగి చాలి. • అది 5 పేజీలద�ై యు డాలి.
• చదువువాడు అనుసరి చుటకు ప�ై న ఇవ్వబడిన ఆకారమును అది పాట చాలి. • వాక్ భాగము నేటి జీవన మరియు పరిచర్కు ఎలా ఉపయోగపడుత దో అది చూప చాలి. ఈ హెచ్చరికలు మిమ్మును ఒత్తి డికి లోనుచేయకు డా చూడ డి; ఇది బ�ై బిలు అధ్యన ప్రా జెక్ట్ ! ఈ పేపర్ లో మీరు వాక్ భాగమును చదివారని, దానిలో కొన్ని ముఖ్మ�ై న నియమాలు కనుగొన్నారని, మరియు వాటిని మీ జీవిత మరియు పరిచర్కు అనుస ధాన చేసారని మాత్మే చూప చవలసియు ది. ఈ వ్యఖ్యన ప్రా జెకటు ్కు 45 పా టలు ్ ఉన్నాయి, మరియు మీమొత్ గ్రే డులో 15%ను ఇది కలిగియు ది, కాబట్టి మీరు చక్కటి ప్రా జెక్ట్ చేయునటలు ్ శ్మపడ డి. పరిచర్య ప్రా జెక్ట్ దేవుని వాక్ము సజీవమ�ై బలముగలద�ై ర డ చులుగల ెటువ టి ఖడ్ముక టెను వాడిగా ఉ డి, ప్రా ణాత్మలను కీళ్ను మూలుగను విభజించున తమటటు ్కు దూరుచు,
గ్రే డింగ్
ఉద్దే శ్యం
1 2 /
దే వు ని రా జ్ ము
హృదయముయొక్క తల పులను ఆలోచనలను శోధ చుచున్నది (హెబ్రీ . 4.12). మన దేవుని వాక్మును కేవల విని మోసపోే వారిగా గాక దానిని అనుసరి చి నడచుకోవాలని అపొ స్లుడ�ై న యాకోబు గురతు ్చేసతు ్న్నాడు. ఈ క్మమును నిర్క్ష్యం చేయు వ్క్తి , అద్ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉ టు దో మరచిపోే వ్క్తి ని పో లియున్నాడని ఆయన సూచిసతు ్న్నాడు. ప్తి విషయములోను, వాక్మును అనుసరి చువాడు ఆశీర్వద చబడతాడు (యాకోబు 1.22-25). మీరు నేర్చుకొను విషయములను అభ్యసిక గా నిజ జీవిత అనుభవాలలో మీ వ్క్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్లో మరియు మీ స ఘమ తటిలో ఉపయోగిసతా ్రని మా ఆకా క్ష. కాబట్టి , మీరు ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయుటకు గాను ఒక పరిచర్ ప్రా జెకటు ్ను వ్రా యుట ఈ కోర్సులోని ప్రా ముఖ్మ�ై న భాగము. మీ అధ్యనములోని ఈ అవసరతను మీరు అనేక విధాలుగా నెరవేర్చవచ్చు. మీరు నేర్చుకున్న మెలకువలను మరొక వ్క్తి తో, లేక స డే స్కూల్ కలా ్సులో, యౌవ్వనసతు ్ల లేక పెద్ల గు పు లేక బ�ై బిలు స్డీలో లేకమరొక పరిచర్ అవకాశ లో ఉపయోగి చుటకు ప్య చవచ్చు. మీరు నేర్చుకున్న విషయాలను ప్జలతో చర చ డి. (అవును, ఈ మాడ్యల్ లోని వ్యఖ్యన ప్రా జెకటు ్లో మీరు నేర్చుకున్న విషయాలను వారికి మీరు చెప్పవచ్చు.) మీ ప్రా జెకటు ్లో మీరు తగిన మార్పులు చేయుటకు సిద్ గా ఉ డ డి. దానిని క్రి యాశీలముగా చెయ్యండి. కోర్సు యొక్క ఆర భములోనే, మీరు మీ ఆలోచనలను ప చుకోవాలని ఆ చుచున్న స దర్మును నిర్ చుకొని మీ అధ్యపకునికి తెలుప డి. మీ ప్రా జెకటు ్ను చేయుటకు ము దు ను డే సిద్పడి చివరి నిమిష లో తొ దరపాటును తొలగి చ డి. మీరు మీ ప్ణాళికను చేసిన తరువాత, మీ ప్రా జెకటు ్ యొక్క సారా శమును లేక విశ్లే షణను ఒక పేజీలో వ్రా సి మీ అధ్యపకునికి ఇవ డి. మీ పరిచర్ ప్రా జెకటు ్ సారా శ యొక్క నమూనా ఆకార ఈ క ద ఇవ్వబడి ది: 1. మీ పేరు 2. మీరు ప చుకున్న స్లము మరియు అక్కడ శ్రో తలు 3. మీరు అక్కడ పొ దిన అనుభవ మరియు వారి స దనను గూర్చిన కలు ్ప్ సారా శ 4. దీని ను డి మీరు నేర్చుకున్న విషయాలు పరిచర్ ప్రా జెకటు ్కు 30 పా టలు ్ ఉన్నాయి మరియు ఇది మీ మొత్ గ్రే డులో 10% కలిగియు ది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను ప చుకో డి మరియు మీ సారా శమును స్పష్ముగా వ్రా య డి.
ప్ణాళిక మరియు సారాంశం
గ్రే డింగ్
/ 1 3
దే వు న్ రా జయ ము
దేవున్ పరిపాలన సవాలు చేయబడ్ట
పా ఠ ాం 1 పేజీ 315 1 ప్ఠయా ఉద్దే శములు
యిేసు కీ్సతి ు యొక్క బలమ�ై న నామములో సా్వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి, అధయయనాం చేస్, చరి్చాంచి మరియు అనువరితి ాంచిన ప్మ్మట, మీర్ ఈ విధముగా చేయగలగాలి: • పరా భువుగా దేవుడ్ అాందరిన్ పాలిాంచు విధానమును, అయితే పరలోకమాందు సాతాను తిర్గుబాటు దా్వరా, మరియు భూమి మీద మొదట్ మానవ జాంట స్వతహాగా తిర్గుబాటు చేస్, అవిధేయత చూపుట దా్వరా ఆయన పరిపాలన సవాలు చేయబడిన విధానమును వరిణు ాంచాలి. • ఈ సవాలు సృష్టి మీద్కి శాపమును కొన్తెచి్చ, మరణమునకు, మరియు సాంఘముమానవఉపదరా వములన్నిట్లోఘోరమ�ై నద్గాప్లచు “పతనమునకు” నడిప్ాంచిన విధానమును కనుపరచాలి. • ఈ సాతాను మరియు మానవ జాంట యొక్క అవిధేయత ఉన్కి మరియు వయకితి త్వముయొక్క మూడ్ విభాగములలో భరా షటి మ�ై న ఫలితములను కలిగిాంచిన విధానమును కనుపరచగలగాలి: కాస్్మ స్ (లోకము), సార్్కస్ (మానవ స్వభావము యొక్క భౌతిక దేవము), మరియు కకోస్ (దుషటి ్న్ యొక్క కొనసాగు పరా భావము మరియు గలిబిలి). • దేవున్ పరిపాలన సవాలుచేయబడ్టకు సాంబాంధ్ాంచిన మీకు జఞా ాపకమునని ఒక వాకయభాగమును వలిలి ాంచాండి. యిెహోవ్ అభషికు్నియొకక్ పరిప్లన కీరతి నలు2.1-12ను చదవాండి . దేవుడ్ నవు్వతాడా? పరిశుద్ గ్ాంథములలో ఎాంతో అమోఘమ�ై న వాకయభాగముయిెైన ఒకదాన్లో, యిెహోవా మరియు ఆయన అభిష్కతి ున్ యొక్క పరిపాలనను వయతిరేకిాంచాలన్ ఒక దేశము కలిగియునని ఆశను గూరి్చ మనము చదువుతాము. దేవున్ రాజయ పరిపాలన నుాండి వెైద్లగాలన్ దేశములు చేయుచునని ఈ వయరథా మ�ై న పరా యతనిమునకు సపుాందనగా, ఆయన పరిపాలనను ఎదురిాంచుటకు వార్ చేయుచునని చులకనెైన పరా యతనిములను చూస్ దేవుడ్ నవు్వత్నానిడ్ అన్ కీరతి నకార్డ్ అాంటాడ్. వాసతి వాన్కి, దేవుడ్ తన రాజును తన పరిశుద్ పర్వతమ�ై న స్యోనులో న్యమిాంచాడ్ అన్, ఆయన కుమార్డ్ అాందరికి పరా భువుగా ఎలాాంట్ వయతిరేకత లేకుాండా పాలిసతి ాడ్ అన్ యిెహోవా ఉదఘా ాట్సతి ాడ్. యిెహోవా అభిష్కతి ుడ్ భూద్గాంతముల వరకు ఉనని దేశములను పాలిాంచుచు, ఆయనను ఎదురిాంచు దేశములను మట్టి కుాండల వల� పగలగొడతాడ్. భూలోక రాజులు వివేకము కలిగి జాగ్తతి గా ఉాండాలన్ చెబుతూ కీరతి నకార్డ్ ఈ అదు్తమ�ై న దరశినమును ముగిసతి ాడ్.
