The Kingdom of God, Telugu Mentor Guide

/ 1 1 1

దే వు ని రా జ్ ము

నిస దేహముగా యుగా తశాస్్ అధ్యనము మరియు మరణము మరియు మధ్ స్థి తిని గూర్చిన బ�ై బిలు బో ధనను గూర్చి మీరు కొన్ని ప్శ్నలను కలిగియున్నారు. ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. మీ జవాబులను స్పష్ముగా, కలు ్ప్ గా ఇవ డి, మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. యుగా తశాస్్ము అను వేదా తశాస్్ పదము యొక్క అర్ము ఏమిటి? ప్తి క్రై స్వ సేవకుడు, కాపరి లేక పట్ణ మిషనరీ జీవితములో యుగా తశాస్్ము యొక్క ప్కటన మరియు అధ్యనము ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నవి? 2. రాజ్ముయొక్క నెరవేర్పుతో పాటుగా అ త్ దినముల సిద్ాంతమును కూడా మనము చదవాలి అనుటకు లేఖనము మనకిచ్చు కొన్ని కారణములు ఏవి? 3. ప్భువును ఎరుగనివారి వలె క్రై స్వులు ప్రి యుల మరణమును గూర్చి దుఖించాలా? ఎ దుకు లేక ఎ దుకు కాదు? 4. రాజ్ నెరవేర్పు కొరకు నిరీక్ష ించు విశ్వాసులు క్రీ సతు ్ యొక్క ప్త్క్షత కొరకు ఓపికతో, ఎడతెగక ఎదురుచూడవలసిన అవసరత ఏమిటి? 5. వ్క్తి గత మరియు సార్వత్రి క యుగా తశాస్్ము మధ్ ఉన్న భిన్నత్వమును వివరి చ డి. 6. మరణమును గూర్చిలేఖనములో బో ధ చబడినకొన్నిసామాన్ విషయములు ఏవి? భౌతిక మరియు శారీరిక మరణము మధ్ ఉన్న భిన్నత్వము ఏమిటి? ఈ ర డు ఒకే విధముగా ఎలా ఉన్నాయి? 7. లేఖనములో ఇవ్వబడిన మరణము యొక్క ప్రా ముఖ్మ�ై న ప్భావములు ఏవి? మరణము అవిశ్వాసులకు మరియు విశ్వాసులకు కలిగి చు పరిణామాల మధ్ కొన్ని భిన్నత్వములు ఏవి? 8. మధ్ స్థి తి అను వేదా తశాస్్ పదము యొక్క అర్ము ఏమిటి, మరియు దుఖించువారికి పరిచర్ చేయుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? 9. మధ్ స్థి తి అను అభిప్రా యమును “ప్రా ణము నిద్రి చుట” మరియు “పర్గె టరీ”గా మీరు ఎలా నిర్వ చగలరు? ఈ అభిప్రా యములకు బ�ై బిలు ఆధారము ఏమిటి, మరియు వీటిని మీరు నమ్మశక్మ�ై నవిగా భా చుచున్నారా? 10. మధ్ స్థి తి క్రై స్వులకు మాత్మే దేవుని సాన్నిధ్ము అయ్యన్నది అను అభిప్రా యమును నిర్వ చ డి. దీనికి బ�ై బిలు ఆధారము నమ్మదగినదిగా ఉన్నదా? ఎ దుకు ఉన్నది లేక ఎ దుకు లేదు?

మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము పేజ 362 8

4

Made with FlippingBook flipbook maker