The Kingdom of God, Telugu Mentor Guide

1 9 4 /

దే వు ని రా జ్ ము

నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)

మరలా ప్కట చబడుట, ఈ శతాబ్ము యొక్క ప్రా ముఖ్మ�ై న పురోగమనములలో ఒకట�ై యున్నది అని నేను నమ్ముచున్నాను! దేవుని పరిపాలన లేక రాజ్మును గూర్చిన అ శమును మీరు ఒకసారి లేఖనములో చూచుటఆర చినతరువాతఅదిప్తిచోట కనబడుత ది! నా ధ్యనఅధ్యనములో ఈ మధ్ నేను ఎదుర్కొనిన ఒక సన్నివేశమును పరిగణలోనికి తీసుకో డి: [10] ెహోవా, నీ క్రి యలన్నియు నీకు కృతజ్తాసతు ్తులు చెల్లి చుచున్నవి; నీ భకతు ్లు నిన్ను సన చుదురు. [11] ఆయన రాజ్ మహోన్నత ప్భావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటక�ై [12] నీ భకతు ్లు నీ రాజ్ప్భావమునుగూర్చి చెప్పుకొ దురు నీ శౌర్మునుగూర్చి పలుకుదురు [13] నీ రాజ్ము శాశ్వతరాజ్ము నీ రాజ్పరిపాలన తరతరములు నిలుచును. ~ కీర్నలు 145.10-13 (NIV) ఈ ఒక్క కీర్నలో చాలా రాజ్ వేదా తశాస్్ము ఉన్నది మరియు ఇది దేవుని సార్వభౌమ పరిపాలనను, ఆయన అద్భత కార్ములను, ఆయనను వెదకువారి పట్ ఆయన చూపు దయను, ఆయన నీతిని అమరియు న్యయమును గూర్చి మాటలా ్డుత ది. లేఖనములో రాజ్ము ఎ త ప్రా ముఖ్మ�ై న అ శము అ టే, రిచర్డ్ లవ్లే స్ ఇలా అన్నాడు, “మెస య రాజ్ము ేసు ప్కటనలో మాత్మే ప్రా ముఖ్మ�ై న అ శము కాదు; అది బ�ై బిలు ప్త్క్షత అ తటిని కలుపు ఒక కే ద్ విభాగమ�ై యున్నది.” మరియు జాన్ బ్ర ట్ ఇలా వ్యఖ్యానసతా ్డు, “వాస్విక భావనలో దేవుని రాజ్ము అను అ శములో బ�ై బిలు స దేశము అ తా ఉన్నది. . . . దేవుని రాజ్ము అ టే ఏమిటో అర్ము చేసుకొనుట అ టే బ�ై బిలులోని రక్షణ సువార్ యొక్క కే ద్మునకు చేరుకొనుట అయ్యన్నది.”నాలుగు శతాబ్ముల క్రి త ఈ సటా ్న్లీ జోన్స్ వ్రా సినటలు ్, ేసు స దేశము “దేవుని రాజ్ము అయ్యన్నది. ఇది ఆయన బో ధ చిన మరియు చేసిన సమస్మునకు పరిమాణమ�ై యున్నది. . . . దేవుని రాజ్ము యొక్క అద్భతమ�ై న ఆలోచన, అద్భతమ�ై నప-ప్ణాళిక, అద్భతమ�ై న చిత్ము అయ్యుండి, సమస్మును దానిలోనికి చేర్చుకొని, వాటికి విమోచనను, స్పష్తను, ఉద్దే శ్మును, లక్ష్మును అ దిసతు ్ ది.” అవును, దేవుని రాజ్మును లేఖనము యొక్క ఏక�ై క ఐక్పరచు అ శముగా తీసుకొనుట దారి మ చవచ్చు. వ్క్తి గతముగా, దేవుని స్వభావము మరియు ప్వర్న యొక్క ప్త్క్షత ముఖ్ సత్ము అని నేను నమ్ముతాను (కేవల ఆయన ఉనికి మాత్మే కాదు, అది ఆయన సృష్టి క్మములో స్పష్ముగా కనబడుత ది - రోమా. 1.20). ఇక్కడ దేవుని ప్రే మ, న్యయము మరియు పరిశుద్త కే ద్ముల�ైయున్నవి – ఆయన త్రి త్వములో దేవుని మూర్తి మత్వము యొక్క స్వభావము. అయినప్పటికీ, దేవుని పరిపాలన/రాజ్ము లేఖనము యొక్క ముఖ్ అ శమ�ై యున్నది, ఎ దుక టే ప్రే మగల, నీతిమ తుడ�ై న, పరిశుదధు ్డ�ై న దేవుడు ఆయన స్వభావమునకు

Made with FlippingBook flipbook maker