పేజీ 315 2
1
ధాయనాం పేజ్ 315 3
1 4 /
దే వు న్ రా జయ ము
అాందరికి పరా భువుగా వార్ యిెహోవాను ఆరాధ్ాంచవలస్యుననిద్, మరియు కుమార్న్ పాదమును ముదదే ుపెటటి ుకొనుచు ఆయనను పూజాంచవలస్యుననిద్, లేన్యిెడల ఆయన కోపము రగులుకోన్, ఉగ్తలో వారిన్ కాలి్చవేసతి ుాంద్. 12వ వచనములో కీరతి నకార్న్తో మనమాంతా ఏకీభవిదదే ాము: “ఆయనను ఆశ్యిాంచువారాందర్ ధనుయలు” (కీరతి నలు 2.12) నెైస్న్ విశా్వస సాంగ్హమును (అనుబాంధములలో ఉననిద్) వలిలి ాంచిన మరియు/లేక పాడిన తర్వాత, ఈ కి్ాంద్ పారా రథా నలు చేయాండి: న్త్యడగు దేవా, మా తాండిరా , నీవు మాతరా మే దేవుడెైయునానివు గనుక, సార్వభౌమ పరా భువెైన దేవున్గా భూమాయకాశములను పాలిాంచుచునానివు గనుక నీకు కృతజఞా తలు తెలుపుచునానిము. నీ నీతిగల పాలనను దేవదూతలు మరియు మానవులు వయతిరేకిాంచినపపుట్కీ, నీ కుమార్న్ దా్వరా నీవు నీ పరిపాలనను పునర్ద్రిాంచి, నీ పరిశుద్మ�ై న మరియు మాంచి చితతి మునకు అనుగుణాంగా త్వరలోనే భూమిన్ కూడా పరలోకము వల� మార్చబో వుచునానివు. నీ పరా జల�ైన సాంఘము మధయ నీతిగల పాలనను మేము జీవిాంచుచుాండగా, మా సమాజములకు మరియు మా లోకమునకు సాక్షులముగా ఉాంటుాండగా, మా దా్వరా మహిమను పొ ాందుము. యిేసు నామములో, ఆమ� న్.
నెైసీన్ విశ్విస పరా మ్ణము మరియు ప్రా ర్న పేజీ 316 4
1
ఈ పాఠాంలో కి్వజ్ లేదు
క్విజ్
ఈ పాఠాంలో లేఖన కాంటసథా ాం లేదు
లేఖన కంటస్ విశ్్షణ
ఈ పాఠాంలో జమ చేయవలస్న అభాయసములు లేవు
అభ్యాసములు జమ చ్యవలసిన త్ది
నియంతరా ణ కోలోపుయిన లోకము సమాజము మరియు లోకము యొక్క పరా సతి ుత పరిస్థా త్లను గూరి్చ మీ పొ ర్గువారితో మీర్ మాటలి ాడ్త్నానిరన్ ఊహిాంచాండి. మీ పొ ర్గువార్ ఈ వాయఖయను చేసేతి మీర్ ఎలా సపుాంద్సతి ార్: “నేడ్ నేను సమాజములో చూసతి ునని విషయములను, లోకములో కన్ప్ాంచు కీడ్ను చూసేతి , న్జముగా దేవుడే ఉాంటే, ఆయన అయితే న్యాంతరా ణ కోలోపుయాడ్, లేకప్ తే లోకములో ఉనని కీడ్ను సరిచేయలేకప్ త్నానిడ్ అన్ నేననుకుాంటాను. అాంతా నాశనమ�ై ప్ త్ాంద్. దేవుడ్ న్యాంతరా ణలో ఉాండ్ట సాధయము కాదు –లోకము చాలా గాందరగోళాంగా ఉననిద్!” ఈవాయఖయనుమీర్ అరథా ము చేసుకోగలరా?
సంబంధం
1
పేజ్ 316 5
/ 1 5
దే వు న్ రా జయ ము
ఎాందుకు చేసుకోగలర్ లేక ఎాందుకు చేసుకోలేర్? నేడ్ మన లోకమును గూరి్చ ఈ వాయఖయను చేస్న ఒక వయకితి కి మీర్ ఎలా సమాధానాం ఇవ్వగలర్?
భూమి మీద ద్వుని పరిప్లనకు ర్జువు దేవుడ్ సర్వశకితి గలవాడ్ అన్ బ�ై బిలు బో ధ్ాంచుచుననిపపుట్కీ, లోకమునకు ఆయన శకితి మరియు మహిమను గూరి్చ పూరితి అవగాహన లేదు అననిటలి ు అన్ప్సతి ుాంద్. లోకము అనాయయము, అణచివేత, మరియు హిాంసను ఎదురొ్కనుచుననిపపుట్కీ, దేవుడ్ సర్వశకితి గల దేవుడెైయునానిడ్, సర్వశకితి న్, అధ్కారమును కలిగియునానిడ్ మరియు సమసతి విషయములను న్యాంతిరా ాంచుచునానిడ్ అనుటకు సరియిెైన ఐదు కారణములను తెలుపాండి. ద్వుడు నిజముగ్ మనలను పేరా మిసే్. . . ఈ మధయ కాలములో ఒక అనవసరమ�ై న తగాదాలో తమ కుమార్న్ కోలోపుయిన ఒక ప్రా యమ�ై న కుటుాంబమును దరిశిాంచుటకు మీర్ వెళలి ్ర్ అన్ ఊహిాంచాండి. ఆ కుటుాంబమును ఆదరిాంచుటకు మీర్ పరా యతినిాంచుచుాండగా, అక్కడ ఉనని ఒక వయకితి అాందరి ముాందు ఇలా అనానిడ్, “ఇలా జరిగిాందాంటే దేవుడ్ మనలను అససులు పేరా మిాంచుట లేదు అన్ అరథా ము. దేవుడ్ న్జముగా మనలను పేరా మిసేతి , ఇలాాంట్వి అసలు జరగనే జరగవు. మాంచి దేవుడ్ ఒక యౌవ్వనుడ్ మరియు అమాయకుడెైన ఒక వయకితి కి ఇలా జర్గుటకు ఎాందుకు అనుమతి ఇసతి ాడ్?” అట్టి విషాదముమధయలో ఇలా పరా శినిాంచిన వయకితి కి మరియు అక్కడ కూరొ్చన్యుననివారికి మీర్ ఎలా సమాధానమిసతి ార్?
2
1
3
ద్వుని పరిప్లన సవ్లు చ్యబడుట భాగాం 1 ర� వ. డా. డాన్. ఎల్. డేవిస్
ముఖయా సంద్శము
పరా భువుగా దేవుడ్ అాందరిన్ పాలిసతి ాడ్ అయితే పరలోకమాందు సాతాను తిర్గుబాటు దా్వరా మరియు భూమి మీద మొదట్ మానవ జాంట స్వతహాగా తిర్గుబాటు చేస్, అవిధేయత చూపుట దా్వరా ఆయన పరిపాలన సవాలు చేయబడినద్. ఈ సవాలు సృష్టి మీద్కి శాపమును కొన్తెచి్చ, మరణమునకు, మరియు సాంఘము మానవ ఉపదరా వములన్నిట్లో ఘోరమ�ై నద్గా ప్లచు “పతనమునకు” నడిప్ాంచినద్. దేవున్ రాజయము సవాలు చేయబడ్ట అను ఈ భాగము కొరకు మా ఉదేదే శయము, మిము్మను ఈ కి్ాంద్ విషయములు చేయునటలి ు బలపరచుట అయుయననిద్: • దేవుడ్ విశ్వములో సార్వభౌమ ఆధ్పతయమ�ై యునానిడ్.
