The Kingdom of God, Telugu Mentor Guide

1 8 2 /

దే వు ని రా జ్ ము

పాత నిబ ధనలో రాజ్ వాక్భాగములు (కొనసాగి పు)

హోషేయ 1.4 - ె హోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను–ఇతనికి ె జ్రెే లని పేరుపెటటు ్ము. ె జ్రెే లులో ె హూ టివారు కలుగజేసికొనిన రక్దోషమునుబట్టి ఇక కొ తకాలమునకు నేను వారిని శిక్ష ింతును, ఇశ్రాే లువారికి రాజ్ము డకు డ తీసి వేతును. ఆమోసు 9.8 - ప్భువ�ై న ెహోవా కన్ను ఈ పాపిష్ఠి రాజ్ముమీదనున్నది, దానిని భూమిమీద ఉ డకు డ నాశనము చేతును. అయితే యాకోబు స తతివారిని సర్వనాశముచేయక విడిచి పెటటు ్దును; ఇదే ెహోవా వాక్కు. ఓబద్య 1.21 - మరియు ఏశావుయొక్క కొ డకు తీర్పుతీర్చుటక�ై సయోను కొ డమీద రక్షకులు పుటటు ్దురు; అప్పుడు రాజ్ము ెహోవాది యగును. యోవేలు 2.26-32 - నా జనులు ఇక నెన్నటికిని సిగగు ్నొ దరు. [27] అప్పుడు ఇశ్రాే లీయులమధ్ నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడన�ై న ె హోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొ దురు; నా జనులు ఇక నెన్నడును సిగగు ్నొ దకయు దురు. [28] తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రి తును; మీ కుమారులును మీ కుమార్తె లును ప్వచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుక దురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. [29] ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తె ల మీదను నా ఆత్మను కుమ్మ రి తును. [30] మరియు ఆకాశమ దును భూమియ దును మహత్కార్ములను, అనగా రక్మును అగ్నిని ధూమ స్ భములను కనుపరచెదను [31] ెహోవాయొక్క భయ కరమ�ై న ఆ మహాదినము రాకము దు సూర్యడు తేజో హీనుడగును, చ ద్రు డు రక్వర్మగును. [32] ెహోవా సెలవిచ్చినటలు ్ సయోను కొ డమీదను ె రూషలేములోను తప్ చుకొనినవార దురు, శేష చినవారిలో ె హోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున ెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రా ర్నచేయు వార దరును రక్ష ింపబడుదురు. జకర్య 8.22 - అనేక జనములును బలముగల జనులును ె రూషలేములో స�ై న్ములకు అధిపతియగు ె హోవాను వెదకుటకును, ె హోవాను శా తిపరచుటకును వతతు ్రు. జకర్య 14.9 - ెహోవా సర్వలోకమునకు రాజ�ై యు డును, ఆ దినమున ెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

Made with FlippingBook flipbook maker