భ్గం 1యొకక్ స్ర్ంశం
పేజ్ 316 6
1 6 /
దే వు ని రా జ్ ము
• అపవాది మరియు వాని దూతలు, మొదటి మానవ జ టై న, ఆదాము హవ్వలు, తోటలో వారు చూపిన ఉద్దే శ్పూర్వక అవిధేయత ద్వారా ఆయన ప్భుత్వమును తిరస్కరి చారు. • దేవుని ఆధిపత్మును మరియు ఆయన వ్క్తి గత రాజ్ పాలనను ఈవిధముగా తిరస్కరి చుట ద్వారా లోకములో పాపము కలుగుత ది. • భూమ్యకాశములను మరల తన పాలనలోనికి తెచ్చుకొని, ఆయన మహిమపరచబడు, ఆయన న్యయము మరియు సమాధానము నిత్ము వరకు పా చు విశ్వమును ఏర్పాటు చేయుట దేవుని ఆశ అయ్యన్నది.
1
I. సర్వశక్తి గల దేవుడు, త్‌ే క దేవుడు, ె హోవా అను పేరుగల దేవుడు (తండ్రి , కుమారుడు, పరిశుదధా ్త్మ), అందరికి ప్భువ�ై యున్నాడు.
వీడియోభాగం 1 ఆకారము పేజ 317 7
A. దేవుడు స్వయ -ఉనికిగలవాడు, ఆయనలోనే జీవముగలవాడు, తన సొ త వ్క్తి త్వము మరియు ఉనికిలో ను డి జీవమును కలిగి చువాడు.
1. నిర్మ. 3.14
2. యోహాను 5.26
3. అపొ . 17.25
B. దేవుడ�ై న ెహోవా సమస్మునకు సృష్టి కర్ మరియు యజమాని.
పేజ 317 8
1. ఎక్స్ నిహిలో
2. ఆది. 1.1
3. యిర్మీయా 10.10-13
/ 1 7
దే వు ని రా జ్ ము
4. నిజముగా, ే క దేవుడు ప్భువ�ై యున్నాడు ; త డ్రి , కుమారుడు, పరిశుదధా ్త్మ, రాజుగా పా చుచున్నాడు మరియు సమస్మును తన మహిమ కొరకు చేసియున్నాడు. C. దేవుని సార్వభౌమత్వము ఆయన వ్క్తి త్వములో నాటబడియున్నది మరియు ఆయన సమస్ కార్ములలో కనుపరచబడినది. డలలా ్స్ సెమినరి యొక్క వ్వసథా ్పకుల�ైన Dr. Lewis Chafer మరియు Dr. Walvoord దేవుని సార్వభౌమత్వమును గూర్చి మాటలా ్డుతూ ఇలా సూ చారు: . . . దేవుడు అన్నిటిప�ై సర్వోన్నతుడు అని దేవుని గుణములు స్పష్ము చేస్ తా యి. ఆయన ఏ శక్తి కి, అధికారమునకు లేక మహిమకు అప్పగి చుకొనడు, మరియు తన క టే గొప్పవారికి ఎవరికీ ఆయన లెక్క అప్పగి చవలసిన పని లేదు. ఆయన ఉనికిలోని ప్తి భాగములో ఆయన అపరిమితమ�ై న పూర్తను కనుపరుస్ తా డు. ఆయన ఎన్నడును ఆశ్చర్పో డు, ఓడిపో డు, లేక అనిశ్చితి కలిగియు డడు. అయితే, ఆయన అధికారమును అప్పగి చకు డా లేక ఆయన పరిపూర్మ�ై న చిత్మునకు భ గము కలిగి చకు డా, మానవాళికి ఎన్నుకొని స్వాత త్్యమును ఇచ్చుట దేవునికి ఇష్మ�ై య్యింది, మరియు ఈ నిర్యములను తీసుకొనిన మానవులను దేవుడు వాటికి బాధ్యలుగా ఎ చుతాడు. Lewis Sperry Chafer and John Walvoord. Major Bible Themes . Grand Rapids: Zondervan, 1975. p. 42.
పేజ 318 9
1
1. దాని. 4.34-35
2. ె హోవా దేవుడ�ై యున్నాడు, అపరిమితముగా పరిపూర్మ�ై న దేవుడ�ై యున్నాడు, ఆయన మన ఆరాధన మరియు విధేయతకు అరహు ్డు.
3. దేవుని పరిపాలన సవాలు చేయబడినది.
a. మానవాళి యొక్క మర్్యమ�ై న విరోధై న అపవాది ద్వారా
b. మొదటి మానవ జ ట ద్వారా
1 8 /
దే వు ని రా జ్ ము
II. పరలోకములో అపవాది [సాతాను]యొక్క తిరుగుబాటుమొదటిగా మరియు అత్యంత తీవ్ముగా ఈ విశ్వములో దేవుని సార్వభౌమత్వమును సవాలు చేసింది.
పేజ 319 10
A. లూసిఫరుగా మరియు తేజోనక్షత్ముగా పాత నిబ ధన సాతానును వర్ణి చుట
1. సృజింపబడినది, cf. కొలస . 1.16
2. వ్క్తి త్వము గలది (ే సు శోధనలో వాని వ్క్తి త్వమును గమ చ డి, cf. లూకా 4.1-13)
1
B. సాతాను తిరుగుబాటు మరియు బ�ై బిలులోని దయ్ముల యొక్క ప్ధానమ�ై న నియమము: గర్వము, స్వయ -హె ్చిం, మరియు గలిబిలి ద్వారా దేవుని చిత్మును ఎదురి చుట, ెషయా 14.12-17
1. నేను ఆకాశమునకు ఎక్కిపో వుదును.
2. దేవుని నక్షత్ముల క టే ప�ై గా స హాసనమును కటటు ్కొ దును.
3. ఉత్రదిక్కునదూరమునప్జలపర్వతముమీదనేనుకూర్చొనియు దును.
4. మేఘములకు ప�ై గా ఎక్కిపో దును.
5. నేను సర్వశకతు ్ని వలె అగుదును.
6. అపవాది యొక్క గమ్యం: వ. 15-17
7. సాతాను క్రి యల యొక్క ముఖ్ ఉద్దే శ్ము: “నేను సర్వశకతు ్ని వలె అగుదును.”
/ 1 9
దే వు ని రా జ్ ము
a. ఆది. 3: ఈ తత్వమును హతతు ్కోమని ఆశపెటటు ్ట
b. తిరుగుబాటు యొక్క లక్షణములు (1) స్వయ -సమృద్ధి (2) దేవుని ను డి స్వత త్త (3) స్వయమును గూర్చి ఆలో చుట (4) స్వార్ము
1
c. సాతాను గర్వము లోకములో తిరుగుబాటుకు ఆర భముగా ఉన్నది, మరియు ఇది సమస్ పాపము మరియు అన్యయమునకు మూల కారణమ�ై యున్నది.
C. పరలోకములో యుద్ము: సాతాను పాపము మరియు తిరుగుబాటు వలయము
1. అనేకమ ది దూతల (అనగా, దయ్ముల) పతనము, ప్కటన 12
2. తోటలో మొదటి మానవ జ ట యొక్క శోధన
III. ఆదాము హవ్వల అవిధేయతలో దేవుని పాలన సవాలు చేయబడింది: పతనము, ఆది. 3.
A. మానవాళి యొక్క పతనమును వివరి చలేము.
1. వారు పరిపూర్ముగాను, అద్భతముగాను నిరదో ్షులుగా చేయబడడా ్రు, కాబట్టి మోసపుచ్చబడగలరు.
2. పతనమునకు ము దు మానవాళి యొక్క స్థి తి
2 0 /
దే వు ని రా జ్ ము
a. వారు అనిరథా ్రిత సమయము పాటు దేవునితో సహవాసము కలిగి జీ చారు.
b. వారు దేవుని ఆశీర్వాదము మరియు భద్తలో జీ చారు.
c. వారికి సృష్టి మీద ఆధిపత్ము ఇవ్వబడినది, మరియు సృష్ములకు పేరలు ్ పెటటా ్రు.
1
d. వారు పాపము ప్భావములు లేకు డా దేవునితో సహవాసములో పరిపూర్మ�ై న వాతావరణములో జీ చారు.
e. నిరదో ్షులుగా, దేవుని స్వరూపమ దు, స పూర్ వ్క్తి త్వము కలిగి, న�ై తిక నిర్యములు తీసుకొనగల మరియు దేవుని నిర్దే శములను పాట చగల శక్తి తో వారు చేయబడడా ్రు.
B. ఆది. 3 లోని తోట సన్నివేశము
1. అపవాదిని గమ చ డి: వాడు ఎలా వర్ణి చబడడా ్డు?
2. అ దరికి తల్లిై న హవ్వతో జీవ వృక్షమును గూర్చి సర్పము యొక్క స భాషణ
a. దేవుని పరిపాలనను ఎదురి చుటకు సర్పము కలిగియు డిన ఆసక్తి , ఆది. 3.4-5
b. స్్ పురుషులు ఇచ్చిన విషాదకరమ�ై న స దన, ఆది. 3.6-7
3. సర్పము చేసిన మోసములోని ముఖ్ విషయము : 1 యోహాను 2.16తో సమా తరతను గుర్తి చ డి
/ 2 1
దే వు ని రా జ్ ము
a. అది తినుటకు మ చిదిగా ఉ డుట చూ ది - శరీరాశ
b. కన్నులకు ఇ పుగా - నేత్రా శ
c. జఞా ్నమునిచ్చు శక్తి – జీవపు డ బ
d. ే సు శోధనతో పో లికలను గుర్తి చ డి, మత్యి 4; మార్కు 1; లూకా 4
1
C. ఆదాము హవ్వల పాపము యొక్క విషాదకరమ�ై న ఫలిత : లోకువగుట, స ఘర్ణ మరియు అవమానము, స్వార్ , ఎడబాటు, మరియు చివరికి మరణ
ముగింపు » ే
పేజ 319 11
క దేవుడు సమస్మును పా చుచున్న సార్వభౌమ దేవుడు. » పరలోకమ దు సాతాను తిరుగుబాటు ద్వార, మరియు భూమి మీద మొదటి మానవ జ ట స్వతహాగా తిరుగుబాటు చేసి, అవిధేయత చూపుట ద్వారా ఆయన పరిపాలన సవాలు చేయబడినది.
ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. మీ జవాబులను స్పష్ముగా, కలు ్ప్ గా ఇవ డి మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. విశ్వములో సర్వశక్తి గల దేవుని యొక్క పరిపాలన మరియు రాజ్మును బ�ై బిలు ఎలా వర్ణి సతు ్ ది? “సార్వభౌమత ” అను పదమునకు అర్ము ఏమిటి? 2. బ�ై బిలులోని దేవుడు “స్వయ -ఉనికి” గలవాడు అని వేదా తవేత్లు చెప్పినప్పుడు, వారి అర్ము ఏమిటి? 3. దేవుడు లోకమును ఎక్స్ నిహిలో లేక శూన్ములో ను డి చేశాడు అను బ�ై బిలు ప్కటనలకు అనుగుణ గా మనము బో ధ చుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది?
మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము పేజ 319 12
2 2 /
దే వు ని రా జ్ ము
4. లేఖనము ప్కార , లోకము మరియు విశ్వములో ఎ త వరకు దేవుని సార్వభౌమత్వము మరియు పరిపాలన వ్యపిసతు ్ ది? మీ జవాబును వివరి చ డి. 5. విశ్వములో “సాతాను తిరుగుబాటు వెనుక ఉన్న ముఖ్ నియమమును” మీరు ఎలా వర్ణి సతా ్రు? 6. “సాతాను క్రి యల యొక్క ప్ధానమ�ై న ఉద్దే శ్మును” ఈ విడియో ఎలా చూపుత ది? ఈ వ్యఖ్తో మీరు సమ్మతిసతా ్రా? ఎ దుకు సమ్మతిసతా ్రు లేక ఎ దుకు సమ్మ చరు? 7. సాతాను తిరుగుబాటు విశ్వములో మరొక ర డు విభాగముల మీద ప్భావము చూప ది. అవి ఏవి మరియు ఫలితముగా ఏమి జరిగి ది? 8. మానవాళియొక్క పతనమును మనము ఎలా వివరి చగలము – సర్వశక్తి గల దేవుని పరిపాలన మరియు రాజ్ము మీద తిరుగుబాటు చేయాలని వారు తీసుకొనిన నిర్యమును మనము ఎలా వివరి చగలము? 9. సాతాను హవ్వను శోధ చుట, లోకములోని దుష్త్వమును అపొ స్లుడ�ై న యోహాను వర్ణి చిన విధానముకు పో లినదిగా ఎలా ఉన్నది (ఉదా. 1యోహాను 2.16)? 10. పరలోకములో సాతాను యొక్క తిరుగుబాటు, తోటలో ఆదాము హవ్వల అవిధేయత వలన కలిగిన విషాదకరమ�ై న ఫలితము ఏమిటి? ఈ ఘోరమ�ై న సన్నివేశమునకు వేదా తవేత్లు ఏ పదమును ఉపయోగి చారు?
1
దేవుని పరిపాలన సవాలు చేయబడుట భాగ 2 రెవ. డా. డాన్. ఎల్. డేవిస్
సాతాను మరియు మానవ జ టయొక్క అవిధేయత ఉనికిమరియు వ్క్తి త్వముయొక్క మూడు విభాగములలో విషాదకరమ�ై న మరియు భ్ష్మ�ై న ఫలితములను కలిగి చినది: కాస్మో స్ (లోకము), సార్క్స్ (మానవ స్వభావము యొక్క భౌతిక దేహము), మరియు కకోస్ (దుషటు ్ని యొక్క కొనసాగు ప్భావము మరియు గలిబిలి). దేవుని రాజ్ము సవాలు చేయబడుట అను పాఠ యొక్క ర డవ భాగము కొరకు మా ఉద్దే శ్ము, మిమ్మును ఈ క ది విషయములు చేయునటలు ్ బలపరచుట అయ్యన్నది:
భాగం 2యొక్క సారాంశం పేజ 320 13
/ 2 3
దే వు ని రా జ్ ము
• సాతాను మరియు మానవ జ ట యొక్క అవిధేయత ఉనికి మరియు వ్క్తి త్వము యొక్క మూడు విభాగములలో విషాదకరమ�ై న మరియు భ్ష్మ�ై న ఫలితములను కలిగి చినది. • కాస్మో స్ అనగా ప్సతు ్త లోక నిర్మాణము మరియు తిరురుగుబాటు మరియు పాపపు వ్వస్ అయ్యన్నది. • సార్క్స్ మానవ స్వభావము యొక్క దోషము మరియు ఫలితముగా కలుగు భౌతిక మరియు ఆత్మీయ మరణముతో సహా శారీరికతత్వమునకు మరియు పాపమునకు ప్రా తినిధ్యం వహిసతు ్ ది. • కకోస్ సాతాను మరియు దయ్పు శకతు ్లను లోకములోనికి విడచి, దుష్ శక్తి ద్వారా మానవ జీవితము మరియు వ్వస్ యొక్క నియ త్ణ మరియు దూషణకు ప్రా తినిధ్యం వహిసతు ్ ది.
1
I. పతనము యొక్క మొదటి పరిణామము, కాస్మో స్ యొక్క ఆవిర్భావము: ఈ గ్రీ కు పదమునకు అర్ము “ప్సతు ్త ప్పంచ నిర్మాణము మరియు తిరుగుబాటు మరియు పాప వ్యవస్.”
వీడియోభాగం 2 ఆకారము పేజ 320 14
A. పతనము కాస్మో స్ ను అనగా, దానిని సథా ్ప చిన తిరుగుబాటు నియమాలకు అనుగుణ గా పనిచేయు పసతు ్త అద�ై విక లోక వ్వస్ను ఉత్పత్తి చేస ది.
1. అది అపవాది యొక్క అధికారము క ద, వాని నియ త్ణ క ద సూటిగా పని చేసతు ్ ది, మత్యి 4.8-10.
2. సర్వలోకము దుషటు ్ని పాలన యొక్క ఆధీనములో ఉన్నది, 1 యోహాను 5.19.
3. పరిశుదధా ్త్మను కలిగియున్న విశ్వాసులు లోకములో ఉన్నవాని క టే (సాతాను) గొప్పవారు, 1 యోహాను 4.1-4.
B. దేవునిముఖ్ విరోధిగా సాతాను ఈ ప్సతు ్త లోక వ్వస్ను, దానిలోని లోభము, మోహము మరియు గర్వమును నియ చుచున్నాడు.
1. తిరుగుబాటు, శోధన, మరియు అన్యయముతో డియున్న ప్దేశము
2 4 /
దే వు ని రా జ్ ము
2. దేవునితో తీవ్మ�ై న, కొనసాగు వివాదములో ఉన్న వ్వస్
3. దేవుడు స్వయ గా ఒక రోజున తీర్పు తీర్చి నాశనము చేయు నిర్మాణము
4. ప్సతు ్త లోక వ్వస్ను దేవుడు ద్వేష చుట, యాకోబు 4.4
C. ప్ధానములు మరియు అధికారములు: ప్తిఘటన మరియు పాపము యొక్క నిర్మాణములు మరియు క్మములు
పేజ 321 15
1
1. ప్సతు ్త లోక వ్వస్లో పలు ప్ధానములు మరియు అధికారులు పాలుప చుకొని, జోక్యం చేసుకు టారు.
2. ఆత్మీయ చీకటి శకతు ్లు మానవుల విషయముల మీద ప్భావము చూపి, వాటిని తీవ్పరుసతా ్యి.
3. దాే
లు 9-10లో దాే
లు ప్రా ర్నలను ఆత్మీయశకతు ్లు వ్తిరేకి చిన
విధానమును గూర్చి ఆలోచన చేయ డి.
D. కాస్మో స్ లో దాగియున్న ఆత్మీయ ఉరవడి: లోభము, మోహము, మరియు గర్వము, 1 యోహాను 2.15-17
1. శిష్యలకు ఇవ్వబడిన ఆజ్: లోకమును మరియు దానిలోని వసతు ్వులను ప చవదదు ్.
a. దేవుడు మరియు లోకము మధ్ ఉన్న వివాదమును గమ చ డి.
b. లోకమును ప చువారు తమలో దేవుని ప్రే మను కలిగియు డలేరు.
/ 2 5
దే వు ని రా జ్ ము
2. లోకము యొక్క సారా శము: లోకములో ఉన్న సమస్ము (శరీరాశ, నేత్శ, జీవపుడ బ ) త డ్రి వలన కలుగునది కాదుగాని, స్వయ గా లోకము యొక్క వ్వస్ అయ్యన్నది.
3. లోక వ్వస్ మరియు దాని ఆశలు గ చిపో వుచున్నవి.
4. విశ్వములో జరిగిన తిరుగుబాటు యొక్క మొట్మొదటి ప్ధానమ�ై న ప్భావము ఏమనగా, లోభము, మోహము మరియు గర్వముతో డియున్న లోక వ్వస్ యొక్క ఆవిర్భవము.
1
II. పతనము యొక్క రెండవ పరిణామము, సార్క్స్: మానవ స్వభావమును మలచుట మరియు కలుషితము చేయుట (ఆదాము అపరాధమునకు ఫలితంగా). పాపములోని నాలుగు అంశములను గుర్తి ంచుట ప్రా ముఖ్యమ�ై యున్నది.
పేజ 321 16
A. వ్క్తి గత పాపము: దేవుని స్వభావమునకు విరోధముగా మన జీవితములలో చేయబడు, ఆలో చబడు మరియు పలుకబడు సమస్ము.
1. రోమా. 3.23
2. మనము చేసిన లేక చేయుటకు విఫలమ�ై న కార్ముల ద్వారా దేవుని స్వభావము మరియు చిత్మునకు అనుగుణ్త కలిగియు డుటలో విఫలమగుట
3. దేవుని పరిపాలనను తిరస్కరి చిన మొదటి మానవ జ ట యొక్క అవిధేయతకు ఫలితముగా పాపము
B. పాపపు స్వభావ : “శరీరము,” అనగా మానవులయొక్క పాపపు స్వభావముs
1. రోమా. 5.19
2 6 /
దే వు ని రా జ్ ము
2. ఎఫెస. 2.3
3. ఆదాము దేవుని పరిపాలనను తిరస్కరి చుట అతనిలో దుష్మ�ై న మరియు ఘోరమ�ై న స్వభావమును పుట్టి ది.
a. ఆదాము పిల్లు అతని దోషమును మరియు స్వభావమును ప చుకు టారు.
1
b. ఆదాము అవిధేయత ఇప్పుడు మన చిత్ము, మనస్సాక్ష మరియు జఞా ్నములో ప్తి చబడుత ది.
c. శిష్యునలో పరిశుదధా ్త్మ: శరీరమును అధిగ చు శక్తి , రోమా. 8.1-4
C. ఆపాద చబడిన పాపము మరియు దోషము: ఆదాము చేసిన పాపము వెలుగులో దోషులుగా పరిగణి చబడుట ఎలా? (చూడ డి రోమా. 5.12-18).
1. రోమా. 5.12. ఒక మనుష్యున ద్వారా పాపము లోకములోనికి ప్వే ది మరియు పాపము ద్వారా మరణము ప్వే ది.
2. రోమా. 5.15. ఒకే ఆదాము యొక్క దోషము వలన అనేకమ ది మరణిసతా ్రు.
3. రోమా. 5.17. ఒకే ఆదాము యొక్క అపరాధము మూలముగా, పాపము ద్వారా మరణము మానవాళి అ తటి మీద పరిపాలన చేసతు ్ ది.
4. రోమా. 5.18. ఒకే ఆదాము యొక్క అపరాధము ద్వారా మానవాళి అ తటికి శిక్ష విధ చబడినది.
/ 2 7
దే వు ని రా జ్ ము
5. దేవుని దృష్టి లో, సర్వలోకము, యూదులు మరియు అన్యలు అ దరు పాపము యొక్క బానిసత్వములో ఉన్నారు, ఉదా. రోమా. 3.9 మరియు గలతీ. 3.22.
D. మరణము, పాపము యొక్క ప్భావములో నాల్వ మరియు చివరి అ శము
1. రోమా. 6.23
1
2. భౌతిక మరణము మరియు ఆత్మీయ మరణము
a. దేవునితో సహవాసము లేకపో వుట
b. జీవనాధారము ను డి దూరమగుట మరియు ఎడబాటు
3. విమోచన యొక్క అవసరత: ేసు క్రీ సతు ్ యొక్క ద చబడిన రక్ము, యోహాను 14.6
III. పతనము యొక్క మూడవ మరియు అత్యంత తీవ్మ�ై న పరిణామము, కకోస్ : అపవాదిని మరియు వాని దయ్యములను లోకములో విడిచపెటటు ్ట
పేజ 322 17
A. దుషటు ్ని గూర్చి పరిచయ సత్ములు
1. అపవాది యొక్క వ్క్తి గత బలమును అ చనా వేయలేము.
a. వానికి మరణ శక్తి ఉన్నది, హెబ్రీ . 2.14.
b. యోబు ఉదాహరణలో ప్సతా ్ చబడినటలు ్, వాని యొద్ రోగము కలిగి చు శక్తి ఉన్నది, యోబు 2.7.
2 8 /
దే వు ని రా జ్ ము
c. దేవుని ప్జలను ఎదురి చగల సామర్్యత, పేతురును గోధుమల వలె జల్లి చుట వ టిది, లూకా 22.31
2. వాని చిత్మును జరిగిసతూ ్, వానిని సే చు దయ్ములు అపవాదికి సహాయము చేసతా ్యి.
a. వాడు సర్వశక్తి గలవాడు, సర్వవ్యపి, మరియు సర్వజఞా ్ని కాడు.
1
b. వాని దూతల ద్వారా వాడు లోకములో ప్తి భాగమును చేరగలడు.
B. కకోస్ అనగా “ద�ై వదూషణ”: సాతాను విగ్హారాధన మరియు అశ్లీ లతకు కర్గా పనిచేసతా ్డు.
1. తనను తాను సర్వోన్నతుని వలె చేసుకోవాలనే ఒక చెడ్ ఆశ
2. ె షయా 14.12-14
3. సాతాను ఆశలు: దేవునికి మాత్మే తగిన మహిమ మరియు ఘనతను పొ దాలనే వా ఛ
4. అపవాది కార్ము తుదకు ద�ై వదూషణ అయ్యన్నది.
a. దేవుని మహిమను తన కొరకు వెదకుకు టాడు
b. దేవునికి మాత్మే చె దవలసిన మహిమను వెదకుతాడు
5. దేవునిప�ై ఆధిపత్ము కలిగియు డాలి అనే ఈ ఆశ ఎలా పని చేసతు ్ ది?
/ 2 9
దే వు ని రా జ్ ము
C. కకోస్ అనగా “లోకమును మోసము చేయువాడు”: సాతాను దేశముల మధ్ మోసపుచ్చు ఆత్మగా పనిచేసతా ్డు.
1. 2 కొరి థీ. 4.3-4లో పౌలు మాటలు
2. యోహాను 8.44లో ేసు మాటలు
3. అపవాది యొక్క అబద్మాడు శక్తి యొక్క ప్భావము
1
a. అపవాది అబద్ములన్నిటికీ జనకుడు (మూలము).
b. మోసము చేయుట సాతాను క్రి యలకు ఆధారము అయ్యన్నది.
c. సమస్ అబద్మతము మరియు తత్వము సాతాను మరియు అపవాది క్రి యలలో ను డి ఆర భమవుత ది.
D. కకోస్ “సహోదరులను ద చువాడు”: దేవుని ప్జలకు విరోధిగా సాతాను క్రి యలు.
1. వాడు సూటిగా క్రై స్వుల మీద ప్భావము చూపుటకు ప్యత్నిసతా ్డు కాని వానిని ప్భావవ తముగా ఎదుర్కొనవచ్చు.
a. గొర్రె పిల్ రక్ము ద్వారా, ప్కటన 12.9-11
b. దేవుని సర ాంగ కవచము ద్వారా, ఎఫెస. 6.10-18
c. దేవుని వాక్ము మీద విశ్వాసము ద్వారా (అనగా, విశ్వాసమను డాలు), ఎఫెస. 6.16-17
3 0 /
దే వు ని రా జ్ ము
2. న చినవారిప�ై మరియు రక్ష ింపబడినవారిప�ై అపవాది యొక్క అధికారమును వ్త్యసపరచుట ద్వారా
a. రక్ష ింపబడినవారి యొక్క అణచివేత మరియు నిరుత్సాహము
b. రక్ష ింపబడినవారిలో నివస చలేడు లేక వారిని అధిగ చలేడు, 1 యోహాను 2.1-2
1
3. ఆరోపణలు చేయు అపవాది పని, ప్కటన 12.9-11
4. అపవాది ఆరోపణలకు విరుగుడు: మన న్యయవాదై న ే సు, 1 యోహాను 2.1-2.
ముగింపు » సర్వశక్తి గల దేవుడు ప్భువు మరియు అ దరిని పా చువాడ�ై యున్నాడు. » అయితే పరలోకమ దు సాతాను తిరుగుబాటు ద్వారా మరియు భూమి మీద మొదటి మానవ జ ట స్వతహాగా తిరుగుబాటు చేసి, అవిధేయత చూపుట ద్వారా ఆయన పరిపాలన సవాలు చేయబడినది. » ఈ సవాలు మూడు విభాగములలో విషాదకరమ�ై న మరియు భ్ష్మ�ై న ఫలితములను కలిగి చినది: కాస్మో స్ (లోకము), సార్క్స్ (మానవ స్వభావము యొక్క భౌతిక దేవము) మరియు కకోస్ (దుషటు ్నియొక్క కొనసాగు ప్భావము మరియు గలిబిలి).
ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. మీ జవాబులను స్పష్ముగా, కలు ్ప్ గా ఇవ డి మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. పతనము యొక్క మొట్మొదటి పరిణామము కాస్మో స్ యొక్క ఉత్పత్తి అయ్యన్నది. ఈ గ్రీ కు పదము యొక్క అర్ము ఏమిటి?
మలుపు 2 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము పేజ 322 18
/ 3 1
దే వు న్ రా జయ ము
2. ఎవరి అధ్కారము మరియు న్యాంతరా ణలో కాస్్మ స్ సూట్‌గా పన్ చేసతి ుాంద్? పరిశుదా్త్మకు (విశా్వసులలో న్వస్ాంచు) మరియు కాస్్మ స్ కు మధయ ఉనని సాంబాంధము ఏమిట్? 3. అపొ సతి లుడెైన యోహాను మాటల పరా కారాం, ఏ మూడ్ విషయముల దా్వరా పరా సతి ుతఅదెైవికలోకవయవసథా కారయము చేసతి ుాంద్మరియు న్ర్వహిాంచబడ్త్ాంద్? వివరిాంచాండి. 4. కాస్్మ స్ ను పేరా మిాంచు వయకితి కి మరియు మన పరా భువెైన యిేసు కీ్సతి ు యొక్క తాండిరా కి మధయ ఉనని సాంబాంధము ఏమిట్? ఎాందుకు? 5. సార్్కస్ పతనము యొక్క ర� ాండవ పరిణామమునకు పారా తిన్ధయాం వహిసతి ుాంద్. ఈ పదము యొక్క అరథా ము ఏమిట్? 6. నేడ్ పతనము వలన అన్ని చోటలి పరా జలాందరి జీవితములలో సార్్కస్ వలన కలుగు నాలుగు పాప పరిణామాలు ఏవి? 7. ఈ వీడియో పరా కారాం, పతనము యొక్క “అతయాంత ఘోరమ�ై న పరిణామము” ఏమిట్? మరణము, రోగము మరియు దేవున్ పరా జలతో జోకయాం చేసుకొను విషయాలలో మానవాళిపెై కకోస్ ఎలాాంట్ అధ్కారము కలిగియుననిద్? 8. బ�ై బిలు పరా కారాం, కకోస్ దేవున్ పరిపాలనను సవాలు చేయు మూడ్ భావనలు ఏవి? నేడ్ పటటి ణములోను మరియు ఆత్్మయ ప్ రాటమును గూరి్చన సమసయలను అరథా ము చేసుకొనుటలో కాకోస్ ను గూరి్చన ఈ అవగాహనలు ఎలా సహాయము చేయగలవు? ఈ పాఠాం దేవున్ పరిపాలనను గూరి్చమరియు సాతాను తిర్గుబాటు మరియు ఆదాము హవ్వల అవిధేయత దా్వరా అద్ సవాలు చేయబడ్టను గూరి్చ మాటలి ాడ్త్ాంద్. ³ తిరా యిేక దేవుడెైన యిెహోవా (తాండిరా , కుమార్డ్, మరియు పరిశుదా్త్మ), ఈ విశ్వమును సార్వభౌమ అధ్కారి అయుయనానిడ్, స్వయాం-ఉన్కి గలవాడ్, మరియు తన మహిమ కొరకు లోకమును ఎక్సు న్హిలో నుాండి చేస్నవాడ్. ³ సమసతి విషయములకు సృష్టి కరతి గా మరియు సా్వమిగా, దేవున్ సార్వభౌమత్వము ఆయన వయకితి త్వములో నాటబడియుననిద్ మరియు సృష్టి లో ఆయన కి్యలన్నిట్లో మరియు చరితరా లో ఆయన కారయములన్నిట్లో కనుపరచబడిాంద్. ³ దేవున్ పరిపాలన మరియు పాలిాంచు హకు్క, ముాందుగా పరలోకములో అపవాద్ యొక్క తిర్గుబాటు దా్వరా పరా ధానముగా సవాలు చేయబడిాంద్.
1
అనుబంధం
ముఖయా అంశ్ల స్ర్ంశం
పేజ్ 323 19
3 2 /
దే వు ని రా జ్ ము
³ సాతాను తిరుగుబాటునకు ముఖ్ నియమము గర్వము; దేవునికి మాత్మే చె దవలసిన మహిమ మరియు ఘనతను పొ దాలని వాడు కలిగియున్న సరికాని ఆశ. ³ సాతాను తిరుగుబాటు అనేక దూతలు వాని మార్మును అనుసరి చుటకు దారితీసి, ఏదెను తోటలో ఆదాము హవ్వలు శోధ పబడుటకు, అవిధేయత చూపుటకు మరియు స్వతహాగా తిరుగుబాటు చేయుటకు కారణమ�ై య్యింది. పరలోకము మరియు భూమి మీద ఈ తిరుగుబాటును “పతనము” అని పిలుసతా ్రు. ³ పతనము యొక్క మొదటి పరిణామము కాస్మో స్ యొక్క ఉత్పత్తి , అనగా లోభము, మోహము, మరియు గర్వము ద్వారా పని చేయు ప్సతు ్త అద�ై విక లోక వ్వస్. ³ పతనము యొక్క ర డవ పరిణామము సార్క్స్ యొక్క ఆవిర్భవము, అనగా వ్క్తి గత పాపమునకు దారితీసి, మానవులలో (అనగా, శరీరములో) పాపపు స్వభావమును పరిచయ చేసి, ఆదాము చేసిన పాపము అపరాధము ద్వారా పాపమును మరియు దోషమును మూటగట్టి , భౌతిక మరియు ఆత్మీయ మరణమునకు దారితీసిన విధముగా మానవ స్వభావమును మార్చుట అయ్యన్నది. ³ పతనము యొక్క మూడవ మరియు అత్యంత ఘోరమ�ై న పరిణామము కకోస్, అనగా నేడు లోకములో దేవుని దూష చువానిగా, లోకమును మోసపుచ్చువానిగా, సహోదరులను ద చువానిగా అపవాది లోకములో పని చేయుట అయ్యన్నది. ేసు క్రీ సతు ్ ద్వారా, రక్ము వలన మరియు మన సాక్ష్ము వలన పరిశుదధా ్త్మ ద్వారా మనము వానిని జ చవచ్చు, (cf. 1 యోహాను 4.4; ప్కటన 12.9-11). ఈ పాఠములోని విషయములను గూర్చి మీరు కలిగియున్న ప్శ్నలను మీ తోటి విద్యరథు ్లతో చర చు సమయము ఇది. మీరు ఇ తకు ము దు చదివిన విషయముల దృషట్ ్యా మీరు ఎలా టి ప్శ్నలను కలిగియున్నారు? మీ సొ త, విశేషమ�ై న మరియు స క్లి ష్మ�ై న ప్శ్నలను రూపొ ద చుటకు ఈ క ది ప్శ్నలు మీకు సహాయము చేయవచ్చు. * ఎ తో అన్యయముగాను, అద�ై వికముగాను ఉన్న లోకములో దేవుని సార్వభౌమత్వము యొక్క అర్ము గూర్చి మీరు ఎలా అవగాహనను పొ దగలరు? * మన ప్సతు ్త పరిస్థి తి అనేక శతాబ్ముల క్రి త సాతాను మరియు మానవ తిరుగుబాటుకు సూట�ై న పరిణామమ�ై యున్నది అను విషయమును గూర్చి బ�ై బిలు బో ధ చుట మీకు న్యయముగా అనిపిసతు ్ దా?
1
విద్యారథు ్ల అనువర్న మరియు భావములు పేజ 323 20
/ 3 3
దే వు న్ రా జయ ము
* పతనము యొక్క పరిణామాలలో ఏద్ మీకు ఇపపుట్కీ అరథా ము కాన్ద్గా ఉననిద్? కాస్్మ స్, సార్్కస్, మరియు కకోస్ ను గూరి్చ మీర్ కలిగియునని అవగాహనలో ఇాంకా ఖాళీలు ఉనానియా? * అసలు దేవున్ పరిపాలన సవాలు ఎాందుకు చేయబడిాంద్ అను పరా శనితో మీర్ సతమతమవుత్ాంటారా ? మరొక మాటలో, ఒకవేళ దేవుడ్ సర్వశకితి గలవాడ్ అయితే, తన పరిపాలనను సవాలు చేయుటకు ఆయన ఎవరిక�ై నా, సాతానుక�ై నా, ఎాందుకు అనుమతి ఇచా్చడ్? * వారి పాపము మరియు అవిధేయత సాతాను మరియు ఆదాము చేస్నదాన్కి ఫలితముగా కన్ప్సతి ుాంద్ గాన్, వార్ చేస్న దాన్కి కాదు కాబట్టి , దేవుడ్ ఇతర్లను బాధుయలుగా ఎాంచగలదా? ఇద్ ఎలా పన్ చేసతి ుాంద్? * ఇపుపుడ్ నము్మ మనము ఎాంత వరకు కీ్సతి ునుయిెర్గన్వారి కాంటే భిననిముగా ఉనానిము? మనము ఇపపుట్కీ అపవాద్ న్యాంతరా ణలో, పాపపు అధ్కారములో, మరియు లోక శోధనలకు ఆధీనములో ఉనానిమా? నేడ్ ఆయన పరిపాలనలో జీవిాంచుటకు దేవుడ్ మనకు ఏ వాగదే ానములను, ఆశీరా్వదములను మరియు ఉపాయములను ఇచా్చడ్? పటట్ ణములోని గ్యాంగులు నేడ్ దేశములోన్ పటటి ణములలో వాందలమాంద్కి భయమును కలిగిాంచు గాయాంగులలో వేలమాంద్ యువకులు పాలుపాంచుకొనుచునానిర్. ఈ గాయాంగులయొక్క కారయకలాపాల వలన అనేకమాంద్ న్రదే ోష్ల�ైన స్తి్ , పుర్ష్లు, అబా్బయిలు మరియు అమా్మయిలు భయముతో జీవిసతి ార్ మరియు వీర్ తమను తాము హిాంస, కూ్రత్వము మరియు నేరములతో గురితి ాంచుకుాంటార్. అయినపపుట్కీ, ఈ గుాంపులలో పాలుపాంచుకొను చాలామాంద్కి, వారి ఎరిగియునని కుటుాంబములు ఇవే వార్ కలిస్ ఎాంత బాధను అనుభవిాంచుచుననిపపుట్కీ, వాట్లోన్ సభుయలు మరియు వారి కుటుాంబాల మధయ ఎాంతో పేరా మ, ఆపాయయత మరియు గౌరవము కనబడతాయి. పటటి ణములోన్ ఈ గాయాంగుల పరిస్థా తిన్ చూస్ ఈ వారము మీర్ నేర్్చకొన్న వేదాాంతశాసతి్ మును మీర్ ఎలా అరథా ము చేసుకోగలర్. అాంతేగాక, “దేవున్ పరిపాలన సవాలు చేయబడ్ట” అను ఈ పాఠములో గాయాంగు వాసతి వికతలు వివరిాంచబడన్ విధానములు ఏవెైనా ఉనానియా? ఈ పటటి ణ వాసతి వికతను అరథా ము చేసుకొనుటలో ఏ మ� ళకువలు మనకు సహాయము చేసతి ాయి? రెండవ పరా పంచ యుదధా ములో యూదులయొకక్ స్మూహిక హతయాలు ర� ాండవ పరా పాంచ యుద్ములో, ఐరోపాలో జరిగిన వివాదాలలో అరవెై లక్షల కాంటే ఎకు్కవమాంద్ యూదులు హతము చేయబడడా ార్. పరా పాంచములో ఉనని యూదులను అాందరిన్- వృదు్లను, స్తి్ లను, అబా్బయిలను, అమా్మయిలను, యౌవ్వనులను, నడివయసు్కలను- మరియు యూదా సాంస్కృతిన్ లోకములో లేకుాండా చేయుటకు
1
సందరభా పరిశీలనలు
1
పేజ్ 323 21
2
3 4 /
దే వు న్ రా జయ ము
కొన్ని లక్షల మాంద్ న్రదే ోష్ల�ైన ప్లలి లను హిటలి ర్ హతము చేశాడ్. ఇన్ని లక్షల మాంద్ న్రదే ోష్ల�ైన పరా జలు అనవసరముగా హిాంస్ాంచబడి, చాంపబడినపుపుడ్ దేవుడ్ న్యాంతరా ణలో ఉనానిడ్ అన్ మనము ఎలా చెపపుగలము? దానియిేలు 9-10 లో దానియిేలు ప్రా ర్నకు పరా త్ఘటన దాన్యిేలు గ్ాంథములో, ఇశా్యిేలు ప్లలి ల పక్షమున ఈ పరిశుదు్డ్ దేవున్కి పారా రథా న చేయుటమనము చూసతి ాము. మీకు జఞా ాపకముననిటలి యితే, ఇశా్యిేలు పరా జలు మునుపు ఆచరిాంచిన అనాయయము మరియు విగ్హారాధన వలన, దేవున్ క్మశిక్షణ వలన, వార్ చెరలోన్కి కొన్ప్ బడడా ార్. లోతెైన విజఞా ాపన పారా రథా నలో (చూడాండి దాన్యిేలు 10), మూడ్ వారములు విలప్ాంచిన తర్వాత దాన్యిేలు దేవున్ వెదకుచునానిడ్. అతడ్ భయపడవలస్న పన్ లేదు అన్మరియు తాను ఈ విషయమును గూరి్చ దేవున్ ఎదుట పారా రథా న చేస్నమొదట్ ద్నము నుాండి దేవుడ్ పారా రథా నలను విన్యునానిడ్ అన్ మరియు వాట్కి జవాబుగా తాను దాన్యిేలు యొదదే కు వచె్చను అన్ దూత అతన్న్ సాందరిశిాంచి చెబుత్ాంద్. అయినపపుట్కీ, “పారస్కుల రాజాయధ్పతి ఇర్వద్యొక్క ద్నములు ననుని ఎద్రిాంచెను. ఇాంక పారస్కుల రాజుల సముఖమున నేను న్లుచుచుాండగా పరా ధానాధ్పత్లలో మిఖాయిేలను ఒకడ్ నాకు సహాయము చేయవచె్చను” (చూడాండి దాన్యిేలు 10.12-14). ఇద్ మన చుటటి ్ అదృశయముగానే జర్గుచునని ఆత్్మయ ప్ రాటమునకు మాద్రిగా ఉననిద్ అన్ చాలామాంద్ నము్మతార్. ఈ పారా ముఖయమ�ై న కాన్ వివాదాత్మకమ�ై న అాంశమును గూరి్చ మీఅభిపారా యము ఏమిట్? ఇట్టి వాకయభాగము నేడ్ దేవున్ పరిపాలన సవాలు చేయబడ్టను గూరి్చ మనకు ఎలాాంట్ అవగాహనను కలిగిసతి ుాంద్? పరా భువుగా దేవుడ్ అాందరిన్ పాలిసతి ాడ్ అయితే పరలోకమాందు సాతాను తిర్గుబాటు దా్వరా మరియు భూమి మీద మొదట్ మానవ జాంట స్వతహాగా తిర్గుబాటు చేస్, అవిధేయత చూపుట దా్వరా ఆయన పరిపాలన సవాలు చేయబడినద్. ఈ సవాలు సృష్టి మీద్కి శాపమును కొన్తెచి్చ, వేదాాంతపరముగా “పతనము” అన్ ప్లచుదాన్కి, భరా షటి త్వము మరియు మరణములోన్కి నడిప్ాంచినద్. ఇద్ మూడ్ విభాగములలో విషాదకరమ�ై న ఫలితములను కలిగిాంచినద్: కాస్్మ స్ (లోకము), సార్్కస్ (మానవ స్వభావము యొక్క భౌతిక దేవము), మరియు కకోస్ (దుషటి ్న్ యొక్క కొనసాగు పరా భావము మరియు గలిబిలి). దేవున్ పరిపాలన సవాలు చేయబడ్ట అను అాంశముయొక్క మరికొన్ని ఆలోచనలను మీర్ తెలుసుకోవాలన్ ఆశపడితే, ఈ కి్ాంద్ పుసతి కములను మీర్ చూడవచు్చ: Chapters 1-4 in Beasley-Murray, G. R. Jesus and the Kingdom of God . Grand Rapids: Eerdmans, 1986.
3
1
ప్ఠయాంశ్ల పునర్దా్టన
నిధులు మరియు పుస్క్లు పేజ్ 324 22
/ 3 5
దే వు ని రా జ్ ము
“The Ultimate Goal in the Universe” in Billheimer, Paul. Destined for the Throne . Minneapolis: Bethany House, 1975. Chapter 2 in Ladd, George Eldon. The Presence of the Future . Grand Rapids: Eerdmans, 1974. ఈ ఉన్నతమ�ై న వేదా తమును నిజమ�ై న అభ్యసిక పరిచర్కు అనుబ ధముగా మార్చు సమయము ఇది. దీనిని గూర్చి మీరు ఈ వారమ తా ఆలోచన చేసతా ్రు మరియు ప్రా ర్థి సతా ్రు. నేడు దేవుని రాజ్మును గూర్చి మరియు అది ఎదుర్కొనుచున్న సవాళ్ను గూర్చి పరిశుదధా ్త్మ మీకు ఏమి నేర్పుచున్నాడు? దేవుని పరిపాలనను గూర్చిన సత్ము సవాలు చేయబడుటను గూర్చి, నేడు మీ సొ త జీవితము మరియు పరిచర్ను గూర్చి ఆలో చుచున్నప్పుడు మీకు ఏ సన్నివేశములు జఞా ్పకమోసతా ్యి? ఈ విషయములను గూర్చి ఆలో చుటకు మరియు ధ్యానించుటకు దేవుని సన్నిధిలో కొ త సమయమును గడప డి, మరియు దానిని దేవుడు మీకు బయలపరుసతా ్డు మరియు దాని దృషట్ ్యా ఏమి చేయాలో నేర్పుతాడు. మీరు జీ చుచున్న మరియు పరిచర్ చేయుచున్న స్లములో ఆయన పరిపాలన ఏ విధముగా సవాలు చేయబడినదో తెలుసుకొను మెళకువను మరియు జఞా ్నమునూ అనుగ్హి చమని ప్రా ర్థి చునటలు ్ మరియు దేవుని అడుగునటలు ్ సమర్పణ చేసుకో డి. క్రీ సతు ్ రాజ్ పరిపాలనను గూర్చి మీరు జీ చుచున్న మరియు పని చేయుచున్న స్లములో స్పష్మ�ై న సాక్ష్మిచ్చునటలు ్, మన ప్భువ�ై న క్రీ సతు ్న దు నూతన జీవితమును ప్జలకు అ ద చునటలు ్ పరిశుదధా ్త్మ శక్తి ని అనుగ్హి చమని దేవునికి ప్రా ర్థి చ డి. దేవుని పరిపాలన, అది ఎదుర్కొను సవాలు, వారి జీవితములలో ఆ సవాలు యొక్క ఫలితములను గూర్చి మీరు పరిచర్ చేయుచున్న ప్జలకు స్పష్ముగాను, ప్భావవ తముగాను తెలియజేయుటకు అవకాశములను అనుగ్హి చమని దేవునికి ప్రా ర్థి చ డి.
పరిచర్య అనుబంధాలు
1
కౌన్సిలింగ్ మరియు ప్రా ర్న పేజ 324 23
3 6 /
దే వు న్ రా జయ ము
అభ్యాసములు
యిెషయా 14.12-17
లేఖన కంటస్ం
కలి ాసు కొరకు స్ద్పడ్టకు వచే్చ వారము యొక్క అధయయన అభాయసము కొరకు www.tumi.org/books చూడాండి లేక మీ బో ధకున్ అడగాండి.
అధయాయన అభ్యాసము
ఈ పాఠములో ఉనని విషయములను గూరి్చ (వీడియోలోన్ విషయములు) వచే్చవారము మీకు ఒక కి్వజ్ ఉాంటుాంద్. మీర్ మీ నోట్సు ను ముఖయముగా పాఠములోన్ మూలాాంశములను జాగ్తతి గా చదవాండి. ఇవ్వబడిన అధయయన భాగమును చద్వి పరా తి అధయయనమును ఒకట్ లేదా ర� ాండ్ పేరాలలో సారాాంశాంగా వారా యాండి. మీ సారాంశమును కలి ుపతి ముగాను, సుళ్వుగాను ఉాంచాండి; ఈ సారాాంశాలలో పరా తి అధయయనాం గూరి్చ మీర్ అరథా ాం చేసుకునని ఉతతి మ విషయాలను వారా యాండి. వివరాలను గూరి్చ పెదదే గా పట్టి ాంచుకోవదదే ు; పుసతి కము యొక్క ఆ భాగాంలో చరి్చాంచబడినవాట్లో ముఖయమ�ై న బిాందువు ఏమిటో వారా యాండి చాలు. ఈ సారాాంశాలను వచే్చ వారాం కలి ాసుకు త్సుకురాండి. (ఈ పాఠాం చివరిలో ఉనని “అధయయన ముగిాంపు పేజీ”ను చూడాండి.) అబారా హాముతో న్బాంధన దా్వరా మరియు పాత న్బాంధనలోన్ పరా జలతో ఆయన వయవహరిాంచిన విధానము దా్వరా దేవుడ్ తన రాజయ పరిపాలనను ఆరాంభిాంచిన విధానమును తర్వాత అధయయనములో మనము కనుగొాందాము. ఆయన పరిపాలనను తిరస్కరిాంచి మనము దేవున్కి అవిధేయత చూప్నపపుట్కీ, ఆయన మనలను విడిచిపెటటి లేదు గాన్, నజరేయుడెైనయిేసు అన్మనము ఎరిగియునని దేవున్ కుమార్డెైన తన కుమార్న్ వాగదే ానము దా్వరా తన పరిపాలనను పునఃసథా ాప్సతి ాను అన్ మనకు వాగదే ానము చేశాడ్.
ఇతర అభ్యాసములు పేజ్ 325 24
1
తర్వ్త ప్ఠం కొరకు ఎదుర్ చూపు పేజ్ 325 25
Made with FlippingBook flipbook maker